ముక్తా శ్రీనివాసన్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 36:
అతని అన్నయ్య ముక్తా రామస్వామి, సోదరి రేవతి. అతను 1951లో ప్రేమను వివాహమాడాడు. వారికి ముగ్గురు పిల్లలు. వారు ఎస్.సుందర్, ముక్తా రవి, మాయ. అతను 2018 మే 29 న చెన్నైలోని టి.నగర్ లోని తన నివసంలో మరణించాడు.
 
==పురస్కారాలు==
* "ముదలాలి" చిత్రం: జాతీయ పురస్కార గ్రహీత<ref><http://iffi.nic.in/Dff2011/Frm5thNFAAward.aspx?PdfName=5NFA.pdf/></ref>
* తమిళనాడు ప్రభుత్వంచే 1977-78 లో ఉత్తమ చిత్రంగా "బాలపరిచయ్"
* "అవన్-అవల్-అదు" చిత్రానికి రాష్ట్ర ఉత్తమ చిత్రం.
* "కేజ్ వనం శివక్కుమ్" కు 1981-82 సంవత్సర రాష్ట్ర ఉత్తమ చిత్రం .
* 1982-83 : "పరిచ్చయిక్కు నెరెమ్మచు" చిత్రానికి తమిళనాడు ఉత్తమ దర్శకుని పురస్కారం.
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
==బయటి లంకెలు==
*[http://www.indiaglitz.com/channels/tamil/gallery/events/11968.html Indiaglitz.com]
"https://te.wikipedia.org/wiki/ముక్తా_శ్రీనివాసన్" నుండి వెలికితీశారు