జనతా గ్యారేజ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
అచ్చు తప్పులు లింకులు ట్యాగు: 2017 source edit |

పంక్తి 1:
{{Use dmy dates|date=August 2016}} {{Use Indian English|date=February 2013}}{{Infobox film|name=జనతా గ్యారేజ్|image=|caption=|film name=జనతా గ్యారేజ్|director=[[కొరటాల_శివ|కొరటాల శివ]]<ref name="Chitramala">{{cite web | url=http://www.chitramala.in/koratala-sivas-remuneration-for-jr-ntrs-film-206727.html | title=Koratala Siva's Remuneration for Jr NTR's film? | accessdate= 2 November 2015 |publisher=Chitramala}}</ref>|producer=యెర్నెని నవీన్
వై. రవి శంకర్
సి.వి. మొహన్|writer=[[కొరటాల_శివ|కొరటాల శివ]]|starring=[[మోహన్_లాల్|మోహన్ లాల్]]
[[ఎన్.టి.ఆర్._(తారక్)|జునియర్ ఎన్.టి.ఆర్]]
[[సమంత]]
ఉన్ని ముకుందన్
[[నిత్య_మేనన్|నిత్య మేనన్]]|music=[[దేవి_శ్రీ_ప్రసాద్|దేవిశ్రీ ప్రసాద్]]|cinematography=తిర్రు|editing=[[కోటగిరి_వెంకటేశ్వరరావు|కోటగిరి వెంకటేశ్వరరావు]]|studio=[[మైత్రి
'''జనతా గ్యారేజ్ ''' 2016 సెప్టెంబరు 1 న విడుదలైన తెలుగు చిత్రము. ==కథ==
సత్యం ([[మోహన్ లాల్|మోహన్‌లాల్]]) ఓ మెకానిక్. తమ్ముడు (రెహమాన్)తో పాటు హైదరాబాద్‌లో ఓ గ్యారేజ్ నడుపుతుంటాడు. దాని పేరే '‘జనతా గ్యారేజ్ '. అక్కడికి సమస్య అంటూ ఎవరొచ్చినా దానికి పరిష్కారం చూపిస్తుంటారు. దాంతో సత్యంకి శత్రువులు పెరుగుతారు. వాళ్లు చేసిన దాడిలో తమ్ముడ్ని కోల్పోతాడు. తమ్ముడు కొడుకు ఆనంద్ (ఎన్టీఆర్)ని మాత్రం చిన్నప్పుడే ఈ జనతా గ్యారేజ్‌కి దూరంగా పెంచడానికి మేనమామ (సురేష్)కి ఇచ్చి ముంబై పంపించేస్తాడు. ఆనంద్కి అసలు తనకంటూ ఓ కుటుంబం ఉందని కూడా తెలియకుండా పెంచుతాడు మేనమామ.