"గుల్జారీలాల్ నందా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి ("గుల్జారీలాల్ నందా" ను సంరక్షించారు ([మార్చడం=నిర్వాహకులు మాత్రమే] (నిరవధికం) [తరలించడం=నిర్వాహకులు మాత్రమే] (నిరవధికం)))
 
[[బొమ్మ:nanda.jpg|thumb|right|232x232px|గుర్జారీలాల్ నందా]]
'''గుర్జారీలాల్ నందా''' ([[జూలై 4]], [[1898]] - [[జనవరి 15]], [[1998]]) <ref>{{cite web|url=http://www.rediff.com/news/1998/jan/15nan.htm|title=Rediff On The NeT: Former PM Gulzarilal Nanda dead|date=|accessdate=2015-05-25|publisher=Rediff.com}}</ref><ref>[http://pmindia.nic.in/pastpm.php Former PMs of India] {{webarchive|url=https://web.archive.org/web/20140625084219/http://pmindia.nic.in/pastpm.php|date=25 June 2014}}</ref>భారత జాతీయ రాజకీయనాయకుడు మరియు, ఆర్థికవేత్త. అతను కార్మిక సమస్యలపై ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి. ఈయన రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. తొలి సారి 1964లో [[జవహర్ లాల్ నెహ్రూ]] మరణం తరువాత, రెండవ సారి 1966లో [[లాల్ బహుదూర్ శాస్త్రి]] మరణం తర్వాత ఈ పదవిని అలంకరించాడు. రెండు సందర్భములలో ఇతను నెల రోజుల లోపే, [[భారత జాతీయ కాంగ్రేసు]] కొత్త నేత ఎన్నికయ్యేవరకు పరిపాలన చేశాడు. [[1997]]లో ఈయనకు [[భారత రత్న]] పురస్కారం లభించింది.
 
== ప్రారంభ జీవితం ==
 
=== జననం ===
నందా [[1898]] [[జూలై 4]]<nowiki/>న బ్రిటిష్ ఇండియాలో అవిభాజ్యిత పంజాబ్ ప్రాంతములోని సియాల్‌కోట్ (ప్రస్తుతము పంజాబ్ (పాకిస్తాన్)లో ఉన్నది) పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించాడు. అతను [[లాహోర్]], [[అమృత్‌సర్]], [[ఆగ్రా]] మరియు, [[అలహాబాద్]] లలో విద్యాభ్యాసం చేసాడు.
 
 
=== పరిశోధనా కార్యకర్త ===
అతని వివాహం లక్ష్మీ తో జరిగింది. వారికి ఇద్దరు కూమరులు ఒక కుమార్తె. <ref>{{cite book|url=https://books.google.com/books?id=KuhcRfddkQMC&pg=PR16&lpg=PR16&dq=Gulzarilal+Nanda+laxmi&source=bl&ots=tLkgplfIoi&sig=Zd94Jjukpsfnj8nrOhJlJ5JGT1M&hl=en&sa=X&ei=KYv8U7bVGMOGuASv0IGgBw&ved=0CEcQ6AEwCg#v=onepage&q=Gulzarilal%20Nanda%20laxmi&f=false|title=Gulzarilal Nanda: A Life in the Service of the People|first1=Promilla|date=1997|publisher=Allied Publishers|page=xvi|accessdate=26 August 2014|last1=Kalhan}}</ref>
 
== అసెంబ్లీ మరియు, పార్లమెంట్ సభ్యులు ==
 
=== బ్రిటిష్ రాజ్ ===
అతను 1937లో బ్రిటిష్ ప్రభుత్వంలో బొంబాయి శాసనసభకు ఎన్నికైనాడు. తరువాత 1937 నుండి 1939 వరకు బొంబాయి ప్రభుత్వంలో పార్లమెంటు సెక్రటరీ గా (కార్మిక మరియు, ఎక్సైజ్ శాఖలు) తన సేవలనందించాడు. 1946 నుండి 1950 వరకు బొంబాయి ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు అతను రాష్ట్ర శాసనసభలో కార్మిక వివాదాల బిల్లును ప్రవేశపెట్టడంలో విజయవంతంగా నాయకత్వం వహించాడు. అతను కస్తూర్బా మెమోరియల్ ట్రస్టు లో ఒక ట్రస్టీగా తన సేవలనంచించాడు. అతను హిందూస్థాన్ మజదూర్ సేవక్ సంఘ్ కు సెక్రటరీగా, బొంబాయి హౌసింగ్ బోర్డు కు చైర్మన్ గా తన సేవలనందించాడు. అతను జాతీయ ప్లానింగ్ కమిటీలోసభ్యుడు.
 
అతను "ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్" ను నిర్వహించడంలో ముఖ్యపాత్ర వహించాడు. తరువాత ఆ సంస్థకు అధ్యక్షునిగా భాద్యతలు చేపట్టాడు.
 
1947లో, అతను జెనీవా, స్విడ్జర్లాండ్ దేశాలలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సభలకు ప్రభుత్వ ప్రతినిధిగా హాజరయ్యాడు. ఆ సమావేశంలో "ప్రీడం ఆఫ్ అసోసియేషన్ కమిటి"లో పనిచేస్తూ అతను [[స్వీడన్|స్వీడన్,]] [[ఫ్రాన్సు|ఫ్రాన్స్]], [[స్విట్జర్లాండ్|స్విడ్జర్లాండ్]], [[బెల్జియం]] మరియు, [[యునైటెడ్ కింగ్‌డమ్|యు.కె]] దేశాలను సందర్శించి ఆ దేశాలలో గల కార్మికులు మరియు, వారి ఘ్ర్హగృహ పరిస్థితులను అధ్యయనం చేసాడు.
 
=== ఇండియన్ ప్లానింగ్ కమిషన్ ===
మార్చి 1950లో అతను భారత ప్లానింగ్ కమీషన్ లో వైస్ చైర్మన్ గా చేరాడు. 1951 సెప్టెంబరులో అతను భారత ప్రభుత్వంలో ప్లానింగ్ మంత్రి గా నియమింపబడ్డాడు. అతనికి వ్యవసాయం మరియు, విద్యుత్ శాఖలను కూడా అదనంగా కేటాయించారు. 1952 సార్వత్రిక ఎన్నికలలో బొంబాయి నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అతను మరలా ప్లానింగ్, వ్యవసాయం మరియు, విద్యుత్ శాఖలకు మంత్రిగా మనలా నియమితుడయ్యాడు. అతను 1955 లో [[సింగపూరు|సింగపూర్]] లో జరిగిన ప్లాన్ కన్సల్టేటివ్ కమిటీకి భారతీయ ప్రతినిధులకు నాయకత్వం వహించాడు. 1959 లోజెనీవా జరిగిన అంతర్జాతీయ కార్మిక సమావేశాలలో పాల్గొన్నాడు.
 
=== లోక్‌సభ సభ్యుడు ===
నందా 1957 ఎన్నికలలో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అతను కార్మిక, ఉపాధి మరియు, ప్లానింగ్ శాఖలకు కేంద్రమంత్రిగా పనిచేసాడు. తరువాత అతను ప్లానింగ్ కమీషన్ డిప్యూటీ చైర్మంగా భాద్యతలు చేపట్టాడు. అతను 1959లో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, యుగోస్లేవియా మరియు, ఆస్ట్రియా దేశాలకు పర్యటించాడు.
 
నందా 1962 ఎన్నికలలో లోక్‌సభకు గుజరాత్ లోని శంబర్‌కాంత నియోజకవర్గంనుండి తిరిగి ఎన్నికయ్యాడు. అతను సామ్యవాద నిర్మాణం కోసం కాంగ్రెస్ ఫోరం ప్రారంభించాడు. అతను 1962 – 1963 కాలంలో కార్మిక మరియు, ఉపాధి శాఖలకు కేంద్రమంత్రిగాను, 1963 – 1966 కాలంలో హోం మంత్రిగానూ పదవులను చేపట్టాడు.
 
అతను 1967 మరియు1971,1971 లోక్‌సభ ఎన్నికలలో తిరిగి హర్యానాలోని కైతల్ నియోజవవర్గం నుండి ఎన్నికైనాడు. 1970 – 1971 కాలంలో రైల్వే శాఖకు కేంద్రమంత్రిగా తన సేవలనందించాడు.<ref name="5-ls">{{cite web|url=http://164.100.47.194/Loksabha/Members/statedetailar.aspx?state_name=Haryana&lsno=4|title=Fifth Lok Sabha -State wise Details - Haryana|accessdate=22 December 2017}}</ref>
 
== ఆపద్ధర్మ ప్రధానమంత్రి ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2372589" నుండి వెలికితీశారు