రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
ఆయన రచనల్లో త్రిపుర కథలు ప్రాచుర్యం పొందాయి. 1963-73, 1980-1990 మధ్య ఆయన ఈ కథల్ని రాశారు. 1975లో సెగ్మెంట్స్‌, 1990లో బాధలూ సందర్భాలూ - కవితలు, త్రిపుర కాఫ్కా కవితలు ఆయన రచనల్లో ముఖ్యమైనవి. [[జిడ్డు కృష్ణమూర్తి]], మార్క్సిజం, [[జెన్|జెన్‌]] బుద్ధిజంపై వచ్చిన రచనలు తనను ప్రభావితం చేసినట్టు ఆయన పేర్కొనేవారు. అల్డస్‌ హక్సలేని ఇష్టమైన [[రచయిత]]<nowiki/>గా ఆయన కొన్ని ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. ఇంకా గ్రాహం గ్రీస్‌, సాల్‌ చెల్లో, అల్బర్ట్‌ కామూ, సార్త్రే, శ్రీశ్రీ, జేమ్స్‌ జారుస్‌, శామ్యూల్‌ బెకెట్ట్‌ తదితరులు తన అభిమాన రచయితలుగా ఆయన రాసిన పుస్తకాల్లో పేర్కొన్నారు.
 
కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన [[విశాఖపట్నం]]<nowiki/>లోని ఓ ప్రైవేటు ఆస్పవూతిలోఆస్పత్రిలో చికిత్స పొందుతూ [[మే 24]], [[2013]] [[శుక్రవారము|శుక్రవారం]] నాడు మృతి చెందారు.
 
==సూచికలు==