నెపోలియన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబరు2, 1804 → 1804 డిసెంబరు 2, లో → లో (19), కు → కు (24), గా → గ using AWB
కొన్ని దిద్దుబాట్లు
పంక్తి 1:
{{మొలక}}

{{Use British English|date=August 2015}}

{{Infobox royalty
| title =
{{Collapsible list
| title = ''[[Imperialహిజ్ andఇంపీరియల్ Royalఅండ్ Majesty|Hisరాయల్ Imperial and Royal Majesty]]మెజిస్టీ''
| {{nowrap|''ఫ్రెంచి చక్రవర్తి
ఇటలీ రాజు
ఇటాలియన్ రిపబ్లిక్ అధ్యక్షుడు
రైన్ కాన్ఫెడరసీ పరిరక్షకుడు
ఆండోరా సహ-రాకుమారుడు
స్విస్ కాన్ఫెడరసీ మధ్యవర్తి''}}
| {{nowrap|''[[Emperor of the French]]
[[King of Italy]]
[[French Consulate|First Consul of the French Republic]]
[[Italian Republic (Napoleonic)|President of the Italian Republic]]
[[Confederation of the Rhine|Protector of the Confederation of the Rhine]]
[[Co-Princes of Andorra|Co-Prince of Andorra]]
[[Switzerland in the Napoleonic era|Mediator of the Swiss Confederation]]''}}

| name = నెపోలియన్
| image = Jacques-Louis David - The Emperor Napoleon in His Study at the Tuileries - Google Art Project.jpg
| alt = 40ల్లో నెపోలియన్ చిత్రం
| alt = Portrait of Napoleon in his forties, in high-ranking white and dark blue military dress uniform. In the original image He stands amid rich 18th-century furniture laden with papers, and gazes at the viewer. His hair is [[Brutus]] style, cropped close but with a short fringe in front, and his right hand is tucked in his waistcoat.
| caption = 1812లో జాక్వెలిన్ లూయీస్ వేసిన నెపోలియన్ చిత్రం
| caption = ''[[The Emperor Napoleon in His Study at the Tuileries]]''
(by [[Jacques-Louis David]], 1812)
| succession =
| reign = 18 మే 1804 – 6 ఎప్రిల్ 1814
Line 32 ⟶ 28:
| father = కార్లో బోనపార్టీ
| mother = లెటిజియా రామోలినో
| religion = ''see [[Napoleon#Religion|religion]] section''
| signature = Firma Napoleón Bonaparte.svg

[[File:Grandes Armes Impériales (1804-1815)2.svg|thumb|upright=1.2|Imperial coat of arms]]
'''నెపోలియన్ బోనపార్టీ''' ([[ఆగష్టు 15]], [[1769]] - [[మే 5]], [[1821]]) [[ఫ్రాన్స్]]కు చెందిన సైన్యాధ్యక్షుడు మరియు రాజకీయ నాయకుడు. [[ఐరోపా]] చరిత్రపై బలమైన ముద్ర వేశాడు.
===జననం===
'''నెపోలియన్ బోనపార్టీ''' 1769 ఆగస్టు 15 న కొర్సికా దీవిలో అజోసియాలో, ఒక న్యాయవాది కుటుంబంలో జన్మించాడు.నెపోలియన్, [[పారిస్]]లో చదువుకున్నాడు. అతనికి [[చరిత్ర]], [[రాజనీతి శాస్త్రము]],గణితం,తత్వ శాస్త్రాల మీద ఆసక్తి వుండేది. నెపోలియన్ మీద [[రూసో]] ప్రభావం అధికంగా వుండేది.1785 లో ఫ్రెంచి సైన్యంలో లెఫ్ట్ నెంట్ గానెంట్‌గా నియమితుడయ్యాడు.

===సైనిక జీవితం===
1792 లో [[ఫ్రెంచి విప్లవం]] జరుగుతున్న రోజుల్లో నెపోలియన్, విప్లవాత్మకమయిన అరాచకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు.ఫ్రెంచి విప్లవాన్ని అంతం చేయడానికి యూరోపియన్ దేశాలు చేసిని ప్రయత్నాల్లో భాగంగా 1793 వ సంవత్సరంలో నౌకదళం టేలర్ను పట్టుకొవడానికిపట్టుకోవడానికి ఆంగ్ల నౌకాదళం [[ఫ్రాన్స్]] మీద దాడి చేసింది.నెపోలియన్ వారిని సమర్దవంతంగాసమర్ధవంతంగా నిలవరించాడు. ఈ విజయం తరువాత అతనిని బ్రిగేడియర్ జనరల్జనరల్‌గా గా పదొన్నతినిపదోన్నతిని కల్పించారు.1795 అక్టోబరులో [[ఫ్రాన్స్]] ప్రజలు జాతీయ సమావేశానికికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు, విప్లవ,రాజరిక వాదుల నుండి రాజ్యాంగమును రక్షించుటలో మరొకసారి విజయం సాధించాడు. నెపోలియన్ సాధించిన ఈ విజయం వల్ల అతనిని సైనికాధిపతిగా నియమించారు.

===సైనికాధిపతిగా నెపోలియన్ విజయాలు===
నెపోలియన్ [[ఆస్ట్రియా]],[[ఇటలీ]] (సార్డీనియా) దేశాలమీద దాడిచేసి విజయం సాధించాడు. నెపోలియన్ ఇటలీ మీద చేసిన దాడి ఇటలీ కూడా ఫలఫ్రదంగాఫలప్రదంగా ఉపయోగపడింది. అప్పటివరుకుఅప్పటివరకు అనేక ప్రాంతాలుగా విడివడి వున్న ఇటలీలో రాజకీయపుర్వకమయినరాజకీయపూర్వకమయిన ఐక్యత లోపించివుండింది. అయితే, నెపోలియన్ తన సంస్కరణలతో ఇటలీ రిపబ్లిక్ ను ఎర్పాటుచేసాడుఏర్పాటుచేసాడు. ఆ పద్ధతిలో ఇటలీలో జాతీయవాదాన్ని ప్రేరేపించాడు. ఆస్ట్రీయాఆస్ట్రియా, ఇటలీ (సార్డీనియా) యుద్ధాలు నెపోలియన్ యొక్క వ్యక్తిగత ఘనతను పెంచాయి.నెపోలియన్ యొక్క అద్భుతవిజయాల వల్ల అతనిని ఫ్రెంచి ప్రజలు గొప్పనాయకుడిగాను గౌరవించారు.
[[ఫ్రాన్స్]] యొక్క శత్రువయిన [[ఇంగ్లాండు]] ను ఓడించాడానికి సిద్దపరిచిన సైన్యానికి నెపోలియన్ ను అధిపతి గా డైరెక్టరీ నియమించింది. విస్తృతమయిన నౌకబలం లేకుండా [[ఇంగ్లాండు]] ఓడించడం కష్టమని, [[ఇంగ్లాండు]] కు కీలకమయిన ఈజిప్టు మీద 1798 మే లో దాడిచేసాడు. పిరమిడ్ యుద్దంలో విజయం సాధించినప్పటికి , [[ఇంగ్లాండు]] నౌకధిపతి నెల్సన్ చేతిలో పరాజయం చెందాడు. నెపోలియన్ [[ఫ్రాన్స్]] కు తిరిగివచ్చాడు. ఆ సమయంలో [[ఫ్రాన్స్]] ను 5 సభ్యులతో కూడిన డైరెక్టరీ పాలకమండలి పరిపాలించేది.
ఈ పాలకమండలిలో ఐక్య కొరవడింది. శక్తివంతమయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుటలో విఫలం చెందింది. డైరెక్టర్ల మధ్య కాని, డైరెక్టరీ కిఅ శాశనసభకు మధ్య కాని సరిగా సంబంధాలు లేవు. తగాదాలు, కుట్రలతో పాటుగా సాంఘీక ఆర్థిక అక్రమాలు సర్వసాధారణమయ్యాయి. డైరెక్టరీ విధానం ప్రజల మద్దతును పొందలేకపోయింది. [[ఫ్రాన్స్]] యొక్క అంతరంగిక పరిస్థితి దెబ్బతింది. ఖర్చు మితిమీరిపొయింది. ప్రజలు పాలనలో మార్పును కోరుకున్నారు. పటిష్ఠమయిన, సమర్దవంతమయిన పరిపాలన కోసం ఎదురుచూశారు. అదే సమయానికి నెపోలియన్ [[ఫ్రాన్స్]] చేరి సైన్యంతో పాటు శాశనసభ లోకి ప్రవేశించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నడు. నెపోలియన్ అధికారాన్ని చేపట్టిన తరువాత, కాన్సులేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసాడు. ఈ ప్రభుత్వం 1799-1804 ల మధ్య కొనసాగింది.

[[ఫ్రాన్స్]] యొక్క శత్రువయిన [[ఇంగ్లాండు]] ను ఓడించాడానికిఓడించడానికి సిద్దపరిచిన సైన్యానికి నెపోలియన్నెపోలియన్‌ను ను అధిపతి గాఅధిపతిగా డైరెక్టరీ నియమించింది. విస్తృతమయిన నౌకబలం లేకుండా [[ఇంగ్లాండు]] ఓడించడం కష్టమని, [[ఇంగ్లాండు]] కు కీలకమయిన ఈజిప్టు మీద 1798 మే లోమేలో దాడిచేసాడు. పిరమిడ్ యుద్దంలో విజయం సాధించినప్పటికి , [[ఇంగ్లాండు]] నౌకధిపతి నెల్సన్ చేతిలో పరాజయం చెందాడు. నెపోలియన్ [[ఫ్రాన్స్]] కు తిరిగివచ్చాడు. ఆ సమయంలో [[ఫ్రాన్స్]] ను 5 సభ్యులతో కూడిన డైరెక్టరీ పాలకమండలి పరిపాలించేది.
===మొదటి కౌన్సిల్ గా నెపోలియన్ సంస్కరణలు===
ఈ పాలకమండలిలో ఐక్యఐక్యత కొరవడింది. శక్తివంతమయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుటలో విఫలం చెందింది. డైరెక్టర్ల మధ్య కాని, డైరెక్టరీ కిఅడైరెక్టరీకి, శాశనసభకు మధ్య కాని సరిగా సంబంధాలు లేవు. తగాదాలు, కుట్రలతో పాటుగా సాంఘీకసాంఘిక ఆర్థిక అక్రమాలు సర్వసాధారణమయ్యాయి. డైరెక్టరీ విధానం ప్రజల మద్దతును పొందలేకపోయింది. [[ఫ్రాన్స్]] యొక్క అంతరంగిక పరిస్థితి దెబ్బతింది. ఖర్చు మితిమీరిపొయింది. ప్రజలు పాలనలో మార్పును కోరుకున్నారు. పటిష్ఠమయిన, సమర్దవంతమయిన పరిపాలన కోసం ఎదురుచూశారు. అదే సమయానికి నెపోలియన్ [[ఫ్రాన్స్]] చేరి సైన్యంతో పాటు శాశనసభ లోకి ప్రవేశించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నడు. నెపోలియన్ అధికారాన్ని చేపట్టిన తరువాత, కాన్సులేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసాడు. ఈ ప్రభుత్వం 1799-1804 ల మధ్య కొనసాగింది.

===మొదటి కౌన్సిల్ గాకౌన్సిల్‌గా నెపోలియన్ సంస్కరణలు===
నెపోలియన్ [[ఫ్రాన్స్]]కు వ్యతిరేకంగా వున్న [[ఇంగ్లాండు]],[[ఆస్ట్రియా]] దేశాలతో సంధులు కుదుర్చుకొని యుద్ధాలనుండి [[ఫ్రాన్స్]]ను కాపాడి శాంతి ఏర్పరిచాడు.అనంతరం [[ఫ్రాన్స్]] ప్రభుత్వాన్ని పునర్మించడానికి తన కాలాన్ని వినియోగించాడు. ప్రజల మధ్య సాంఘీక, ఆర్థిక సమానత్వాన్ని కల్పించుటకు ప్రయత్నించాడు. కాని స్వేచ్ఛ సిద్ధాంతాలను వ్యతిరేకించాడు. నెపోలియన్ దృష్టీలో "[[ఫ్రాన్స్]] ప్రజలకు కావలిసినది సమానత్వం కాని స్వేచ్చ కాదు". దేశ శాంతిభద్రతల కోసం బలమయిన కేంద్రీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయుటకు ప్రయత్నించాడు.

Line 61 ⟶ 58:

===ఆర్ధిక సంస్కరణలు===
[[ఫ్రెంచి విప్లవం]] సంభవించుటకు ఆర్థిక సమస్య ముఖ్యకారణమని నెపోలియన్ గుర్తించాడు.[[ఫ్రాన్స్]] దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుటకు ప్రయత్నించాడు. దేశ మొత్తానికిదేశంమొత్తానికి క్రమబద్ధమయిన శిస్తు వసులు చేయు విధానాన్ని ప్రవేశపెట్టి,అవినీతి ఉద్యోగులను కఠినంగా శిక్షించాడు.వ్యయంలో దుబారా తగ్గించాడు. దేశీయ పరిశ్రమలను ప్రొత్సహించాడు. నదులమీద ఆనకట్టలు నిర్మించి వ్యవసాయాభివృద్ధికి కృషి చేసాడు. 1800 వ సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ ను స్థాపించాడు. నాణాల చెలమణీని క్రమబద్దం చేసాడు.

===నెపోలియన్ చక్రవర్తి అగుటకావడం===
మొదటి కౌన్సిల్ గా అధికారం చేపట్టిన తరువాత నెపోలియన్ తన స్థానమును భద్రపరచుకొనుటకు వీలుగా అనేక చర్యలు చేపట్టాడు.క్రమక్రమంగా ఈ లక్ష్యాన్ని చేరుకోగలిగాడు. 1804 డిసెంబరు 2 న [[పోప్]] చేత నెపోలియన్ చక్రవర్తిగా పట్టాభిషక్తుడైనాడుపట్టాభిషిక్తుడైనాడు.
[[ఫ్రాన్స్]]లో తిరిగి రాజరికం పునరుద్దరింబడినప్పటికీ,ఫ్రెంచి విప్లవ ఫలితాలు ప్రజలకు అందించబడినవి.

==చక్రవర్తి గా నెపోలియన్ సైనిక విజయాలు==
[[ఫ్రాన్స్]] చక్రవర్తిగా నెపోలియన్ పట్టాభిషక్తుడైన తరువాత తన విజయవంతమయిన దాడుల ద్వారా [[ఐరోపా]] చిత్రపటమును తిరిగి గీయించాడు. ఇంగ్లాండును అణచివేయడానికి అనేకమార్లు ప్రయత్నించాడు.

పరోక్ష యుద్ధంలో ఇంగ్లాండును ఓడించడానికి ప్రసిద్ద ఖండాంతర విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ విధానం ద్వారా ఇంగ్లాండు వర్తకాలను ధ్వంసం చేయాలని భావించాడు. తమ ఓడరేవులలో ఇంగ్లాండు ఓడల ప్రవేశాన్ని నిషేధించమని తన సామంత రాజ్యాలను కోరాడు.ఫలితంగా వివిధ రకాల వస్తువుల ధరలు పేరిగిపోయాయి. పేద ప్రజలు తమ నిత్యావసరాలకు కూడా కష్టాలను ఎదుర్కోవలసివచ్చింది. అందువల్ల ప్రజలు తమ కష్టాలకు నెపోలియన్ కారకుడిగా భావించి నిందించడం ప్రారంభించారు. తన ఖండాంతర విధానాన్ని సమర్ధవంతంగా అమలుపరచడానికి [[రష్యా]],[[పోర్చుగల్]], [[స్పెయిన్]] దేశాలమీద యుద్ధాలు ప్రకటించవలసి వచ్చింది. ఈ విధాన్నాన్ని విజయవంతం చేయడానికి అతడు చేప్పట్టిన చర్యలన్ని అతని పతనానికి కారణం అయ్యాయి.

నెపోలియన్ ను అణచివేయడానికి ఇతర ఐరోపా దేశాలన్ని కూటమిగా ఏర్పడటం ద్వారా ప్రయత్నాలు చేసాయి.[[స్వీడన్]],[[రష్యా]],[[ఆస్ట్రియా]] లతో అప్పటి [[ఇంగ్లాండు]] ప్రధానమంత్రి పిట్ ఒక నూతన కూటమిని ఏర్పరిచాడు. ఈ విధంగా [[ఫ్రాన్స్]] వ్యతిరేకంగా మూడవ కూటమి ఏర్పడింది.
కూటమి విషయం తెలిసిన వెంటనే నెపోలియన్ [[ఆస్ట్రియా]] మీదకు సైన్యాలను పంపించి ఆస్టర్ విడ్జీ వద్ద [[రష్యా]], [[ఆస్ట్రియా]] సైన్యాల మీద ఘనవిజయం సాధించాడు. ఈ యుద్ధంతో మూడవ కూటమి విచ్చిన మగుటయే కాక ఆస్ట్రియా అవమానకరమైన ప్రెస్ బర్గ్ సంధికి అంగీకరించవసివచ్చింది. ఈ సంధితో నెపోలియన్ ఖ్యాతి మరింత విస్తరించింది.
ఈ యుద్ద విజయం తరువాత నెపోలియన్ తన దృష్టిని [[రష్యా]] మీద నిలిపి 1807 లో ఫ్రీడ్ లాండ్ యుద్ధంలో రష్యన్ సైన్యాలపై గప్పగొప్ప విజయం సాధించి, నాటి రష్యా చక్రవర్తి జార్ తోజార్‌తో టిల్ సిట్ సంధి కుదుర్చుకున్నాడు. ఈ సంధి అనంతరం నెపోలియన్ రాజ్యం గణనీయముగా అభివృద్ధి చెందింది. ఖండాంతర విధానాన్ని వ్యతిరేకించిన కారణంగా నెపోలియన్ తన సోదరుడైన లూయి నెపోలియన్ ను హాలెండ్ రాజ్య సింహాసనం నుండి తిలగించి హాలెండ్ నుహాలెండ్‌ను స్వాధీనం చేసుకున్నాడు.ఉత్తర జర్మనీలో బాల్టిక్ సముద్రం వరకు గల విశాల ప్రాంతాన్ని ఆక్రమించాడు.[[స్పెయిన్]],[[ఫ్రాన్స్]] కు సామంత రాజ్యంగా కుదించబడింది. [[స్పెయిన్]] పాలకునిగా నెపోలియన్ సోదరుడు జోసఫ్ నియమింపబడినాడు.[[పోర్చుగల్]] కూడా [[స్పెయిన్]]ను అనుసరించింది. ఆస్ట్రియా కూడా బలహీనంగా మారింది.[[జర్మనీ]] కూడా [[ఫ్రాన్స్]]కు లోబడివుండు విధంగా రైన్ సమఖ్యను ఏర్పాటుచేసి తాను దానికి సంరక్షకుడిగా తన అధికారాన్ని స్థాపించాడు. ఈ విధంగా నెపోలియన్ [[యూరప్]] మొత్తానికి అధిపతి అయినాడు. [[ఫ్రాన్స్]], [[యూరప్]]కు రాజకీయ రాజధాని అయింది.

==పతనం==
1808 నాటికి నెపోలియన్ యొక్క అధికారం [[ఫ్రాన్స్]] లోనే గాక [[యూరప్]] మొత్తానికి విస్తరించింది.నాటి [[యూరప్]] రాజ్యాలన్ని నెపోలియన్ పట్ల భయంతో కూడిన గౌరవాన్ని ప్రదర్శించాయి.ఆ తరువాత అతికొద్ది కాలంలోనే నెపోలియన్ పతనం ఆరంభమయింది.
===భూఖండ విధాన వైఫల్యం===
ఇంగ్లాండు అధికారాన్ని,ఐశ్వర్యాన్ని ధ్వంసం చేయలంటే భూఖండ విధానాన్ని అన్ని వేళల,అన్ని చోట్ల అమలుచేయాలి.ఇంగ్లాండు సరుకులు ఐరోపా చేరకుండా గస్తీ ఏర్పరిచాలి.ఈ విధానం అమలులో ఎటువంటి అలసత్వం కనిపించినకనిపించినా ఇంగ్లాండును ఆర్థికంగా ఇబ్బంది కలిగించలేడు.దీని ఫలితంగా ఇతర దేశాల మీద దురాక్రమణలు చేయవసివచ్చింది.
===[[పోర్చుగల్]],[[స్పెయిన్]] లతో యుద్దము===
భూఖండ విధాన అమలులో నెపోలియన్ [[పోర్చుగల్]],[[స్పెయిన్]] లతో వినాశకమైన యుద్ధము చేయవలసి వచ్చింది.[[పోర్చుగల్]]కు మొదటినుండి ఇంగ్లాండుతో గల రాజకీయ,ఆర్దిక సంబంధాల వల్ల భూఖండ విధానమును వ్యతిరేకించింది.ఆ కారణంగా నెపోలియన్ [[పోర్చుగల్]]ను జయించి [[స్పెయిన్]]తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.[[పోర్చుగల్]] ఆక్రమణ సందర్భంగా నెపోలియన్ తన సైన్యాలను [[స్పెయిన్]]లో ప్రవేశపెట్టాడు.[[స్పెయిన్]] యొక్క రాజు బలహీనతను గుర్తించి [[స్పెయిన్]] ఆక్రమణ కొరకు ప్రయత్నాలు చేసి దానిని జయించి,తన సోదరుడైన జోసఫ్ ను [[స్పెయిన్]] రాజుగా ప్రకటించాడు.[[స్పెయిన్]]లో [[ఫ్రాన్స్]] అధికారానికి వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగాయి. వీటిని అణచుటకు నెపోలియన్ తన సైన్యాన్ని అధికంగా వినియోగించవసివచ్చింది.అయినా వైఫల్యం తప్పలేదు.సముద్రాదిపత్యం లేకపోవడం కూడా నెపోలియన్ పతనానికి కారణం అయింది.
పంక్తి 93:
{{refbegin|30em}}

=== జీవితచరిత్ర అధ్యయనాలు===
=== Biographical studies ===
* {{cite book|title=Life of Napoleon Bonaparte|last=Abbott|first=John|isbn=1-4179-7063-4|publisher=Kessinger Publishing|year=2005}}
* {{cite book|last=Bell|first=David A.|title=Napoleon: A Concise Biography|place=Oxford and New York|publisher=Oxford University Press|year=2015|isbn=978-0-19-026271-6|ref=harv}} only 140pp; by a scholar
పంక్తి 111:
* {{cite book|last=Roberts|first=Andrew|title=Napoleon: A Life|year=2014|publisher=Penguin Group|isbn=978-0-670-02532-9|ref=harv}}
* {{cite book|author=Thompson, J. M.|title=Napoleon Bonaparte: His Rise and Fall|url=https://books.google.com/books?id=s2uTaPHPnZ8C|year=1951|publisher=Oxford U.P.}}, 412 pp.; by an Oxford scholar
===మౌలిక ఆధారాలు===
===Primary sources===
* {{cite book|last=Gourgaud |first=Gaspard |others=Translated from the French by [[Elizabeth Wormeley Latimer]] |title=Talks of Napoleon at St. Helena |url= https://archive.org/stream/talkofnapoleonat007678mbp |year=1903 |origyear= 1899 |location= Chicago |publisher= [[A. C. McClurg]] |ref= harv }}

=== ప్రత్యేక అధ్యయనాలు===
=== Specialty studies ===
* {{cite book|first=Ken|last=Alder|title=The Measure of All Things—The Seven-Year Odyssey and Hidden Error That Transformed the World|publisher=Free Press|year=2002|isbn=0-7432-1675-X}}
* {{cite book|last=Alter|first=Peter|title=Unity and Diversity in European Culture c. 1800|editor=[[T. C. W. Blanning]] and [[Hagen Schulze]]|publisher=Oxford University Press|year=2006|isbn=0-19-726382-8}}
"https://te.wikipedia.org/wiki/నెపోలియన్" నుండి వెలికితీశారు