స్వర్ణపుష్పం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
== శీర్షికలు-అంశాలు ==
 
ఈ పత్రికలోని రచనలు [[తెలుగు]] [[భాష]]<nowiki/>ను, [[సంస్కృతి]]<nowiki/>ని సుసంపన్నం చేసే కోణంలో ఉంటాయి. ఇందులో ప్రధానంగా కథలు కథానికలు, కవితలు, పాటలు, వైద్య పరమైన చిట్కాలు, సామాజిక స్పందనలు, స్థల చరిత్రలు, మన సంప్రదాయాలు, మన దేవాలయాలు, యక్ష ప్రశ్నలు, మన చరిత్ర, గృహదేవత, స్వర్ణ చిత్ర సినిమా కబుర్లు, మన వీరులు, చరిత్రకు తెలియని కవి, పరిశోధక వ్యాసాలు, పండుగలు, జాతీయ దినోత్సవాలు, సూక్తులు, మన ఆటలు, గ్రహం అనుగ్రహం, రాశి ఫలితాలు, మొదలైన శీర్షికలతో మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ మానవజాతి ఘనతను చాటి చెపుతూ "[[భాషాభాష]], [[సామాజికసాహిత్యం]], [[సాంస్కృతికసంస్కృతి]], [[సాహిత్యచరిత్ర]], [[రాజకీయసామాజిక]], అంశాలతో కూడిన వ్యాసాలతో ప్రతి నెల పాఠకుల ముందుకు వస్తుంది.
 
== సంపాదకులు ==
"https://te.wikipedia.org/wiki/స్వర్ణపుష్పం" నుండి వెలికితీశారు