Difference between revisions of "జొన్న"

 
==ఇతర ఉపయోగాలు==
# జొన్న విత్తనాలు: వాణిజ్యపరమైన మద్యం ([[ఆల్కహాల్|ఆల్కహాల్)]] సంబంధ పానీయాలు తయారుచేయడానికి ఉపయోగిస్తారు. కోళ్ళకు దాణాగా వాడతారు. జొన్నలతో చేసే రొట్టెలు ఆహారంగా ఉపయోగపడుతుంది.
# జొన్న ఆకులు, కాండాలు [[పశుగ్రాసం]]గా ఉపయోగిస్తారు. [[కాగితం]] తయారీలో వాడతారు.
# జొన్నపంట పండిన పిదప జొన్నలను వేరుచేసి మిగిలిన కాండము (సొప్ప) పశువులకు ఆహారంగా వేస్తారు.
==జొన్న రొట్టెలు తయారీ==
{{Main|జొన్నరొట్టె}}
*జొన్నలను గిర్నికి (పండి మర) తిసుకొని పొయిపోయి పిండి చేయాలి.
*పిండిని నీళ్ళతో కలిపి ముద్ద చేయాలి.
*ముద్దతో చపాతీల మాదిరిగా చేసి పెనం పై రొట్టె చేయాలి.
Anonymous user