"కొమరంభీం జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
మీడియా పైల్ ఎక్కించాను
చి
చి (మీడియా పైల్ ఎక్కించాను)
'''కొమరంభీం జిల్లా''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf</ref>
 
[[దస్త్రం:Komaram Bheem District Revenue divisions.png|thumb|300x300px|Komaram Bheem District Revenue divisions.]]
అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్), 15 మండలాలు, 435 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Dt: 11-10-2016 </ref> నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు [[కొమురం భీమ్]] పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందినవి.
 
అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్),15 మండలాలు,435 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Dt: 11-10-2016 </ref>
 
అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్), 15 మండలాలు, 435 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Dt: 11-10-2016 </ref> నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు [[కొమురం భీమ్]] పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందినవి.
 
కొమరంభీం జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. కాగా, జనాభా: 5,92,831, అక్షరాస్యత: 52.62 శాతంగా ఉన్నాయి.
 
==మండలాలు==
సిర్పూర్ (యు),
 
లింగాపూర్,
 
జైనూర్,
 
తిర్యాని,
 
ఆసిఫాబాద్,
 
కెరమెరి,
 
వాంకిడి,
 
రెబ్బెన,
 
బెజ్జూర్,
 
పెంచికలపేట్,
 
కాగజ్‌నగర్,
 
కౌటాల,
 
చింతలమనెపల్లి,
 
దహెగాన్,
 
# [[సిర్పూర్ పట్టణం|సిర్పూర్ (టియు).,]]
# [[లింగాపూర్ (కొమరంభీం జిల్లా)|లింగాపూర్,]]
# [[జైనూర్|జైనూర్,]]
# [[తిర్యాని|తిర్యాని,]]
# [[ఆసిఫాబాద్‌|ఆసిఫాబాద్,]]
# [[కెరమెరి|కెరమెరి,]]
# [[వాంకిడి|వాంకిడి,]]
# [[రెబ్బెన|రెబ్బెన,]]
# [[బెజ్జూర్‌|బెజ్జూర్,]]
# [[పెంచికల్‌పేట్ (కొమరంభీం జిల్లా)|పెంచికలపేట్,]]
# [[కాగజ్‌నగర్‌|కాగజ్‌నగర్,]]
# [[కౌతల|కౌటాల,]]
# [[చింతల మానేపల్లి|చింతలమనేపల్లి,]]
# [[దహేగావ్|దహెగాన్,]]
# [[సిర్పూర్ పట్టణం|సిర్పూర్ (టి).]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2375363" నుండి వెలికితీశారు