తేజి గ్రోవర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హిందీ కవయిత్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 8:
 
== జీవిత చిత్రణ ==
తేజి, [[పంజాబ్]]లోని [[పఠాన్ కోట్కోట]] అనే పట్టణంలో 1955 మార్చి 7న జన్మించింది.<ref>See http://www.poetryinternationalweb.net/pi/site/poet/item/17742/27/Teji-Grover. Accessed on 3 April 2015.</ref> [[చండీగఢ్]]లోని ఎం.సి.ఎం.డి.ఎ.వి కళాశాలలో రెండు దశాబ్దాల పాటు ఆంగ్ల సాహిత్యం ప్రొఫెసర్ గా పనిచేసింది. ఆమె 2003లో పదవీ విరమణ చేసింది. ఆ తరువాత నుంచి పూర్తిస్థాయిలో రచయిత్రిగా, చిత్రకారిణిగా మారింది.
ప్రస్తుతం తేజి, [[మధ్యప్రదేశ్]]లో [[భోపాల్]]లో ఉంటోంది.
"https://te.wikipedia.org/wiki/తేజి_గ్రోవర్" నుండి వెలికితీశారు