"మహబూబ్​నగర్​ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
 
నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో చెేరిన మండలాలు
{{Div col|cols=32}}
# [[బిజినపల్లి]]
# [[నాగర్‌కర్నూల్]]
# [[తలకొండపల్లి]]
 
== జిల్లా పరిధిలో పునర్య్వస్థీకరణ తరువాత పాతమండలాలు ==
పునర్య్వస్థీకరణ తరువాత మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో పాతమండలాలు 21
 
{{Div col|cols=32}}
# [[కోస్గి]]
# [[దౌలతాబాద్ (మహబూబ్ నగర్ జిల్లా మండలం)|దౌలతాబాద్]]
# [[నర్వ (మహబూబ్‌నగర్ జిల్లా మండలం)|నర్వ]]
# [[చిన్నచింతకుంట]]
# [[*మహబూబ్ నగర్ (గ్రామీణ)]]
{{Div end}}
# [[*మూసాపేట్ (మహబూబ్‌నగర్)|మూసాపేట్]]
# [[*రాజాపూర్ (మహబూబ్‌నగర్ జిల్లా మండలం)|రాజాపూర్]]
# [[*మరికల్ (ధన్వాడ)|మరికల్]]
# [[*కృష్ణ (మాగనూరు మండలము)|కృష్ణ]]
{{Div end}}
గమనిక:వ.నెం 1 నుండి 21 వరకు పునర్య్వస్థీకరణ ముందు జిల్లాలో ఉన్న పాత మండలాలు కాగా, వ.నెం.22 నుండి 26 వరకు *కొత్తగా ఏర్పడిన మండలాలు.
 
==పట్టణ ప్రాంతాలు==
 
[[దస్త్రం:Mahabubnagar Muncipalities.PNG|250px|alt=పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా పురపాలక సంఘాలు|కుడి|పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా పురపాలక సంఘాలు]]
 
మహబూబ్ నగర్ జిల్లాలో 11 మున్సీపాలటీలతోమున్సీపాలిటీలతో పాటు (నగరపంచాయతీలతో కలిపి) అనేక పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి : మహబూబ్ నగర్ (స్పెషల్ గ్రేడ్ మున్సీపాలిటీ), గద్వాల (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), వనపర్తి (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), నారాయణపేట (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), షాద్‌నగర్ (థర్డ్ గ్రేడ్ మున్సీపాలటీ), కల్వకుర్తి (నగర పంచాయతి), కొల్లాపూర్ (నగర పంచాయతి), నాగర్ కర్నూల్ (నగర పంచాయతి), అయిజ (నగర పంచాయతి), జడ్చర్ల (నగరపంచాయతి), అచ్చంపేట్ (నగర పంచాయతి), ఆత్మకూర్ (మేజర్ గ్రామ పంచాయతి), 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో లక్ష జనాభా పైబడి ఉన్న ఏకైక పట్టణం మహబూబ్‌నగర్. జాతీయ రహదారిపై మరియు రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో పట్టణప్రాంత జనాభా అధికంగా ఉంది. రెవెన్యూ డివిజన్ల ప్రకారం చూస్తే పట్టణ జనాభా మహబూబ్‌నగర్ డివిజన్‌లో అత్యధికంగానూ, నారాయణపేట డివిజన్‌లో అత్యల్పంగానూ ఉంది.
 
==జనాభా==
 
[[బొమ్మ:Mahabub nagar 03.jpg|thumb|right|250px|మహబూబ్ నగర్ జిల్లా జనాభా పెరుగుదల గ్రాఫ్ (ఎడమ ప్రక్క ఉన్న అంకెలు లక్షలలో సూచిస్తాయి]]
 
[[1941]] జనగణన ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా జనాభా 13.8 లక్షలు కాగా, [[2011]] జనగణన ప్రకారం 40,42,191. 1941 నుంచి 2001 వరకు ప్రతి 10 సంవత్సరాలకు సేకరించే జనాభా లెక్కల గణాంకాల ప్రకారం జిల్లా జనాభా ప్రక్క గ్రాఫ్‌లో చూపెట్టబడింది. 2001 జనగణన ప్రకారం జిల్లా జనాభా 35,13,934 కాగా 2011 నాటికి పదేళ్ళలో 15% వృద్ధిచెంది 40,42,191కు చేరింది. 2011 జనాభా ప్రకారం ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో 9వ స్థానంలో, దేశంలో 55వ స్థానంలో ఉంది. జనసాంద్రత 2001లో 191 ఉండగా, 2011 నాటికి 219కు పెరిగింది. జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న పట్టణాలు మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, షాద్‌నగర్, జడ్చర్ల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్.
 
==రవాణా సౌకర్యాలు==
 
[[బొమ్మ:Mahabubnagar Railway Station.JPG|thumb|right|250px|<center>మహబూబ్ నగర్ రైల్వే స్టేషను</center>]]
[[బొమ్మ:Mahabubnagar Bus Station.jpg|thumb|right|250px|<center>మహబూబ్ నగర్ బస్ స్టేషను</center>]]
* అసెంబ్లీ నియోజకవర్గాలు: 14 ([[అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం|అచ్చంపేట]], [[ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం|ఆలంపూర్]], [[కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం|కల్వకుర్తి]], [[కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం|కొడంగల్]], [[కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం|కొల్లాపూర్]], [[గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం|గద్వాల]], [[జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం|జడ్చర్ల]], [[దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం|దేవరకద్ర]], [[నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం|నాగర్‌కర్నూల్]], [[నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం|నారాయణపేట]], [[మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం|మక్తల్]], [[మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం|మహబూబ్‌నగర్]], [[వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం|వనపర్తి]], [[షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం|షాద్‌నగర్]]).
*గ్రామ పంచాయతీలు: 1348.
*నదులు: (:[[కృష్ణానది|కృష్ణ]], [[తుంగభద్ర నది]] (కృష్ణా ఉపనది), [[దిండి]] లేదా దుందుభి నది (షాబాద్ కొండలలో పుట్టిన దిండి కృష్ణానదికి ఉపనది), పెదవాగు, చినవాగు )
*దర్శనీయ ప్రదేశాలు: (: [[ఆలంపూర్]], [[పానగల్ కోట]], [[ప్రతాపరుద్ర కోట]], [[పిల్లలమర్రి (వృక్షం)|పిల్లలమర్రి]], [[కురుమూర్తి]], [[మన్యంకొండ]], [[బీచుపల్లి]], [[వట్టెం]]).
*సాధారణ వర్షపాతం: 604 మీ.మీ
* గోపాలపేట సంస్థానం
{{col-end}}
{{col-2}}
 
==జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు==
<!-- [[File:Telangana Legislative Assembly election in 2014.png|thumb|150px|2014 తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు తెలిపే పటము]] -->
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2374585" నుండి వెలికితీశారు