దక్షిణ అమెరికా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి., ఉన్నది. → ఉంది. (3), లో → లో , లు → లు , గా using AWB
పంక్తి 2:
 
'''దక్షిణ అమెరికా''' ([[ఆంగ్లం]] :'''South America''') ఒక [[ఖండము]], ఇది [[:en:Americas|అమెరికాల]] దక్షిణాన గలదు.దక్షిణ అమెరికా దక్షిణ గల మూడూ ఖండాలలో ఒకటీ. ఈ ఖండం ఉత్తర భాగంలో భూమద్యరేఖ దక్షిణభాగంలో మకర రేఖ పోతున్నవి.దక్షిణ అమెరికా, మద్యఅమెరికా'మెక్సికో లను కలిపి లాటీన్ అమెరికా అంటారు. ఈ ప్రాంతంలో గల భాషలకు మూలం లాటీన్ భాష.ఈ ఖండం ఉత్తరం వేపు వెడల్పుగా ఉండీ దక్షిణం వేపు పొయేకొలది సన్నబడూతుంది. ఈ ఖండం 12° ఉత్తరఅక్షాంశం నుండి 55° దక్షిణఅక్షాంశాల వరకు,35° తూర్పు రేఖాంశం నుండి 81° పడమర రేఖాంశాల వరకు విస్తరించిఉంది.
ఇది [[పసిఫిక్]], [[అట్లాంటిక్]] [[మహాసముద్రాలు]] మద్య ఒక ఆకు వలె కనిపించును.
ఇది మొత్తం పశ్చిమార్థగోళంలో గలదు. దీని పశ్చిమాన [[పసిఫిక్ మహాసముద్రం]], ఉత్తరం మరియు తూర్పున [[అట్లాంటిక్ మహాసముద్రం]]; వాయువ్యాన [[ఉత్తర అమెరికా]] మరియు కరీబియన్ సముద్రం గలవు.
దీని విస్తీర్ణం 17,840,000 చ.కి.మీ. లేదా భూభాగపు 3.5% గలదు. 2005 లో, దీని జనాభా 371,090,000 కన్నా ఎక్కువ.
పంక్తి 9:
[[దస్త్రం:South America satellite orthographic.jpg|left|150px|thumb|దక్షిణ అమెరికా యొక్క "కాంపోజిట్ రిలీఫ్" చిత్రం.]]
==ఉనికి==
దక్షిణ అమెరికా త్రిభిజాకారముగా ఉన్నదిఉంది.దీని ఉత్తర ంహాగము విశాలముగా ఉండి, దక్షిణమునకు పోవుకొద్ది సన్నబడుతుంది.ఈ ఖండము ప్రపంచ పటములో ఒక ఆకు వలె కనిపిస్తుంది.దక్షిణ అమెరికా ఒక పొడవైన నది, ఒక పొడవైన దేశము కలిగిన ఖండము.
==వాతావరణం==
'దక్షిణ అమెరికా'లో చాలావరకు భౌతికరూపమును అనుసరించి ఉంది.ఈ ప్రాంతంలో చాలా భాగం ఉష్ణమండలంలో ఉంది. అందువల్ల ఈ ప్రాంతంలో వేడి అధికంగా ఉంది. ఈ ప్రాంతంలో సంవత్సరం పొడుగునా అధిక ఉష్ణోగ్రత, వర్షపాతం ఉంటాయి. దక్షిణ అమెరికాలో సూర్యుని అనుసరించి వర్షం కురుస్తుంది (Rain follows the sun). ఈ ప్రాంతంలో సూర్యుడు ఉత్తరప్రాంతంలో ఉన్నపుడు ఉత్తరప్రాంతంలోనూ, దక్షిణంలో ఉన్నపుడు దక్షిణా ప్రాంతంలోనూ వర్షం కురుస్తుంది. 'దక్షిణ అమెరికా'లోని 'దక్షిణ పెరు, ఉత్తరచిలీ లలో అటాకమ ఏడారి ఉంది. ఆండీస్ పర్వతా లకు తూర్పున పేటగొనియ ఏడారి ఉన్నాయి. దక్షిణ అమెరికా అన్నింటా ఆతిగానుండిన ఒక ప్రత్యేకత కలిగిన ఖండము.
పంక్తి 15:
'దక్షిణ అమెరికా'లో చాలాభాగం అడవులతో నిండి ఉంది. అమెజాన్ ప్రాంతంలో గల అడవులను భూమండల ఊపిరితిత్తులు అంటారు.అమెజాన్ ప్రాంతం రబ్బరు చెట్లకు ప్రసిద్ధి. 'దక్షిణ అమెరికా' వివిధ రకాలైన జంతువులకు ప్రసిద్ధి. 'దక్షిణ అమెరికా' రకరకాలైన పక్షులకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో సరీసృపాలలో కొండచిలువ పాములు ముఖ్యమయినవి. పూమ, లామ ముఖ్యమయినవ జంతువులు.[[వాడుకరి:Subramanyam parinam|Subramanyam parinam]] ([[వాడుకరి చర్చ:Subramanyam parinam|చర్చ]]) 14:29, 2016 జూన్ 23 (UTC)
==జనాభా==
దక్షిణ అమెరికా సుమారు 42 కోట్లు ఉండవచ్చును.జనసాంద్రత కిలోమీటరుకు సుమారు 22.జనాభజనాభా విస్తరణలో సమతుల్య లేదు.[[అమెజాన్ నది]] పల్లపు ప్రాంతాలు, గయాన మెట్ట భుములు, అటకామ, పెటగోనియా ఎడారులలో జనసాంద్రత అత్యల్పము.దక్షిణ అమెరికా తీర ప్రాంతములలో జనసాంద్రత అధికము.జనాభజనాభా చాలవరకు రేవు పట్టణములు, రాజధాని నగరములలో నివసిస్తున్నారు.
==వ్యవసాయం==
దక్షిణ అమెరికా'లో ప్రధాన పంటలు మొక్క జొన్న, గోధుమ, కాఫీ, చెరుకు, ప్రత్తి.మొక్క జొన్న, గోధుమ దక్షిణ అమెరికా'లో ప్రధాన ఆహార పంటలు.[[బ్రెజిల్]], [[అర్జెంటీనా]] లు మొక్క జొన్న ప్రధాన ఉత్పత్తి కేం ద్రాలు.కాఫీ, చెరుకు ఇక్కడి ప్రధాన వాణిజ్య పంటలు.ప్రపంచ కాఫి ఉత్పత్తిలో [[బ్రెజిల్]] ప్రముఖ స్థానములో కలదుఉంది.
==ఖనిజాలు==
పెట్రోలియం, ముడి ఇనుము, రాగి, నైట్రేట్ వంటి ఖనిజాలు దక్షిణ అమెరికాలో ఎక్కువగా లభిస్తాయి.
దక్షిణ అమెరికాలో జరుగు రాగి ఉత్పత్తి ప్రపంచ రాగి ఉత్పత్తిలో ఐదవ వంతు గావంతుగా ఉత్పత్తి అవుతోంది.ప్రపంచ తగరము ఉత్పత్తిలో బొలివియా రెండవ స్థానములో కలదుఉంది.ప్రపంచంలో గల ఖనిజతైల ఉత్పత్తులలో ఏడవ వంతు దక్షిణ అమెరికాలో ఉత్పత్తి చేస్తోంది.
==పరిశ్రమలు==
దక్షిణ అమెరికాలో ఇనుము-ఉక్కు, నూలు వస్త్ర, పంచధార, మాంస సంబంధమైన పరిశ్రమలు,నూనెశుద్ది నూనెశుద్ధి, రాగి కరిగించు పరిశ్రమలు ముఖ్యమయిన పరిశ్రమలు.[[అర్జెంటైనా]] ప్రపంచంలో ఎక్కువగా మాంసం ఉత్పత్తులు చేస్తున్నది.[[వెనుజులా]] లో నూనెశుద్దినూనెశుద్ధి కర్మాగారాలు కలవుఉన్నాయి.
==వాణిజ్యము==
ఎగుమతులు:కాఫీ, ప్రత్తి,, ముడి ఇనుము, కలప, పంచదార, ఉన్ని
దిగుమతులు:యంత్రములు, మోటారు వాహనాలు, రసాయన పదార్దాలు, నేల బొగ్గు ముఖ్యమయినవి.
==దేశాలు==
{{See also|List of South American countries by population|List of sovereign states and dependent territories in South America by median age of population}}
పంక్తి 34:
! దేశం పేరు
! విస్తీర్ణం
! జనాభా<br /> ({{UN_Population|Year}} est.) {{UN_Population|ref}}
! జన సాంద్రత<br />per km<sup>2</sup> (per sq&nbsp;mi)
! రాజధాని
పంక్తి 48:
| style="text-align:center" | {{flagicon|Bolivia}}
| style="text-align:center" | {{Coat of arms|text=none|Bolivia}}
| style="text-align:left;" | బొలివియా
| style="text-align:right;"| {{sort|1098580|{{convert|1098580|km2|sqmi|abbr=on}}}}
| style="text-align:right;"| {{UN_Population|Bolivia (Plurinational State of)}}
పంక్తి 88:
| style="text-align:center" | {{flagicon|Falkland Islands}}
| style="text-align:center" | {{Coat of arms|text=none|Falkland Islands}}
| style="text-align:left;" | [[ఫాల్క్లాండ్ దీవులు]] ([[United Kingdom]]) <ref>Claimed by [[Argentina]].<br /></ref>
| style="text-align:right;"| {{sort|0012173|&nbsp;&nbsp;&nbsp;{{convert|12173|km2|sqmi|abbr=on}}}}
| style="text-align:right;"| {{UN_Population|Falkland Islands (Malvinas)}}
పంక్తి 128:
| style="text-align:center" | {{flagicon|South Georgia and the South Sandwich Islands}}
| style="text-align:center" | {{Coat of arms|text=none|South Georgia and the South Sandwich Islands}}
| style="text-align:left;" | దక్షిణ జార్జియా మరియు దక్షిణ సాండ్విచ్ దీవులు ([[United Kingdom]]) <ref>Claimed by Argentina; the [[South Georgia and the South Sandwich Islands]] in the [[Atlantic Ocean|South Atlantic Ocean]] are commonly associated with [[Antarctica]] (due to proximity) and have no permanent population, only hosting a periodic contingent of about 100 researchers and visitors.<br /></ref>
| style="text-align:right;"| {{sort|0003093|&nbsp;&nbsp;&nbsp;&nbsp;{{convert|3093|km2|sqmi|abbr=on}}}}
| style="text-align:right;"| 20
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_అమెరికా" నుండి వెలికితీశారు