మణిపురి భాష: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
మణిపురి టిబెటో-బర్మన్ భాష, అయితే దీని వర్గీకరణలో స్పష్టత లేదు.దీనికి తంగ్‌ఖుల్ నాగా భాష పదాలతో 60 శాతం పోలిక ఉండి, నైఘంటుక సాదృశం కనిపిస్తోంది.<ref>Burling, Robbins. 2003. The Tibeto-Burman Languages of Northeastern India. In Thurgood & LaPolla (eds.), ''The Sino-Tibetan Languages'', 169-191. London & New York: Routledge.</ref>
== ==
మణిపురి (మీటేయ్) భాష మణిపూర్‌లోని అన్ని జాతుల వారూ ఒకరితో ఒకరు సంభాషించుకునేందుకు ఉపయోపడుతూ, తద్వారా మణిపూర్‌లోని జాతులన్నిటి ఐక్యతకు కారణంగా నిలుస్తోంది. 1992లో 72వ సవరణ ద్వారా దీన్ని రాజ్యాగంలో షెడ్యూల్డ్ భాషల జాబితాలో చేర్చి, భారత యూనియన్ గుర్తించింది. మణిపురిని మణిపూర్‌లో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకూ బోధనా మాధ్యమంగా ఉపయోగించడంతో పాటుగా భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, పరిశోధన స్థాయిలో ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నారు.<ref>{{cite journal |last1=Devi |first1=S. |date=May 2013 |title=Is Manipuri an Endangered Language? |url=http://www.languageinindia.com/may2013/rebikameitheiendangeredfinal.pdf |journal=Language in India |volume=13 |issue=5 |pages=520–533}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మణిపురి_భాష" నుండి వెలికితీశారు