"మహబూబ్ నగర్ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

(→‎ఇతర జిల్లాలలో చేరిన మహబూబ్ నగర్ జిల్లా మండలాలు: ఇతర జిల్లాలలో చేరిన మండలాలు వర్గీకరణ చేసాను)
 
==పట్టణ ప్రాంతాలు==
[[దస్త్రం:Mahabubnagar Muncipalities.PNG|250px|leftalt=పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా పురపాలక సంఘాలు|కుడి|పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా పురపాలక సంఘాలు]]
మహబూబ్ నగర్ జిల్లాలో 11 మున్సీపాలటీలతో పాటు (నగరపంచాయతీలతో కలిపి) అనేక పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి : మహబూబ్ నగర్ (స్పెషల్ గ్రేడ్ మున్సీపాలిటీ), గద్వాల (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), వనపర్తి (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), నారాయణపేట (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), షాద్‌నగర్ (థర్డ్ గ్రేడ్ మున్సీపాలటీ), కల్వకుర్తి (నగర పంచాయతి), కొల్లాపూర్ (నగర పంచాయతి), నాగర్ కర్నూల్ (నగర పంచాయతి), అయిజ (నగర పంచాయతి), జడ్చర్ల (నగరపంచాయతి), అచ్చంపేట్ (నగర పంచాయతి), ఆత్మకూర్ (మేజర్ గ్రామ పంచాయతి), 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో లక్ష జనాభా పైబడి ఉన్న ఏకైక పట్టణం మహబూబ్‌నగర్. జాతీయ రహదారిపై మరియు రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో పట్టణప్రాంత జనాభా అధికంగా ఉంది. రెవెన్యూ డివిజన్ల ప్రకారం చూస్తే పట్టణ జనాభా మహబూబ్‌నగర్ డివిజన్‌లో అత్యధికంగానూ, నారాయణపేట డివిజన్‌లో అత్యల్పంగానూ ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2374323" నుండి వెలికితీశారు