వికీపీడియా:శైలి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 42:
{{seemain|వికీపీడియా:ఏకవచన ప్రయోగం}}
వ్యక్తుల గురించి రాసేటపుడు, ''శ్రీ'', ''గారు'' వంటి గౌరవ వాచకాలు ఉపయోగించవద్దు. ''వచ్చారు'', ''అన్నారు'', ''చెప్పారు'' వంటి పదాలను కాక ''వచ్చాడు'', ''అన్నాడు'', ''చెప్పాడు'' అని రాయాలి.
=== తేదీ ఆకృతి===
==సముదాయం నిర్ణయాలు==
తెవికీ సముదాయం శైలికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలను ప్రకటిస్తూ ఉంటుంది. ఆయా నిర్ణయాలను ఇక్కడ చేరుస్తూ ఉంటాం. కొన్న్ని నిర్ణయాలు ఇక్కడ:
=== తేదీ ఆకృతి===
తేదీ ఆకృతి తెలుగు భాషకు సహజమైన yyyy month dd రూపంలో రాయాలి. ఉదాహరణకు, 1980 మే 12 ఐ రాయాలి. ఈ విషయమై [[వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)|రచ్చబండలో జరిగిన చర్చను]] చూడండి.
 
===నెలల పేర్లు===
ఇంగ్లీషు నెలల పేర్లను తెలుగు సహజమైన అజంత రూపంలో రాయాలి. ఏప్రిల్ జూన్ నెలలు దీనికి మినహాయింపు. నెలల పేర్లు ఇలా ఉండాలి:
జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు
ఈ విషయమై [[వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)|రచ్చబండలో జరిగిన చర్చను]] చూడండి.
===కిలోమీటర్లు పొట్టి పదం===
కిలోమీటర్లు వంటి కొలమానాల పొట్టి పదాలను కింది విధంగా రాయాలి
కిలోమీటర్లు: కి.మీ.
Line 61 ⟶ 59:
'''గమనిక:''' పొట్టిపదాల్లో చుక్కలున్నాయి. చుక్క ముందు, తరవాతా కూడా స్పేసు ఇవ్వలేదు.
ఈ విషయమై [[వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)|రచ్చబండలో జరిగిన చర్చను]] చూడండి.
 
==అతడు, అతను, ఆయన==
వ్యాసాల్లో నిష్పాక్షికత కోసం ఏకవచనాన్ని వాడాలని నియమం ఉంది. చేశారు, వచ్చారు అన్న రూపాలు కాక చేశాడు, వచ్చాడు అన్న రూపాలు వాడాలి. వ్యక్తిని ఉద్దేశించే సర్వనామాల విషయంలో వికీ విధానం కింది విధంగా ఉండాలని సముదాయం [[వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)#అతడు-అతను|చర్చించి నిర్ణయించింది]].
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:శైలి" నుండి వెలికితీశారు