ముక్తా శ్రీనివాసన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
 
అతను "అంధ నాల్" చిత్రంలో [[సుందరం బాలచందర్]] కు సహాయం చేసాడు. ఈ చిత్రం మద్రాసులో నిర్మించబడినది. ఇది పాటలు లేని మొదటి చిత్రంగా గుర్తింపు పొందింది. విజయం సాధించింది. <ref name="hindu1">{{cite news|url=http://www.hindu.com/cp/2008/12/12/stories/2008121250381600.htm|title=Cinema Plus / Columns : Andha Naal 1954|date=2008-12-12|publisher=The Hindu|accessdate=2012-11-14|location=Chennai, India}}</ref>
 
అతను "తమిళ సినిమా నిర్మాతల కౌన్సిల్" కు వ్యవస్థాపకుడు, అధ్యక్షుడుగా ఉన్నాడు. <ref name="hindu.com">{{cite news|url=http://www.hindu.com/2007/04/15/stories/2007041514070200.htm|title=A celebrated veteran of the south Indian film industry|date=15 April 2007|work=The Hindu|location=Chennai, India}}</ref> అతను సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు అధ్యక్షునిగా తన సేవలనందించాడు. <ref>{{cite news|url=http://www.hindu.com/2001/07/22/stories/0222000e.htm|date=22 July 2001|work=The Hindu|location=Chennai, India}}</ref> తమిళనాడు ప్రభుత్వ ఫిలిం సిటీ కి చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.<ref>http://expressindia.indianexpress.com/ie/weekly/19961230/MAY/mad08may.htm#Film</ref> అతను ఫిలిం అవార్డుల కమిటీలకు, ఫిలిం సెన్సార్ బోర్డు కు సభ్యునిగా ఉన్నాడు. <ref>{{cite news|url=http://www.hindu.com/2005/02/09/stories/2005020906461200.htm|title=Front Page : Censor Board reconstituted|date=9 February 2005|publisher=The Hindu|accessdate=2012-11-14|location=Chennai, India}}</ref>
 
అతని అన్నయ్య ముక్తా రామస్వామి, సోదరి రేవతి. అతను 1951లో ప్రేమను వివాహమాడాడు. వారికి ముగ్గురు పిల్లలు. వారు ఎస్.సుందర్, ముక్తా రవి, మాయ. అతను 2018 మే 29 న చెన్నైలోని టి.నగర్ లోని తన నివసంలో మరణించాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ముక్తా_శ్రీనివాసన్" నుండి వెలికితీశారు