రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
==బాల్యం==
అభిమానులకు కలం పేరు త్రిపురగా సుప్రసిద్ధులైన.. ఆయన అసలు పేరు రాయసం వెంకట త్రిపురాంతకేశ్వరరావు (ఆర్వీటీకే రావు). [[1928]], [[సెప్టెంబర్‌ 2]] న [[ఒడిషా|ఒడిశా]]<nowiki/>లోని గంజాం జిల్లా [[పురుషోత్తమపురం]] లో జన్మించారు.ఉన్నత [[పాఠశాల]], [[కళాశాల]] విద్య [[విశాఖ]] లోని ఎవిఎన్ కళాశాల్లోకళాశాలలో పూర్తి చేశారు. [[బెనారస్]] యూనివర్శిటీలో 1950లో అగ్రికల్చర్ బిఎస్సీ పూర్తి చేశారు. 1953లో ఎంఎ [[ఆంగ్ల భాష|ఇంగ్లీష్‌]]<nowiki/> లో యూనివర్శిటీకే అగ్రస్థానంలో నిలిచారు. 1960 వరకూ ఆయన [[వారణాసి]], మాండలే (బర్మా), జోజ్‌పూర్, [[విశాఖపట్నం]] లో టీచర్‌గా పనిచేశారు. 1960లో [[త్రిపుర]] లో మహారాజా వీర్ విక్రమ్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా చేరారు. 1987లో ఆయన పదవీ విరమణ చేశారు.
 
త్రిపుర భార్య లక్ష్మీదేవి అనువాదకురాలు. ఆమె [[బంగ్లా భాష|బెంగాలీ]] కథలను తెలుగులోకి అనువదించి..మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలు. కుమారుడు డాక్టర్‌ నాగార్జున [[అమెరికా]] లో, కుమార్తె నటాషా [[ఇంగ్లాండు|ఇంగ్లండ్‌]]<nowiki/>లో, మరో కుమార్తె వింధ్య [[హైదరాబాద్‌]] లో ఉంటున్నారు.
 
==రచనలు-సాహితీ సేవ==