కె.ఆర్. నారాయణన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
 
 
[[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] అభ్యర్థన మేరకు రాజకీయాలలోకి ప్రవేశించి మూడు సార్లు వరుసగా లోక్‌సభకు ఎన్నికైనాడు. [[రాజీవ్ గాంధీ]] ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు.1992 లో 9వ భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనాడు. [[1997]] న భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుండి [[1997]] కు స్వర్ణోత్సవ సంవత్సరం. ఆ సంవత్సరం ఒక దళితుడు రాష్ట్రపతిగా పదవినలంకరించడం దేశంలో ఒక మంచి మార్పుగా పేర్కొనబడింది. నారాయణన్ స్వతంత్ర,దృఢమైన అధ్యక్షుడుగా పరిగణింపబడ్డాడు. అతను తన పూర్వీకులు ఏర్పాటు చేసిన రాజ్యాంగ కార్యాలయంకార్యాలయ యొక్క పరిధిని విస్తరించాడు. అతను తనకు తాను "రాజ్యాంగం నాలుగు మూలల పరిథిలో" పనిచేసే "వర్కింగ్ ప్రెసిడేంట్" గా అభివర్ణించుకున్నాడు. ప్రత్యక్ష అధికారం కలిగిన "ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు", ఎవరినీ ప్రశ్నించకుండా లేదా చర్చ లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు ఆమోదించిన "రబ్బర్ స్టాంపు ప్రెసిడెంట్" కు మధ్యరకంగా తనకు తాను "పనిచేసే అధ్యక్షునిగా" అభివర్ణించుకున్నాడు. <ref name="ram_int">[http://www.hindu.com/thehindu/nic/narayanankr.pdf Interview] with K. R. Narayanan on Independence day, 15 August 1998; by [[N. Ram]], Editor, [[Frontline (magazine)|Frontline]] ["K. R. Narayanan in conversation with N. Ram", ''The Hindu'', 10 November 2005. Retrieved 24 February 2006].</ref>
 
అతను అధ్యక్షుడిగా తన విచక్షణాధికార అధికారాన్ని ఉపయోగించాడు. అతను అనేక సందర్భాల్లో సంప్రదాయం ప్రకారం పూర్వం జరిగిన సంఘటనల నుండి ప్రక్కదారి పట్టించాడు. వాటిలో హంగ్ పార్లమెంట్ లో ప్రధాన మంత్రి నియామకం, రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగిస్తూ, కేంద్ర మంత్రివర్గం ప్రతిపాదనపై అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం, కార్గిల్ పోరాట సమయంలో నిర్ణయాలు కూడా ఉన్నాయి. అతను భారత స్వాతంత్ర్యంస్వాతంత్ర్య యొక్క స్వర్ణోత్సవ వేడుకలు అధ్యక్షత వహించాడు. 1998 లో జరిగిన దేశ సాధారణ ఎన్నికలో, అతను పదవిలో ఉన్నప్పుడు ఓటు వేసిన మొదటి భారత రాష్ట్రపతి అయ్యాడు.
 
== ప్రారంభ జీవితం ==
పంక్తి 49:
{{వ్యాఖ్య|నేను ఎల్.ఎస్.ఇ పూర్తి చేసినప్పుడు, లాస్కి స్వయంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూని పరిచయం చేసుకొనేందుకు లేఖను ఇచ్చాడు. ఢిల్లీ వచ్చిన తరువాత నేను ప్రధానమంత్రి కలుసుకొనేందుకు అపాయింట్‌మెంటు కోరాను. లండన్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన భారతీయ విద్యార్ధిగా ఉన్నాను కనుక నాకు సమయం ఇవ్వబడుతుంది అని నేను అనుకున్నాను. పార్లమెంట్ హౌస్ లో ఆయన నన్ను కలిసారు. మేము లండన్ గురించి కొన్ని నిమిషాలు మాట్లాడాం. అలాంటి విషయాలు మాట్లాడిన నాకు మాట్లాడే సమయం అయిపోయింది. నేను వీడ్కోలు చెప్పి లాస్కి ఇచ్చిన లేఖను అందచేసాను. వెలుపల గొప్ప వృత్తాకార కారిడార్లోకి అడుగు పెట్టాను. నేను సగం మార్గంంలో ఉన్నప్పుడు, నేను రాబోయే దిశలో ఒకరు నావైపు వస్తూ చప్పట్లు కొడుతూ చేస్తున్న శబ్దాన్ని విన్నాను. నేను పండిట్ నెహ్రుని చూడటానికి తిరిగి వచ్చాను. నేను గదినుండి విడిచిపెట్టిన తరువాత ఆయన ఆ లేఖను చదివాడు. "మీరు ఇంతకు మునుపు నాకు ఈ లేఖ ఎందుకు ఇవ్వలేదు?" అని నెహ్రూ ప్రశ్నించాడు. దానికి నారాయణన్ "నన్ను క్షమించండి. నేను విడిచిపెట్టినప్పుడే అది మీకు అప్పగిస్తే అది సరిపోతుందని నేను అనుకున్నాను" అని సమాధానమిచ్చాడు. మరికొన్ని ప్రశ్నలు అడిగిన తరువాత, అతను మళ్ళీ నన్ను కలుసుకొమ్మని అడిగాడు. త్వరలోనే నేను భారత విదేశాంగ సర్వీసులోనికి ప్రవేశించాను.}}
[[దస్త్రం:Vladimir_Putin_in_India_2-5_October_2000-14.jpg|ఎడమ|thumb|2000 అక్టోబరు 3 న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిత్ తో కె.ఆర్.నారాయణన్.]]
1949లో అతను భారత విదేశాంగ సర్వీసులో (ఐ.ఎఫ్.ఎస్) [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] అభ్యర్థన మేరకు చేరాడు. <ref name="pandya_int">Haresh Pandya: [https://www.theguardian.com/india/story/0,,1652976,00.html "K. R. Narayanan: Indian president from downtrodden caste"], ''[[The Guardian]]'', 29 November 2005. Retrieved 6 March 2006.</ref> అతను దౌత్యవేత్తగా రంగూన్, [[టోక్యో]], [[కెనడా]] , హనోయ్ లలో పనిచేసాడు. [[థాయిలాండ్|థాయ్‌లాండ్]](1967–69), [[టర్కీ]] (1973–75), [[చైనా]](1976–78) ల భారత [[అంబాసిడర్]] గా ఉన్నాడు. 1954 లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో బోధించాడు. అతను జవహర్‌లాల్ నెహ్రూ ఫెలోషిప్(1970–72) పొందాడు. అతను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో సెక్రటరీగా(1976) ఉన్నాడు. 1978 లో పదవీవిరమణ చేసిన తరువాత అతను [[క్రొత్త ఢిల్లీ|న్యూఢిల్లీ]]<nowiki/>లోని [[జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం|జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాల]]<nowiki/>యానికి వైస్-ఛాన్సలర్ గా 1979 జనవరి 3 నుండి 1980 అక్టోబరు 14 వరకు పనిచేసాడు. అతను ఈ అనుభవం తన ప్రజా జీవితానికి పునాదిగా అభివర్ణించాడు<ref name="ptt_int">P. T. Thomas: "Interview with K. R. Narayanan", ''Maanavasamskruthi'' '''1''' (8), February 2005, in [[Malayalam]]. English translation of part of the interview, at CHRO web page: [http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5090 Part I] {{webarchive|url=https://web.archive.org/web/20070928003749/http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5090|date=28 September 2007}}; [http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5097 Part II] {{webarchive|url=https://web.archive.org/web/20081012023123/http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5097|date=12 October 2008}}. Additional translation of question on his relationship with the Left front in [http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2005030308811100.htm&date=2005/03/03/&prd=th& "Narayanan criticises Vajpayee for Gujarat riots"], ''The Hindu'', 10 November 2005. Retrieved 24 February 2006.</ref> తరువాత పదవీవిరమణ నుండి తిరిగి వచ్చి [[ఇందిరా గాంధీ]] ప్రభుత్వ కాలంలో 1980 నుండి 84 వరకు [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాల]]<nowiki/>లో భారత అంబాసిడర్ గా తన సేవలనందించాడు. చైనాకు భారత రాయబారిగా నారాయణన్ పదవి, 1962 సైనో-ఇండియన్ యుద్ధం తరువాత ఆ దేశంలో మొట్టమొదటి అగ్రశ్రేణిలో గల దౌత్య పదవి. 1982 లో రీగన్ అధ్యక్ష పదవీ కాలంలో వాషింగ్టన్ సందర్శన భారతదేశంతో దెబ్బతిన్న సంబంధాలను బాగుచేయడానికి ఉపయోగపడింది.<ref>His [http://pib.myiris.com/speech/article.php3?fl=010508171719 speech] {{webarchive|url=https://web.archive.org/web/20060630093120/http://pib.myiris.com/speech/article.php3?fl=010508171719|date=30 June 2006}} at Peking University while on a state visit, briefly describes his vision of relations between India and China. (Retrieved 24 February 2006.) Narayanan spoke Chinese, and had a scholarly knowledge of Chinese culture and history, particularly the cultural exchanges between the two countries. His visit as President eased tensions that had developed with China after the [[Pokhran]] nuclear tests.</ref><ref>His [http://pib.myiris.com/speech/article.php3?fl=D33180 banquet speech] {{webarchive|url=https://web.archive.org/web/20060630093102/http://pib.myiris.com/speech/article.php3?fl=D33180|date=30 June 2006}} welcoming Bill Clinton to Rashtrapati Bhavan briefly describes his vision of relations between India and the USA. . Retrieved 24 February 2006.</ref> 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా విదేశాంగ వ్యవహారాల మంత్రిగా ఉన్న నెహ్రూ కె.ఆర్. నారాయణన్"దేశం యొక్కదేశ ఉత్తమ దౌత్యవేత్త" అని అభిప్రాయపడ్డాడు. (1955)
 
 
 
 
 
Line 72 ⟶ 75:
 
; స్వాతంత్ర్యం స్వర్ణోత్సవం
'''భారత దేశ''' స్వాత్రంత్ర్య స్వర్ణోత్సవ సంబరాలలో భాగంగా ఆగస్టు 14 అర్థరాత్రి పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో నారాయణన్ చేసిన ప్రసంగం ప్రధాన సంఘటన.<ref>K. R. Narayanan: [http://pib.myiris.com/speech/article.php3?fl=010620191911 Address on the golden jubilee of Indian independence] {{webarchive|url=https://web.archive.org/web/20060630093042/http://pib.myiris.com/speech/article.php3?fl=010620191911|date=30 June 2006}}, 15 August 1997. Retrieved 24 February 2006.</ref> ఈ ప్రసంగంలో అతను ప్రజాస్వామ్య ప్రభుత్వం , రాజకీయాల స్థాపన స్వాతంత్ర్యం తరువాత భారతదేశం యొక్కభారతదేశ గొప్ప ఘనత అని అతను గుర్తించాడు.
 
తరువాత రోజు ఉదయం, భారత ప్రధానమంత్రి [[ఐ.కె.గుజ్రాల్]] జాతినుద్దేశించి <ref>I. K. Gujral: [http://www.india50.com/speecH1.html Address to the nation from the ramparts of the Red fort on the golden jubilee of Indian independence], 15 August 1997. Retrieved 24 February 2006.</ref>ఎర్ర కోట పై నుండి ఇలా అన్నాడు:
Line 95 ⟶ 98:
తరువాత అతడు ఈ విషయంలో రెండు విధానాలను అవలంబించాడు. వాటిలో అతిపెద్ద పార్టీ లేదా ఎన్నికల ముందు జరిగిన కూటమి లలో నాయకుడు లోక్ సభలో విశ్వాసం పొందగలరనే పరిశీలన జరిగిన తరువాతనే అతనిని ఆహ్వనించాలి.
 
; రాష్ట్రపతి పాలన యొక్క అధికారం
 
అధ్యక్షుడు నారాయణన్ ఒక రాష్ట్రంలో రాజ్యాంగంలోని 356 అధికరణ క్రింద రాష్ట్రపతి పాలనను విధించేందుకు కేంద్ర మంత్రివర్గం చేసిన సిఫారసును పునఃపరిశీలించమని రెండు సార్లు కోరాడు; గుజ్రాల్ ప్రభుత్వం (1997 అక్టోబరు 22) ఉత్తర ప్రదేశ్ లోని కళ్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నప్పుడు<ref>Venkitesh Ramakrishnan, Praveen Swami: [http://www.flonnet.com/fl1422/14220040.htm "A crisis defused"] {{webarchive|url=https://web.archive.org/web/20041216190120/http://www.flonnet.com/fl1422/14220040.htm|date=16 December 2004}}, ''Frontline'' '''14''' (22), 1–14 November 1997. Retrieved 24 February 2006.</ref>, వాయ్‌పేయి ప్రభుత్వం (1998 సెప్టెంబరు 25) న బీహార్ లోని రబ్రీదేవి ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నప్పుడు<ref>[[Praveen Swami]], Sudha Mahalingam: [http://www.hindu.com/fline/fl1521/15210040.htm "The BJP's Bihar fiasco"], ''Frontline'' '''15''' (21), 10–23 October 1998. Retrieved 24 February 2006.</ref> అతను ఈ విధంగా పునః పరిశీలను కోరాడు. ఈ రెండు సందర్భాలలో అతను నిర్ణయం తీసుకున్నప్పుడు 1994 లో జరిగిన ఎస్.ఆర్.బొమ్మై, కేంద్ర ప్రభుత్వం పై సుప్రీ కోర్డు ఇచ్చిన తీర్పును ఉదహరించాడు. రాష్ట్రపతి పునరుద్ధరణను మంత్రివర్గం గౌరవించింది. ఒక అధ్యక్షుడు ఇటువంటి పునఃపరిశీలనను కోరినప్పుడు, ఈ సంఘటనలు ఫెడరలిజం, రాష్ట్రప్రభుత్వాల అధికారాలను గూర్చి ముఖ్యమైన పూర్వ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసింది.
"https://te.wikipedia.org/wiki/కె.ఆర్._నారాయణన్" నుండి వెలికితీశారు