సింగరేణి బొగ్గుగనులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==విస్థరణ==
మొదట్లో చాల కొద్ది ప్రాంతానికే పరిమితమైన ఈ [[బొగ్గు]] గనులు కాల గమనంలో [[ఆదిలాబాద్]], [[ఖమ్మం జిల్లా|ఖమ్]]మం, [[కరీంనగర్]], [[వరంగల్ (పట్టణ) జిల్లా|వరంగల్]] జిల్లాల్లో విస్తరించి ఉన్న గోదావరి లోయలో 350 కిలో మీటర్ల మేర నిక్షిప్తమై ఉన్న అపార బొగ్గు ఖనిజాన్ని ఈ సంస్థ తవ్వి తీస్తోంది. [[దక్షిణ భారతదేశము|దక్షిణ భారతదేశంలోభారతదేశ]]ంలో సుమారు నాలుగు వేల పరిశ్రమలకు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు కావలసిన ఇంధనం ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంలో కొనసాగుతోంది.
 
==బొగ్గు నిక్షేపాలు ఇలా బయటపడ్డాయి==