"జె. శివకుమార్" కూర్పుల మధ్య తేడాలు

179 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
భాషా సవరణలు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు (2), గా → గా (2), తో → తో , సాదించి → సాధిం using AWB)
(భాషా సవరణలు)
}}
 
'''శివకుమార్ జయకుమార్''' (జె.శివకుమార్) భారతీయ సినిమా దర్శకుడు. ఆయన "శివ" లేదా "సిరూతై శివ"గా సుప్రసిద్ధుడు. ఆయన తమిళ సినిమా రంగంలో ఛాయాగ్రాహకుడుగానూ, దర్శకునిగా మరియు నటునిగా తన సేవలనందించారుసేవలనందించాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
శివ కుమార్ చెన్నైలో డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ అయిన జయకుమార్ కు జన్మించాడు. <ref name="idlebrain1">{{cite web|url=http://www.idlebrain.com/celeb/interview/siva-souryam.html|title=Siva Kumar (Souryam director) interview – Telugu Cinema interview – Telugu film director and cinematographer|date=23 September 2008|accessdate=10 October 2012|publisher=Idlebrain.com}}</ref> ఆయన మాతృభాష తమిళం.<ref name="thehindu.com">[http://www.thehindu.com/features/cinema/siruthai-siva-speaks-on-ajiths-vedalam/article7855773.ece ‘Even those who are not will become Ajith's fans’]. The Hindu (7 November 2015). Retrieved on 2017-12-31.</ref> ఆయన ప్రముఖ సినిమా నిర్మాత అయిన ఎ.కె.వెలన్ యొక్కవేలన్ మనుమడు.<ref>[http://www.thehindu.com/features/friday-review/blast-from-the-past-manchi-manasuku-manchi-rojulu/article7403694.ece Manchi manasuku manchi rojulu (1958)]. The Hindu (9 July 2015). Retrieved on 2017-12-31.</ref> ఆయన సోదరుడు "బాల" కూడా మలయాళ మరియు, తమిళ సినిమా నటుడు. మరియుఅతడు అనేక టెలివిజన్ కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించాడు. ఆయనకు సినిమా ఫోటోగ్రాఫర్ గా రాకకాక ముందు పైన్ ఆర్ట్స్ ముఖ్యంగా కవితలు, చిన్న నాటకాల రచయితగా మంచి ఉత్సుకత ఉండేది. తమిళనాడులో ఆయనకు బెస్ట్ఉత్తమ ఓరేటర్ఉపన్యాసకుడు పురస్కారం తమిళనాదులో మూడుసార్లు వచ్చింది. ఆయన పరిసరాలలో ప్రతీ రోజూ తన చుట్టూ జరుగుతున్న కొత్త విషయాలను పరిశీలించి ఆయన రచనలు చేసేవారుచేసేవాడు. ఈ విషయాలు దర్శకునిగా కావడానికి దోహదపడ్డాయి.<ref>{{Cite web|url=http://www.idlebrain.com/celeb/interview/siva-souryam.html|title=Siva Kumar (Souryam director) interview - Telugu Cinema interview - Telugu film director and cinematographer|website=www.idlebrain.com|access-date=2018-03-11}}</ref>
 
== కెరీర్ ==
ఆయన చిత్ర నిర్మాతగా కావాలని కోరుకున్నప్పటికీ ఫోటోగ్రఫీ రంగాన్ని ఎంచుకున్నాడు. ఆయన 1998లో అడయార్ ఫిలిం ఇనిస్టిట్యూట్ నుండి బంగారు పతకాన్ని పొందాడు.<ref name="idlebrain1" /> ఆయన సినిమా ఛాయాగ్రాహకుడైన "జయన్ విన్సెంట్"తో కలసి పనిచేసాడు. తరువాత ఆయన హైదరాబాద్ వచ్చి దగ్గుబాటి వెంకటేష్ నటించిన సినిమా [[జయం మనదేరా (2000 సినిమా)]]లో ఆపరేటివ్ కెమేరామన్ గా పనిచేసాడు.<ref name="idlebrain1" /> 2002 లో ఆయన స్వతంత్రంగా సినిమా ఛాయాగ్రాహకునిగా తన సేవలను ప్రారంభించాడు. ఆయన సోదరుడు "బాల" చిత్రపరిశ్రమలో చేరిన తరువాత, ఆయన ఛాయాగ్రాహకునిగా తన సేవలను ప్రారంభించి సుమారు 15 చిత్రాలకు పనిచేసాడు.
 
2008 లో తెలుగు సినిమా నటుడు [[గోపీచంద్ మలినేని|గోపీచంద్]] ప్రధాన పాత్రకోసం ఒక కథను చెప్పాడు.<ref name="idlebrain1" /> గోపీచంద్ మరియు, అనుష్కాశెట్టి లతో [[శౌర్యం]] సినిమాకు దర్శకత్వం వహించాడు. తరువాత సంవత్సరాలలో ఆయన రెండవ చిత్రం కూడా గోపీచంద్ తో చేసాడు. 2011లో శివ తమిళ సినిమా రంగంలో సిరుతై చిత్రంలో దర్శకునిగా ప్రవేశించాడు. ఈ చిత్రంతెలుగులో ఎస్.ఎస్.రాజమౌళి యొక్కదర్శకత్వం తెలుగు చిత్రమైనవహించిన [[విక్రమార్కుడు]] సినిమా యొక్క రీమేక్ ఇది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కార్తీ నటించాడు ఈ చిత్రం కమెర్షియల్ గాఆర్థికంగా విజయం సాధించింది. ఈ విజయంతో ఆయన "సిరుతై శివ"గా మారిపోయారు.<ref name="thehindu.com" /> ఆయన దర్శకత్వం వహించిన నాల్గవ సినిమా [[దరువు (సినిమా)|దరువు]] 2012 మేలో విడుదలైంది.
 
డిసెంబరు2011 2011లోడిసెంబరులో ఆయన విజయా ప్రొడక్షన్స్ ద్వారా సంతకం చేసి అజిత్ కుమార్ ప్రధాన పాత్రతో నటించిన చిత్రానికి పనిచేసాడు.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/tamil/article/74846.html|title=Ajith's new film starts rolling|date=2 December 2011|accessdate=30 September 2012|publisher=IndiaGlitz}}</ref> అజిత్ కుమార్ ఆ చిత్రానికి స్క్రిప్టు తయారీని గ్రామీణ కథగా మలచాలని కోరాడు. కానీ దీని నిర్మాణం 2013 వరకు జరుగలేదు.<ref>{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2012-07-21/news-interviews/32776285_1_thala-ajith-post-billa-siruthai-siva|title=Ajith asks Siruthai Siva to rework script|date=21 July 2012|accessdate=30 September 2012|newspaper=The Times of India}}</ref> ఆయన అజిత్ తో "వీరం" అనే చిత్రాన్ని చేసాడు. ఆర్థికంగా ఇది అతి పెద్ద కమెర్షియల్విజయం హిట్ అయిందిసాధించింది. ఈచిత్రం జనవరై2014 2014లోజనవరిలో విడుదల అయినది. ఇది వ్యాపారాత్మకంగా విజయవంతమైన చిత్రంఅయింది. ఆయన తమిళంలో రెండవమూడవ సినిమా "వేదాలం" అజిత్ తో పాటు నటులుగ శ్రుతి హాసన్ మరియు, రాహుల్ దేవ్ తోలతో చేసాడు. ఇది అజిత్ తో కలసి చేసిన అతి పెద్ద సినిమా. ఇది ఆగస్టు 2017 లో విడుదలైంది. <ref>[http://www.scooptimes.com/hit-flop/vivegam-hit-flop-verdict/9992 Vivegam Hit or Flop | Vivegam Movie Verdict]. Scooptimes (25 August 2017). Retrieved on 2017-12-31.</ref>
 
== ఫిల్మోగ్రఫీ ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2376673" నుండి వెలికితీశారు