మొరార్జీ దేశాయి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
| awards = [[భారతరత్న]]<br/>నిషాన్-ఇ-పాకిస్థాన్
}}
'''మొరార్జీ దేశాయి ''' ( [[1896]] [[ఫిబ్రవరి 29]], – [[1995]] [[ఏప్రిల్ 10]])<ref>[https://books.google.com/books?id=fugDAAAAMBAJ&pg=PT88&dq=Morarji+Desai+29+feb+1896&hl=en&sa=X&ved=0ahUKEwjcoJejspjWAhWIK5oKHbbrA4IQ6AEIHTAA#v=onepage&q=Morarji%20Desai%2029%20feb%201896&f=false Profile of Morarji Desai]</ref> భారత స్వాతంత్ర్య సమర యోధుడు మరియు 1977 మార్చి 24 నుండి 1979 జూలై 26 వరకు భారత దేశానికి 4వ ప్రధానిగా తన సేవలనందించాడు. దేశంలో జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచి తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచాడు. అతను [[భారత దేశము|భారతదేశం]] మరియు [[పాకిస్తాన్]] దేశాల అత్యున్నత పౌర పురస్కారాలైన [[భారతరత్న|భారత రత్న]] మరియు, నిషానే పాకిస్తాన్ లను పొందిన ఏకైక భారతీయుడు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రభుత్వంలో అనేక కీలక పదవులను చేపట్టాడు. వాటిలో: బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత హోం మంత్రి, ఆర్థిక మంత్రి పదవులతొ పాటు 2వ ఉపప్రధాని పదవిని కూడా చేపట్టాడు. అంతర్జాతీయంగా దేశాయ్ తన శాంతి ఉద్యమం ద్వారా కీర్తి సంపాదించాడు. అతను దక్షిణ ఆసియాలో ప్రత్యర్థి దేశాలైన పాకిస్తాన్ మరియు భారతదేశం మధ్య శాంతిని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేసాడు. 1974 మే 18 రాజస్థానలోని పోఖ్రాన్ లో జరిగిన మొదటి అణుపరీక్ష తరువాత అతను [[చైనా]] మరియు [[పాకిస్తాన్]] లతో స్నేహపూర్వక సంబంధాలను పునరుద్ధరించడానికి సహాయం చేసాడు. [[1971|1971లో]] జరిగిన [[భారత్]]-[[పాకిస్తాన్]] ల మధ్య జరిగిన యుద్ధం వంటి అంశాలలో సాయుధ పోరాటం నివారించడానికి కృషి చేసాడు.
 
== ప్రారంభ జీవితం ==
 
=== జననం ===
మొరార్జీ దేశాయ్ బొంబారి రాజ్యంలో (ప్రస్తుతం గుజరాత్)<ref>{{cite news|url=https://economictimes.indiatimes.com/news/politics-and-nation/gujarati-prime-ministers-morarji-desai-narendra-modi-share-similarities/articleshow/35612370.cms|title=Gujarati Prime Ministers Morarji Desai & Narendra Modi share similarities|last=Bhattacharya|first=DP|date=26 May 2014|publisher=[[India Times]]|accessdate=23 March 2018|location=[[Gandhinagar]]}}</ref> బ్లస్టర్ జిల్లాకు చెందిన భడేలీ గ్రామంలో 1896 ఫిబ్రవరి 29 న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ఉపాధ్యాయుడు.<ref>{{Cite web|url=https://www.independent.co.uk/news/people/obituary-morarji-desai-1615165.html|title=Obituary: Morarji Desai|date=10 April 1995|accessdate=23 March 2018|website=[[The Independent]]|author=Kuldip Singh}}</ref>
 
=== పాఠశాల విద్య ===
అతను ప్రాథమిక విద్యను సౌరాష్ట్ర కు చెందిన సవరకుండ్లలోని కుండ్ల పాఠశాలలో(ప్రస్తూత్ం జె.వి.మోదీ పాఠశాల) చదివాడు. తరువాత వాల్సాద్ లోని భాయ్ అవా భాయ్ ఉన్నత పాఠశాలలో చదివాడు. ముంబైలోని విల్సన్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేసిన తరువాత అతను గుజరాత్ లో సివిల్ సర్వీసు లో చేరాడు. 1927-28 గోద్రాలో జరిగిన అల్లర్ల సమయంలో హిందువులపై మెతక వైఖరి అవలంభించాననే అపరాధ భావంతో మే1930న అతను గోద్రా డిప్యూటీ కలెక్టరుగా రాజీనామా చేసాడు.<ref name="ET-2013-06-10">{{cite web|url=http://economictimes.indiatimes.com/news/politics-and-nation/can-narendra-modi-follow-in-morarji-desais-footsteps/articleshow/20517337.cms|title=Can Narendra Modi follow in Morarji Desai's footsteps?|date=10 Jun 2013<!--, 11.07AM IST-->|accessdate=2013-06-10|publisher=The Economic Times|author=Ajay Umat & Harit Mehta}}</ref>
 
=== స్వాతంత్ర్య సమరయోధుడు ===
అతను మహాత్మాగాంధీ అధ్వర్యంలో జరిగిన భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో చేరాడు. స్వాతంత్ర్యోద్యమ కాలంలోఅనేక సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు. తన తెలివైన నాయకత్వ నైపుణ్యాలు మరియు కఠినమైన చైతన్యం కారణంగా అతను స్వాతంత్ర్య సమరయోధులందరికీ అభిమాని అయ్యాడు. గుజరాత్ ప్రాంతంలో భారత జాతీయ కాంగ్రెస్ కు ముఖ్యమైన నాయకుడయ్యాడు.1934 మరియు 1937 లలో ప్రాంతీయ ఎన్నికలు జరిగినప్పుడు, అతను బొంబాయి ప్రెసిడెన్సీ లో వరుసగా రెవెన్యూమంత్రి, హోంమంత్రి భాద్యతలను చేపట్టాడు.
 
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@విస్తరణ జరుగుతున్నది@@@@@@@@@@@@@
Line 51 ⟶ 62:
 
==వ్యక్తిగత వివరాలు==
మొరార్జి దేశాయ్ (గుజరాతీ) - మొరార్జీ దేశాయి బాంబే ప్రెసిడెన్సీ లోని Bhadeli (Valsad)లో ఒక Anavil బ్రాహ్మణ కుటుంబం, (ఇప్పుడు గుజరాత్) లో 1896 ఫిబ్రవరి 29 న జన్మించారు. ప్రాథమిక పాఠశాల జీవితం సౌరాష్ట్ర Kundla స్కూల్, Savarkundla లలో జరిగినది .ముంబాయ్ విల్షన్‌ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసి [[గుజరాత్]] సివిల్ సర్వీస్ లో చేరారు . 1924 లో [[బ్రిటిష్]] సివిల్ సర్వీస్ ను వదిలి 1930 లో బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక ఉధ్యమములో చేరారు . స్వాతంత్ర్య సమరయోధుడుగా చాలా సంవత్సరాలు [[జైలు]]లో ఉన్నారు . గుజరాత్ లో ఇండియన్‌ నేషనల్ కాంగ్రెస్ లో ప్రముఖ నాయకుడుగా చలామని అయ్యేవారు . 1934 మరియు 1937 లో బొంబే ప్రసిడెన్సీలో రెవిన్యూ, మరియు హోం మినిష్టర్ గా సేవలందించారు . 1952 లో బోంబే స్టేట్ ముఖ్యమంత్రి అయ్యారు . మరాఠి భాషా రాస్టం ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారు .
 
==రాజకీయ జీవితము : ==
"https://te.wikipedia.org/wiki/మొరార్జీ_దేశాయి" నుండి వెలికితీశారు