ఆద్రా రైల్వే డివిజను: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[భారతీయ రైల్వేలు|భారత రైల్వే ]] యొక్క [[ఆగ్నేయ రైల్వే|సౌత్ ఈస్ట్రన్ రైల్వే జోన్ ]] ఆధ్వర్యంలో నాలుగు రైల్వే డివిజన్లలో ఒకటి ఆద్రా రైల్వే డివిజను. ఈ రైల్వే డివిజను 1952 ఏప్రిల్ 14న స్థాపించబడింది. ఆద్రా రైల్వే డివిజను ప్రధాన కార్యాలయం [[భారతదేశం]] లోని [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రంలోని అద్ర (పురులియా) వద్ద ఉంది. [[ఆగ్నేయ రైల్వే]] లోని నాలుగు డివిజన్లలో, [[చక్రధర్‌పూర్ రైల్వే డివిజను|చక్రధర్‌పూర్]], [[ఖరగ్‌పూర్ రైల్వే డివిజను|ఖరగ్‌పూర్]], [[రాంచీ రైల్వే డివిజను|రాంచీ]] మిగిలిన మూడు డివిజన్లు ఉన్నాయి. వీటి ప్రధాన కార్యాలయములు [[కోలకతా]], [[హౌరా]] నందు ఉన్నాయి. <ref>{{cite web|title=Zones and their Divisions in Indian Railways |url=http://www.indianrail.gov.in/ir_zones.pdf |work=Indian Railways |access-date=14 January 2016 |format=[[PDF]] |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20120417132128/http://www.indianrail.gov.in/ir_zones.pdf |archivedate=17 April 2012 |df=dmy }}</ref><ref>{{Cite web|url = http://www.ser.indianrailways.gov.in/uploads/files/1427346652869-BNR%20history.pdf|title = Adra Railway Division|accessdate = 14 January 2016|website = [[Railway Board]]|publisher = [[North Eastern Railway zone]]}}</ref>
 
==రైల్వే స్టేషన్లు మరియు పట్టణాల జాబితా==
==List of railway stations and towns ==
ఈ జాబితాలో ఆద్రా రైల్వే డివిజను నందు ఉన్న స్టేషన్లు మరియు వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి
The list includes the stations under the Adra railway division and their station category.<ref>{{cite web|title=Statement showing Category-wise No.of stations in IR based on Pass. earning of 2011|url=http://www.indianrailways.gov.in/StationRedevelopment/AI&ACategoryStns.pdf|accessdate=15 January 2016}}</ref><ref>{{cite web|title=PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations|url=http://www.cr.indianrailways.gov.in/uploads/files/1432447500773-23.Passenger%20Amenities%20PDF.pdf|accessdate=15 January 2016}}</ref>