ఖిలావరంగల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
ఈ మహల్ గోడలు చాలా వెడల్పుండి బలిష్టమైనవి. అవి సుమారు 77 డిగ్రీల వాలుతో ఉండి వేలాడుతున్నట్లుగా కన్పిస్తాయి. ఎత్తైన ఈ భవనం పై భాగానికి ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి. కీర్తి తోరణాల మధ్య దొరికిన స్వయంభు దేవాలయ శిథిల శిల్పాలను సైతం ప్రస్తుతం ఈ ఖుష్ మహల్‌లో భద్రపరిచారు. దర్బారు మధ్యలో అందమైన నీటి కుండం ఉంది. ఇది ఆనాడు రాచవర్గ ప్రజలకు ఎంత ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చేదో! కాబట్టే, ఈ మహల్‌కు ‘ఖుష్ మహల్’ అని పేరొచ్చింది.
 
==Ekashila hill and Gundu River==
==ఏకశిలగుట్ట, గుండు చెరువు==
ఈ గుట్ట ఒక one పెద్ద బండరాయి వలె ఉంటుంది అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. దీన్ని ఒంటికొండ అని కూడా పిలుస్తారు. ఇది ఓరుగల్లు కోటలోని ఏకశిలా పార్కు పక్కన ఉండే ఎత్తైన కొండ. మెట్ల ద్వారా ఈ గుట్ట మీదికి సులభంగా ఎక్కవచ్చు. ఈ గుట్టమీద శిథిలావస్థకు చేరుకున్న ఓ శివాలయం ఉంది. అంతేకాకుండా ప్రహారా చేసే భవనం ఉంది. లోపల నుండి ఉన్న మెట్ల ఈ భవనం పై భాగానికి వెళ్లవచ్చు. గుట్ట కింద పార్కు పక్కనే ఓ అందమైన చెరువు కూడా ఉంది. దాన్ని గుండు చెరువు అని పిలుస్తారు.
 
==పతనము==
"https://te.wikipedia.org/wiki/ఖిలావరంగల్" నుండి వెలికితీశారు