హౌరా జంక్షన్ రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 40:
హౌరా జంక్షన్ రైల్వే స్టేషను ను హౌరా రైల్వే స్టేషను అని కూడా అంటారు. ఇది [[భారతీయ రైల్వేలు]] నిర్వహిస్తున్న అతిపెద్ద రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ హౌరా మరియు [[కోల్‌కాతా]] ప్రజలకు  రైల్వే సేవలు అందిస్తోంది. హౌరా రైల్వే స్టేషను [[భారతీయ రైల్వేలు]] నిర్వహిస్తున్న అతిపెద్ద రైల్వే స్టేషన్. ఇది హుగ్లీ నది పశ్చిమ తీరములో కలదు. హౌరా రైల్వే స్టేషను  మొత్తం 23 ప్లాట్‌ఫారములు కలిగివున్నది . ప్రతి ప్లాట్‌ఫారము 24 లేదా అంతకన్నా ఎక్కువ బోగీలు కల ఎటువంటి రైలుబండి నయినా కూడా తీసుకుని, నిర్వహించగలవు. ఈ రైల్వే స్టేషను నుండి ప్రతి రోజూ సుమారు 620 ప్రయాణికుల రైళ్ళూ ప్రయాణిస్తాయి. హౌరా రైల్వే స్టేషను కోల్‌కాత్త లో గల మరో 5 ఇంటర్ సిటీ రైల్వే స్టేషన్లు హౌరా మరియు [[కోల్‌కాతా]] ప్రజల అవసరాలు తిరుస్తున్నాయి,అవి సీయాల్దా,సంత్రగచ్చి ,షాలిమార్,[[కోల్‌కాతా]] రైల్వే స్టేషన్లు.
 
===చరిత్ర===
1851 జూన్ లో ఈస్టు ఇండియా రైల్వే కంపెనికి  చీఫ్ ఇంజనీర్  జార్జ్ టర్న్ బుల్ హౌరా రైల్వే స్టేషనుకు సంబందించిన ఒక ప్లాన్ ను సమర్పించాడు.అయితే 1852 అక్టోబరు లో మొదలయిన ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం1854  నాటికి పూర్తయింది.
1901 లో పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలతో కొత్త రైల్వే స్టేషన్ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు చేసారు.అప్పటి బ్రిటీష్ వాస్తుశిల్పి హల్సీ రికార్డో కొత్త రైల్వే స్టేషన్ భవన నిర్మాణానికి రూపకల్పన చేసాడు. కొత్త రైల్వే స్టేషన్ భవనాన్ని 1905 డిసెంబరు 1 న ప్రారంభించారు. అప్పటి హౌరా రైల్వే స్టేషన్ 15 ప్లాట్‌ఫారములు కలిగివుండేది.
1980ల్లో హౌరా రైల్వే స్టేషన్ ను విస్తరిస్తూ మరొక 8 నూతన ప్లాట్‌ఫారములు నిర్మించారు.అదే సమయంలో పెరుగుతున్న ప్రయాణీకుల అవసరాలు తీర్చడానికి 'యాత్రి నివాశ్' నిర్మించారు.
హౌరా రైల్వే స్టేషన్ ఉత్తరభాగం లో  రైల్వే మ్యూజియం కలదు. అందులో తూర్పు  రైల్వే మండలానికి సంబందించిన అనేక చారిత్రిక వస్తువులు (కళాఖండాలు) కలవు. 
 
===సేవలు===
 [[తూర్పు రైల్వే]] [[హౌరా రైల్వే స్టేషన్]]  నుండి బేలూర్ మఠం ,గోఘాట్, బర్ధమాన్, సేరంపోర్, తార్కేశ్వర్ ప్రాంతాలకు, [[ఆగ్నేయ రైల్వే]] మేచెద ,మిడ్నాపూర్,హల్దియా,తమ్లుక్,పస్కురా  ప్రాం తాలకు సబర్బన్ రైళ్ళను నడుపుతున్నయి. ఒక నేరో గేజ్ రైల్వే  మార్గం బర్ధమాన్ కాత్వాల మద్య కలదు .