ఛాతి ఎత్తు వద్ద వ్యాసం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[File:Electronic caliper.jpg|thumb|వృక్ష కొలత పట్టిక కొరకు తీసుకొనే కొలతలలో [[ఛాతి ఎత్తు వద్ద అడ్డుకొలత]] (డి.బి.హెచ్) చాలా సాధారణమైనది మరియ ప్రముఖమైనది.]]
'''ఛాతి ఎత్తు వద్ద అడ్డుకొలత''' ను ఇంగ్లీషులో Diameter at breast height, or DBH అంటారు. నిటారుగా ఉన్న [[చెట్టు]] యొక్క [[మాను]] లేక అడుగుమాను ను కొలచి దాని అడ్డుకొలతను తెలియజేయడంలో ఇది ఒక ప్రామాణిక పద్ధతి. వృక్ష కొలత పట్టిక కొరకు తీసుకొనే కొలతలలో ఈ ఛాతి ఎత్తు వద్ద అడ్డుకొలత (డి.బి.హెచ్) చాలా సాధారణమైనది మరియ ప్రముఖమైనది.