మణిపురి భాష: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతీయ భాషలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 26:
18వ శతాబ్ది తొలినాళ్ళలో పంహేబా రాజు హిందూ మతంలోకి మారాకా బెంగాలీ హిందూ ప్రచారకర్త [[శాంతిదాస్ గోసాయి]] ప్రేరేపణతో అనేక మీటేయ్ లిపి వ్రాతప్రతులు నాశనం చేశారు. 1709 నుంచి 20వ శతాబ్ది మధ్యకాలం వరకూ మణిపురి భాషను బెంగాలీ లిపిలో రాసేవారు. 1940లు, 1950ల్లో మణిపురి పండితులు ప్రాచీన మీటేయ్ లిపిని తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి ప్రచారోద్యమం మొదలుపెట్టారు. 1976లో రచయితల సమావేశంలో ఆధునిక మణిపురి భాషలో వాడుకలో ఉన్న అనేక శబ్దాలకు ప్రాచీన మీటేయ్ లిపిలో సంకేతమైన అక్షరాలు లేకపోవడంతో సంబంధిత అక్షరాలు చేర్చి, కొత్త మీటేయ్ లిపిని స్వీకరించడానికి అంగీకరించారు. ప్రస్తుతం ఉన్న మీటేయ్ లిపి ప్రాచీన మీటేయ్ లిపికి ఆధునిక రూపం.
 
మీటేయ్ లిపి హల్లులు అన్నిటిలో అచ్చులు సహజసిద్ధంగా ఉండే ''సిలబిక్ ఆల్ఫాబెట్'' పద్ధతిలో ఉంటుంది. ఇతర అచ్చులు ప్రత్యేక అక్షరాలుగా రాస్తారు, లేదంటే అచ్చులను హల్లుల పైన, కింద, పక్కన సంకేతాత్మకంగా రాస్తారు. ప్రతీ అక్షరాన్ని ఒక్కో మానవ శరీర భాగాలను బట్టి ఏర్పడింది. [[మణిపూర్‌]]లో మారింగ్, లింబు తెగల భాషల రాతప్రతులు కొన్ని మీటేయ్ లిపిలో రాస్తారు.
<!--
There are some texts from the [[Maring Naga|Maring]] and [[Limbu people|Limbu]] tribes of Manipur, which were written in the Meitei script.
 
===లాటిన్ లిపి===
===Latin script===
లాటిన్ లిపిలో మీటేయ్ భాష రాసే పద్ధతి ఒకటి అనధికారికమైనా స్థిరంగా చాలాకాలం సాగుతూ వస్తోంది. ఈ రాత విధానం ప్రధానంగా వ్యక్తి పేర్లు, ప్రదేశాల పేర్లు రాయడంలోనూ, విస్తారంగా అంతర్జాలంలోనూ వాడకంలో ఉంది. అకడమిక్ ప్రచురణల విషయంలోనూ, ప్రత్యేకించి మీటేయ్ పుస్తకాల పేర్లు వంటివి రాయడంలో కనిపిస్తుంది. వర్ణక్రమం పూర్తిగా స్పష్టంగా మీటేయ్ శబ్దాలను లాటిన్ లిపిలో రాయడంగా ఉంటుంది.
There exists an informal, but fairly consistent practical spelling of Meitei in Latin script. This spelling is used in the transcription of personal names and place names, and it is extensively used on the internet (Facebook, blogspots, etc.). It is also found in academic publications, for the spelling of Meitei book titles and the like (examples can be seen in the References, below). This spelling on the whole offers a transparent, unambiguous representation of the Meitei sound system, although the tones are usually not marked. It is "practical" in the sense that it does not use extra-alphabetical symbols, and can therefore be produced easily on any standard keyboard. The only point of ambiguity is found in the spelling of the vowels /ɐ/ and /a/, which are usually both written "a", except when they occur before an [[approximant]] (see table below). The vowel /a/ is sometimes written as "aa" to distinguish it from /ɐ/.
 
===తూర్పు నాగరి===
{|| class="wikitable"
ప్రస్తుతం బంగ్లాదేశ్, భారతదేశం విస్తారంగా [[తూర్పు నాగరి]] ఉపయోగిస్తున్నాయి.
|-
! IPA !! Practical
|-
|/m/||m
|-
|/n/||n
|-
|/ŋ/||ng
|-
|/b/||b
|-
|/d/||d
|-
|/dʒ/||j
|-
|/ɡ/||g
|-
|/bʱ/||bh
|-
|/dʱ/||dh
|-
|/dʒʱ/||jh
|-
|/ɡʱ/||gh
|-
|/p/||p
|-
|/t/||t
|-
|/tʃ/||ch
|-
|/k/||k
|-
|/ʔ/||’
|-
|/pʰ/||ph (rarely f)
|-
|/tʰ/||th
|-
|/kʰ/||kh
|-
|/s/||s or sh
|-
|/h/||h
|-
|/ɾ/||r
|-
|/l/||l
|-
|/w/||w
|-
|/j/||y
|-
|/ɐ/||a
|-
|/ɐj/||ei
|-
|/ɐw/||ou
|-
|/a/||a or aa
|-
|/aj/||ai
|-
|/aw/||ao
|-
|/e/||e
|-
|/i/||i (rarely ee)
|-
|/o/||o
|-
|/oj/||oi
|-
|/u/||u (rarely oo)
|-
|/uj/||ui
|}
===Eastern Nagari===
Bangladesh and India currently use [[Eastern Nagari]].
-->
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మణిపురి_భాష" నుండి వెలికితీశారు