నిమ్రద్ కటకం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., తొ → తో , ఖచ్చితం → కచ్చితం, గ్రంధా → using AWB
పంక్తి 21:
 
==వివరణ==
కొంతమంది రచయితలు ఈ కటకం దృశా శాస్త్రంలో వాడవడేదనివాడబడేదని మరి కొంతమంది దీనిని అలంకరణ వస్తువుగా వాడబడేవారని తెలియజేస్తున్నందున దీనిని ఆ కాలంలో దేనికి ఉపయోగించారో సరిగ్గా తెలియదు. అస్సీరియన్ శిల్పకారులు క్లిష్టమైన శిల్పాలను తయారుచేసేవారు. వాటిలో ఈ కటకం ఒకటి.<ref name="BBC News">{{cite news|url=http://news.bbc.co.uk/1/hi/sci/tech/380186.stm|title=World's oldest telescope?|last=Whitehouse|first=David|date=July 1, 1999|work=BBC News|quote=If one Italian scientist is correct then the telescope was not invented sometime in the 16th century by Dutch spectacle makers, but by ancient Assyrian astronomers nearly three thousand years earlier. According to Professor Giovanni Pettinato of the University of Rome, a rock crystal lens, currently on show in the British museum, could rewrite the history of science. He believes that it could explain why the ancient Assyrians knew so much about astronomy.|accessdate=May 10, 2008}}</ref><ref name="layard" /> రోమ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఇటాలియన్ శాస్త్రవేత్త "గివాన్ని పెట్టినాటో" ఈ కటకాన్ని ప్రాచీన ఆస్సీరియన్లు వారికి గల ఖగోళశాస్త్ర జ్ఞానాన్ని వివరించడానికి, వారిచే వాడబడే టెలిస్కోపులో ఒక భాగంగా ఉపయోగించేవారని ప్రతిపాదించాడు. <ref name="BBC News" />ఆస్సీరియన్ పురావస్తు శాస్త్ర నిపుణులు ఈ కటకం ఎక్కువాగా వాడబడేదనడానికి దాని నాణ్యతను అనుమానించారు. ప్రాచీన ఆస్సీరియన్లు వలయాలతో కూడిన శని గ్రహాన్ని దేవునిగా భావించారు. దీనికి కారణం "పెట్టినాటో" చెప్పినట్లు వారు టెలిస్కోప్ ఉపయోగించి శని గ్రహం చుట్టూ ఉన్న వలయాలను చూసారు. <ref>{{cite news |title=World's oldest telescope? |url=http://www.exn.ca/Stories/1999/06/29/63.asp |work=EXN Science Wire |date=June 29, 1999 |accessdate=2008-05-10 |archiveurl=https://web.archive.org/web/20070929091502/http://www.exn.ca/Stories/1999/06/29/63.asp |archivedate=Sep 29, 2007 |quote=Pettinato believes the lens was used by Assyrian astronomers as a telescope more than three thousand years ago. They saw more in the night sky than was possible with the naked eye alone. For example, the Assyrians saw the planet Saturn as a god surrounded by a ring of serpents. Pettinato says that would be a logical assumption to make if they saw Saturn's rings through a primitive telescope. }}</ref> ఇతర నిపుణులు చెప్పినదాని ప్రకారం అస్సీరియన్ పురాణాలలో ఎక్కువగా సర్పాల గూర్చి కనిపిస్తుందనీ, టెలిస్కోప్ గూర్చి ఏ ఖగోళ శాస్త్ర గ్రంథాలలో కూడా ప్రస్తావన లేదనీ చెబుతారు. <ref name="BBC News" />
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నిమ్రద్_కటకం" నుండి వెలికితీశారు