అస్రా నోమనీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
}}
 
'''అస్రా కురతులైన్ నోమనీ''' (జననం 1965), భారత్ కు చెందిన ప్రముఖ అమెరికన్ సామాజిక కార్యకర్త, రచయిత్రి, ప్రొఫెసర్. జార్జిటౌన్ విశ్వవిద్యాలయంలో జర్నలిజంలో ప్రొఫెసర్ గా పనిచేసింది. ఆస్రా, వాల్ స్ట్రీట్ జర్నల్ లో పనిచేసేపనిచేసిన పాత్రికేయుడు డేనియల్ పెరల్ ను కిడ్నాప్ చేసి, హత్యపైహత్య చేసిన సంఘటనపై ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ ప్రాజెక్టు అయిన పెరల్ ప్రాజెక్ట్ కు కో-డైరెక్టర్ గా చేసింది. డేనియల్ పెరల్ ఒకప్పుడు ఆస్రాకు కొలీగ్.<ref>{{cite web
|title=GU Class to Investigate Murder of WSJ Reporter
|url=http://pearlproject.georgetown.edu/about-us
పంక్తి 65:
| deadurl= no}}</ref>
 
నోమనీ ''స్టాండింగ్ ఎలోన్ ఇన్ మక్కా:ఏన్ అమెరికన్ ఉమెన్స్ స్ట్రగుల్ ఫర్ ది సోల్ ఆఫ్ ఇస్లాం '', తంత్రికtaaMత్రిక:ట్రావెలింగ్ ది రోడ్ ఆఫ్ డివైన్ లవ్'' అని రెండు పుస్తకాలు రాసింది. ఆమె "ఇస్లామిక్ బిల్ ఆఫ్ రైట్స్ ఫర్ ఉమెన్ ఇన్ ది బెడ్ రూమ్", "ఇస్లామిక్ బిల్ ఆఫ్ రైట్స్ ఫర్ ఉమెన్ ఇన్ ది మాస్క్", "99 ప్రిసెప్ట్స్ ఫర్ ఓపెనింగ్ హార్ట్స్, మైండ్స్ అండ్ డోర్స్ ఇన్ ది ముస్లిం వరల్డ్" వంటి వ్యాసాలు కూడా రాసింది.
 
అమెరికా దేశవ్యాప్తంగా, పబ్లిక్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీస్ లో ప్రసారమైన ''అమెరికా ఎట్ ఎ క్రాస్ రోడ్స్ '' అనే డాక్యుమెంటరీలో ఈమె గురించి '' ది మాస్క్ ఇన్ మార్గన్ టౌన్ '' అనే భాగంలో ప్రసారమైంది.
పంక్తి 71:
==తొలినాళ్ళ జీవితం==
 
ఆస్రా, [[భారతదేశం]]లోని [[బొంబాయి]] (ప్రస్తుతం [[ముంబై]])లో 1965లో జన్మించింది.<ref name=nomani>
{{cite web
| title = Biography
పంక్తి 77:
| url = http://asranomani.com/Biography.aspx
| date =
| accessdate = 18 January 2017}}</ref> ఆమె నాలుగవ ఏట, తన అన్నయ్యతో కలసి న్యూజెర్సీలోని న్యూ బ్రన్స్ విక్ లో ఉన్న తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయింది.<ref name=nomani /> ఆ సమయంలో ఆమె తండ్రి, జాఫర్ నోమనీ రట్గెర్స్ విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి చదువుకుంటున్నాడు. ఆస్రా పదేళ్ళప్పుడు వారి కుటుంబం పశ్చిమ వర్జీనియాలోని మార్గన్ టౌన్ కు మారిపోయింది. అక్కడ ఆమె తండ్రి న్యూట్రీషిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసేవాడు. ఆమె తండ్రి రంజాన్ సమయంలో చేసే ఉపవాసాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి పరిశోధన చేశాడు. అంతేకాక, న్యూజెర్సీలోనూ, పశ్చిమ వర్జీనియాలోనూ మసీదులను నిర్వహించేవాడు. ''తాంత్రిక '', ''స్టాండింగ్ ఎలోన్ ఇన్ మక్కా'' పుస్తకాలలో తన గురించి, సమకాలీన కాలంలోని ముస్లిం పండుతుడు షిబ్లీ నోబినీ వారసురాలిని అని చెప్పుకుంది. షిబ్లీ [[మహమ్మద్ ప్రవక్త]] జీవిత చరిత్ర రాసినవాడిగా సుప్రసిద్ధుడు. 1989లో వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయం నుంచి లిబరల్ అధ్యయన విభాగంలో బి.ఎ చదివింది. 19990లో1990లో అంతర్జాతీయ కమ్యూనికేషన్స్ విభాగంలో అమెరికన్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ పూర్తి చేసింది.
 
==కెరీర్==
"https://te.wikipedia.org/wiki/అస్రా_నోమనీ" నుండి వెలికితీశారు