సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్: కూర్పుల మధ్య తేడాలు

45.124.67.73 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2280389 ను రద్దు చేసారు
పంక్తి 3:
==తొలినాళ్లు==
 
[[1871]] సంవత్సరంలో, [[:en:Geological Survey of India|జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా]] కు చెందిన డాక్టర్ కింగ్, [[ఖమ్మం జిల్లా]] లోని 'ఎల్లెందు' అనే గ్రామంలో [[బొగ్గు]] గనులను కనుగొన్నాడు. ఆంధ్ర్హప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా, [[గోదావరి జిల్లా]]ల వారు, '[[సర్ ఆర్ధర్ కాటన్]]' చేసిన సేవలను ఎలా మరిచిపోరో, ఖమ్మం, [[వరంగల్]], [[ఆదిలాబాద్]], [[కరీంనగర్ జిల్లా]]ల్లో విస్తరించి ఉన్న సింగరేణి గనుల వలన, ఈ జిలాల ప్రజలు డాక్టర్ కింగ్ ను కూడా మరిచి పోరు. ఇక్కడ దొరికే ప్రతి 'బొగ్గు' మీద 'డాక్టర్ కింగ్' పేరు ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. గోదావరి జిల్లాల వారు కూడా అక్కడ పండే ప్రతి బియ్యం గింజ మీద సర్ ఆర్ధర్ కాటన్ సంతకం ఉంటుంది అంటారు. 1886లొ, ఇంగ్లాండులో ఉన్న 'ది హైదరాబాద్ (డెక్కన్) కంపెనీ లిమిటెడ్', 'ఎల్లెండు' పరిసర ప్రాంతాలలో బొగ్గు గనులను తవ్వుకొనే హక్కు సంపాదించింది. 23 డిసెంబరు 1920 నాడు, 'హైదరాబాద్ కంపెనీస్ ఛట్టం ప్రకారం, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా 'ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్) ' అనే పేరుతో ఏర్పడింది. హైదరాబాద్ (డెక్కన్) కంపెనీ లిమిటెడ్ కి చెందిన సమస్త హక్కులను (అప్పులు, ఆస్తులు) మొందింది. కాలక్రమంలో, 1956 కంపెనీస్ చట్టం ప్రకారం, ప్రభుత్వ సంస్థగా అవతరించింది.
 
==శ్రామికుల సంక్షేమం==