అలకనంద: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 107:
| footnotes =
}}
'''[[అలకనంద]] ''' నది [[హిమాలయాలు|హిమాలయాల]] లో పుట్టి [[ఉత్తరాఖండ్]] రాష్ట్రం గుండా ప్రవహించే ఒక నది. ఇది అనగా ఈ నది దేవప్రయాగ వద్ద భగీరథ నదితో కలిసి [[గంగా నది|గంగానది]]<nowiki/>కి ప్రధానగా ఉపనదిపిలువబడుతూంది. అలకనంద నది [[బదరీనాథ్ మఠం|బదరీనాథ్‌]]<nowiki/>కు [[ఉత్తరం]]<nowiki/>గా సుమారు 40 కి.మీ. అవతల [[హిమాలయాలు|హిమాలయ]] కొండల మధ్య పుట్టి [[దేవప్రయాగ]] అనే వూరి వరకూ ‘[[అలకనంద]]’ అనే పేరుతోనే ప్రవహిస్తుంది. అయితే బద్రినాథ్‌కు చాలా దూరంలో గంగానది [[గంగోత్రి]] అనే చోట నేలమీదకు దిగి, అక్కడ నుంచి [[భాగీరథి నది|భాగీరథి]] అనే పేరుతో ముందుకు సాగివస్తుంది. అలాగే కేదార్‌నాథ్ దగ్గర భిలాంగన, మందాకిని అనే నదులు జన్మించాయి. అందులో భిలాంగన నది ముందుకు సాగివచ్చి తిహారి అనే టోట భాగీరథి నదిలో కలిసి పోతుంది. అక్కడినుంచి అది భాగీరథి అనే పేరుతో ముందుకు సాగిపోతుంది.
 
ఈ నది భగీరథ నదిని కలువక ముందే మరికొన్ని నదులతొ కలుస్తుంది. ఈ నది కిన్నేరసాని నదితో కలుస్తుంది ఇది కిన్నేరసాని నదితొ రుద్రప్రయాగ వద్ద కలస్తుంది. అంతేకాదు పిండారి నదితో కర్న ప్రయాగ వద్ద కలుస్తుంది. విస్ణు గంగ నదితో విస్ణు ప్రయాగ వద్ద కలుస్తుంది.
 
 
[[వర్గం:భారతదేశ నదులు]]
"https://te.wikipedia.org/wiki/అలకనంద" నుండి వెలికితీశారు