నికోలా స్టర్జన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 76:
'''నికోలా ఫెర్గసన్ స్టర్గియాన్''' (జననం 19 జూలై 1970) ప్రముఖ స్కాటిష్ రాజకీయవేత్త. ఆమె ప్రస్తుతపు స్కాటిష్ మొదటి మంత్రి (రాష్ట్రపతికి సమానమైన పదవి). నవంబరు 2014 నుంచి నికోలా స్కాటిష్ జాతీయ పార్టీకి నాయకురాలిగా పనిచేస్తోంది. ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి మహిళ ఈమే. నికోలా 1999 నుంచి, స్కాటిష్ పార్లమెంట్ లో సభ్యురాలిగా ఉంది. ఆమె మొట్టమొదట 1999 నుంచి 2007 వరకు [[గ్లాస్గో]] నియోజకవర్గానికి అదనపు శాసనసభ సభ్యురాలిగా ఉంటూ వచ్చింది. ఆ తరువాత గ్లాస్గో దక్షిణ నియోజకవర్గానికి (2007-2011 వరకు గ్లాస్గో గోవన్ నియోజకవర్గంగా ప్రసిద్ధం) సభ్యురాలిగా ఉంటోంది.
 
నికోలా, గ్లాస్గో విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించింది. [[గ్లాస్గో]]లో న్యాయవాదిగా కూడా కొన్నాళ్ళు పనిచేసింది. స్కాటిష్ పార్లమెంట్ లో సభ్యురాలిగా ఎన్నికైన తరువాత, స్కాటిష్ నేషనల్ పార్టీకి చాలా ఏళ్ళు విద్య, ఆరోగ్య, న్యాయ శాఖలకు ఛాయా మంత్రిగా ఎంతో కృషి చేసింది. 2004లో ఆ పార్టీ నాయకుడు జాన్ స్విన్నే రాజీనామా చేసిన తరువాత, ఆ స్థాననికిస్థానానికి తాను నిలబడతానని ప్రకటించింది. అయితే నికోలా తరువాత, అలెక్స్ సాల్మండ్ కు అనుకూలంగా, తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేసుకుంది. దానికి బదులుగా సహ నాయకురాలి స్థానానికి పోటీ చేసింది.
 
అలెక్స్, నికోలాలు ఎన్నికైన తరువాత, ఆమె సహ నాయకురాలిగా పనిచేసింది. 2004 నుంచి 2007 వరకు పార్టీని నడిపించింది ఆమె. 2007 సార్వత్రిక ఎన్నికల్లో స్కాటిష్ నేషనల్ పార్టీ అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాంతో అలెక్స్ సాల్మండ్ స్కాట్లాండ్ కు మొదటి మంత్రి, ఆరోగ్యం, సంక్షేమ శాఖ క్యాబినెట్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 2012లో నికోలా మౌలిక వసతుల కల్పన, పెట్టుబడులు, నగరాల శాఖకు క్యాబినేట్ కార్యదర్శిగా నియమింపబడింది.
 
"ఎస్" ఉద్యమం విఫలమైన తరువాత<ref group=నోట్స్>{{2014లో, స్కాట్లాండ్ కు యునైటెడ్ కింగ్ డమ్ నుంచి స్వాతంత్ర్యం కావాలని కోరుతూ, కొందరు ప్రజలు "ఎస్ స్కాట్లాండ్" అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. కేవలం 44శాతం ఓట్లు మాత్రమే ఈ ఉద్యమానికి అనుకూలంగా రావడంతో విఫలమైంది.}}</ref> స్కాటిష్ నేషనల్ పార్టీ నాయకుడు సాల్మండ్, నవంబరులో తన రాజీనామనురాజీనామాను ప్రకటించాడు. ఇంకో మొదటి మంత్రి నియమించబడేవరకూ మాత్రం ఆ స్థానంలో మాత్రం కొనసాగుతానని తెలిపాడు. ఒక్క నామినేషన్ కూడా నమోదు కాకపోవడంతో, సహ నాయకురాలిగా ఉన్న నికోలా, పార్టీ నాయకురాలిగా, స్కాటిష్ ప్రభుత్వ మొదటి మంత్రిగా నవంబరు 19న ఏకగ్రీవంగా ఎన్నికైంది. <ref>{{cite news|url=http://www.bbc.com/news/uk-scotland-scotland-politics-30011421|title=The transition from Alex Salmond to Nicola Sturgeon|first=Glenn|last=Campbell|work=BBC News|date=13 November 2014|accessdate=19 November 2014|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20141117032228/http://www.bbc.com/news/uk-scotland-scotland-politics-30011421|archivedate=17 November 2014|df=dmy-all}}</ref>
 
2016లో ''ఫోర్బ్స్'' పత్రిక ప్రపంచంలోని 50వ, యుకెలో రెండవ అత్యంత శక్తివంతమైన మహిళగా నికోల్నికోలా ను పేర్కొంది.<ref name="2016 powerful women">{{cite web|title=The World's 100 Most Powerful Women|url=https://www.forbes.com/profile/nicola-sturgeon/?list=power-women|work=Forbes|publisher=Forbes.com LLC|accessdate=6 June 2016|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20160812005503/http://www.forbes.com/profile/nicola-sturgeon/?list=power-women|archivedate=12 August 2016|df=dmy-all}}</ref><ref>{{cite news|url=http://www.bbc.co.uk/news/uk-scotland-36463186|title=Nicola Sturgeon ranked second most powerful woman in UK|work=BBC News|date=6 June 2016|accessdate=6 June 2016|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20160606170733/http://www.bbc.co.uk/news/uk-scotland-36463186|archivedate=6 June 2016|df=dmy-all}}</ref> 2015లో, బిబిసి రేడియో 4 ప్రసారం చేసే ఉమెన్స్ అవర్ లో ఆమెను యుకెలోనే అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన మహిళగా పేర్కొన్నారు.<ref name="bbc.co.uk">{{cite web|url=http://www.bbc.co.uk/news/uk-scotland-33325915|title=Nicola Sturgeon tops Woman's Hour power list|work=BBC|accessdate=1 July 2015|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20150701105057/http://www.bbc.co.uk/news/uk-scotland-33325915|archivedate=1 July 2015|df=dmy-all}}</ref>
 
==తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం==
"https://te.wikipedia.org/wiki/నికోలా_స్టర్జన్" నుండి వెలికితీశారు