మణిపురి భాష: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
'''మణిపురి'''<ref>లారీ బావెర్, 2007, ''ద లింగ్విస్టిక్స్ స్టూడెంట్స్ హ్యాండ్ బుక్'', ఈడెన్‌బర్గ్</ref> ('''మీటేయ్'''<ref>{{cite web|url=http://manipur.gov.in/?page_id=3507|title=At a Glance « Official website of Manipur|publisher=}}</ref><ref name="2001Stm1">[http://www.censusindia.gov.in/%28S%282scoev45b4mhlg45mz5jq345%29%29/Census_Data_2001/Census_Data_Online/Language/Statement1.aspx Abstract of speakers' strength of languages and mother tongues – 2000], Census of India, 2001</ref> {{IPAc-en|m|ə|n|ᵻ|ˈ|p|ʊr|i}}, '''మీయ్‌థేయ్''', '''మీటేయ్‌లాన్''') అన్నది ఈశాన్య భారతదేశంలో ఆగ్నేయ హిమాలయన్ రాష్ట్రమైన [[మణిపూర్‌]]లో ప్రధానమైన భాష, [[లింగువా ఫ్రాంకా|అనుసంధాన భాష]]. భారత రాజ్యాంగం షెడ్యూల్ 8లో ప్రస్తావించిన అధికార భాషల్లో మణిపురి ఒకటి, మణిపూర్ రాష్ట్రానికి ఇదే అధికార భాష. మణిపురి లేక మీటేయ్ అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లోనూ, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల్లోనూ మాట్లాడుతూంటారు. [[యునెస్కో]] ప్రస్తుతం దెబ్బతినే ప్రమాదమున్న భాషల్లో ఒకటిగా దీన్ని చేర్చింది.<ref>{{cite book|last1=Moseley|first1=C. (Editor)|title=Atlas of the world’s languages in danger (3rd ed)|date=2010|publisher=UNESCO Publishing|location=Paris}}</ref>
 
మణిపురి టిబెటో-బర్మన్ భాష, అయితే దీని వర్గీకరణలో స్పష్టత లేదు.దీనికి తంగ్‌ఖుల్ నాగా భాష పదాలతో 60 శాతం పోలిక ఉండి, నైఘంటుక సాదృశం కనిపిస్తోంది.<ref>Burling, Robbins. 2003. The Tibeto-Burman Languages of Northeastern India. In Thurgood & LaPolla (eds.), ''The Sino-Tibetan Languages'', 169-191. London & New York: Routledge.</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మణిపురి_భాష" నుండి వెలికితీశారు