మొరార్జీ దేశాయి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
 
=== ఎమర్జెన్సీ కాలంలో ===
[[లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్]] నాయకత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం మరియు 1977 ఎమర్జెన్సీ వ్యతిరేకతతో ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన సీట్లను కోల్పోవలసి వచ్చింది. 1975 లో విధించబడిన [[అత్యవసర పరిస్థితి]] 1977 ఫిబ్రవరి - మార్చి నెలలలో జరిగన ఎన్నికలలో తీవ్ర ప్రభావాన్ని చూపింది. 30 సంవత్సరాలపాటు నిరంతరాయంగా సాగిన కాంగ్రెస్ పాలన అంతమయింది. కాంగ్రసేతర ప్రభూత్వంప్రభుత్వం అధికారం చేపట్టింది. కాంగ్రెస్ (ఒ), భారతీయ లోక్ దళ్, [[జనసంఘ్]], సోషలిస్టు పార్టీలు "జనతాపార్టీ" పేరుతో ఒకటయ్యాయి. మొరార్జీ దేశాయ్ ఆ పార్టీ అధ్యక్షుడయ్యాడు. మాజీ మంత్రి జగజ్జీవన్ రామ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి డెమొక్రటిక్ కాంగ్రెస్ అనే కొత్త పార్టీ స్థాపించాడు. జనతాపార్టీతో ఒక అవగాహనకు వచ్చాడు. ఫిబ్రవరి 16_మార్చి16 - మార్చి 10వ తేదీ మధ్య జరిగిన న్నికలలోఎన్నికలలో జనతాపార్టీ దాని మిత్రపక్షాలు మెజారిటీ సాధించాయి. [[ఇందిరాగాంధీ]]- రాయ్ బెరీలో ఒడిపోయింది. మార్చి 21వ తేదీ అత్యవసర పరిస్థితి పసంహరించుకో బడిందిపసంహరించుకోబడింది. మార్చి 24వ తేది మొరార్జీ దేశాయి ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించాడు. .
The popular anti-corruption movement led by [[Jayaprakash Narayan]] and the anti-Emergency wave in 1977 led to the complete routing of the Congress party in Northern India, and a landslide victory for the opposition Janata alliance in the National elections held in March 1977. Morarji Desai was selected by the Janata alliance, later [[Janata Party]] as their parliamentary leader, and thus became the first non-Congress Prime Minister of India.
 
== భారతదేశ ప్రధానమంత్రి (1977-79) ==
[[దస్త్రం:Officials_of_India_welcome_Jimmy_Carter_and_Rosalynn_Carter_during_an_arrival_ceremony_in_New_Delhi,_India_-_NARA_-_177371.tif|thumb|Morarji Desai (third from right, front row) with US President [[Jimmy Carter]] during his January 1978 visit to India.]]
[[దస్త్రం:Nicolae_Ceauşescu_and_Morarji_Desai_in_Delhi.jpg|thumb|Desai with Romanian President [[Nicolae Ceauşescu]] in [[Delhi]] in May 1978.]]
[[దస్త్రం:Jimmy_Carter_with_Prime_Minister_of_India,_Morarji_Desai_-_NARA_-_179821.tif|thumb|Desai and Carter in the [[Oval Office]] in June 1978.]]
 
=== మొదటి దశ ప్రధానమంత్రి ===
[[దస్త్రం:Jimmy_Carter_with_Prime_Minister_of_India,_Morarji_Desai_-_NARA_-_179821.tif|thumb|Desai and Carter in the [[Oval Office]] in June 1978.]]After [[Indira Gandhi]] decided to lift [[The Emergency (India)|The Emergency]], [[Indian general election, 1977|general elections]] were held. Janata Party registered a landslide victory in the election and Morarji Desai became the Prime Minister. Desai worked to improve relations with neighbour and arch-rival Pakistan and restored normal relations with China, for the first time since [[Sino-Indian War|the 1962 war]]. He communicated with [[Muhammad Zia-ul-Haq|Zia-ul-Haq]] and established friendly relations. Diplomatic relations were also re-established with China. His government undid many [[Forty-second Amendment of the Constitution of India|amendments made to the constitution during emergency]] and made it difficult for any future government to impose a national emergency. However, the Janata Party coalition, was full of personal and policy friction and thus failed to achieve much owing to continuous in-wrangling and much controversy. With no party in leadership of the coalition, rival groups vied to unseat Desai. Controversial trials of prominent Congress leaders, including [[Indira Gandhi]] over Emergency-era abuses worsened the fortunes of his administration.
 
=== మొదటి అణు పరీక్ష ===
Line 149 ⟶ 147:
 
==రాజకీయ జీవితము : ==
 
1975 లో విధించబడిన [[అత్యవసర పరిస్థితి]] 1977 ఫిబ్రవరి - మార్చి నెలలలో జరిగన ఎన్నికలలో తీవ్ర ప్రభావాన్ని చూపింది. 30 సంవత్సరాలపాటు నిరంతరాయంగా సాగిన కాంగ్రెస్ పాలన అంతమయింది. కాంగ్రసేతర ప్రభూత్వం అధికారం చేపట్టింది. కాంగ్రెస్ (ఒ), భారతీయ లోక్ దళ్, [[జనసంఘ్]], సోషలిస్టు పార్టీలు జనతాపార్టీ పేరుతో ఒకటయ్యాయి.మొరార్జీ దేశాయ్ ఆ పార్టీ అధ్యక్షుడయ్యాడు. మాజీ మంత్రి జగజ్జీవన్ రామ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి డెమొక్రటిక్ కాంగ్రెస్ అనే కొత్త పార్టీ స్థాపించాడు. జనతాపార్టీతో ఒక అవగాహనకు వచ్చాడు. ఫిబ్రవరి 16_మార్చి 10వ తేదీ మధ్య జరిగిన న్నికలలో జనతాపార్టీ దాని మిత్రపక్షాలు మెజారిటీ సాధించాయి. [[ఇందిరాగాంధీ]]- రాయ్ బెరీలో ఒడిపోయింది. మార్చి 21వ తేదీ అత్యవసర పరిస్థితి పసంహరించుకో బడింది. మార్చి 24వ తేది మొరార్జీ దేశాయి ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించాడు. .
 
మొరార్జీజీ దేశాయి - భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారత దేశ తొలి కాంగ్రేసేతర ప్రధాన మంత్రి. భారత్ మరియు పాకిస్తాన్ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలైన భారత రత్ననూ, నిషానే పాకిస్తాన్ నూ పొందిన ఏకైక భారతీయుడు. (1988: Morarji Desai was conferred with Nishan-e-Pakistan, the highest civil honour of Pakistan.) నాకన్నా ముందే చనిపోడని చరణ్ సింగ్ కు అంతనమ్మకమేమిటి? ఏడాదిలో ఇద్దరు లోక్ సభ సభ్యులు చనిపోతారు అని చెప్పాడట. మురార్జీ 99 ఏళ్ళు బ్రతికారు. మొరార్జీ దేశాయి బక్క పలచగా ఉంటాడు
"https://te.wikipedia.org/wiki/మొరార్జీ_దేశాయి" నుండి వెలికితీశారు