అనకాపల్లి రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
అనకాపల్లి రైల్వేస్టేషను దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ డివిజను లోని చివరలో ఎ-గ్రేడ్‌లో ఉన్న స్టేషను. అనగా నెలకు రూ.కోటి పైగా ప్రయాణికుల నుంచి ఆదాయం లభిస్తున్నది. జాతీయ స్థాయిలోనే గుర్తింపు సాధించిన అనకాపల్లి రైల్వేస్టేషను సుమారు 15 మండలాల ప్రయాణికులకు సేవలు అందిస్తున్నది.
 
అనకాపల్లి వాణిజ్య పరంగా దేశంలోనే ఎంతో గుర్తింపు ఉంది. బెల్లం అమ్మకాల్లో దేశంలోనే పథమ స్థానంలో ఉత్తరప్రదేశ్‌ లోని ఆపూర్‌ మార్కెట్‌ ఉండగా, రెండో స్థానం అనకాపల్లి ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డుకు ఉంది. అనకాపల్లి నుంచి బెల్లం సరుకు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, బీహార్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, రాష్టాలకు ఎగుమతి అవుతున్నది. ఇది దేశంలో 217 వ రద్దీగా ఉండే స్టేషను.<ref>{{cite web|url=http://rpubs.com/probability/busystations|title=RPubs India}}</ref>
{{విశాఖపట్నం-విజయవాడ విభాగం}}