నారా చంద్రబాబునాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 96:
[[దస్త్రం:India_andhra-pradesh_hyderabad_hitec-city.jpg|alt=Large round building, with cross-hatched superstructure|thumb|హై-టెక్ సిటీ, హైదరాబాద్‌లో నాయుడు రత్న కిరీటం.|189x189px]]
ప్రధానంగా నగరాలు విదేశీ పెట్టుబడులకు ప్రత్యేకంగా "ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, వివిధ ఔట్సోర్సింగ్ సర్వీసెస్" వంటి ముఖ్య విభాగాలపై దృష్టి పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికోసం చేసిన తన ప్రణాళికపై చర్చించాడు.<ref name="ReferenceB">[http://www.rediff.com/news/2004/nov/11inter.htm 'Defeat has been an eye-opener']. Rediff.com (11 November 2004). Retrieved on 16 January 2012.</ref> తన లక్ష్య సాధన కోసం అతను "బై బై బెంగళూర్, హలో హైదరాబాద్" నినాదాన్నిచ్చాడు.<ref name="articles.cnn.com3" /> మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంటు సెంటర్‌ను స్థాపించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని సీటెల్ నగరంలో ఉన్న సంస్థ తరువాత ఇది రెండవ కేంద్రం. నాయుడు ఇతర ఐ.టి కంపెనీలను (ఐ.బి.ఎం., డెల్, డెలోఇట్ట్‌, కంప్యూటర్ అసోసియేట్స్ అండ్ ఓరాకిల్) హైదరాబాదులో నెలకొల్పడానికి ప్రోత్సాహాన్నందించాడు. హైదరాబాదులో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ సి.ఇ.ఓ లను ఒప్పించేందుకు కృషిచేసాడు.<ref name="ia.rediff.com2" /><ref>Biswas, Soutik (7 September 1998) [http://www.outlookindia.com/article.aspx?206141 Reinventing Chief Ministership]. www.outlookindia.com. Retrieved on 16 January 2012.</ref> అతని పదవీ కాలం చివరలో 2003-04 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాదు నుండి సాఫ్ట్‌వేర్ ఎగుమతులు 1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.<ref>[http://ia.rediff.com/money/2004/jun/11it1.htm Hyderabad booms: IT exports top $1 billion]. Ia.rediff.com (June 2004). Retrieved on 18 June 2016.</ref> ఇది దేశంలో నాల్గవ అతిపెద్ద ఎగుమతి నగరంగా మారింది. 2013-14 లో ఎగుమతులు 10 రెట్లు పెరిగాయి.<ref>[http://www.deccanchronicle.com/150213/business-latest/article/software-exports-hyderabad-may-touch-rs-64000-crore Software exports from Hyderabad may touch Rs 64,000 crore]. Deccanchronicle.com. Retrieved on 18 June 2016.</ref> దీని ఫలితంగా హైదరాబాదు లో IT & ITES రంగాలలో 320,000 మందికి ఉపాధి లభించింది.
 
== రాష్ట్రపతి ఎన్నికలో పాత్ర ==
రాష్ట్రపతిగా దళితవర్గానికి చెందిన [[కె.ఆర్. నారాయణన్|నారాయణన్‌]] ఎంపికకు చంద్రబాబు చొరవ తీసుకొన్నాడు. ఆయన తర్వాత ముస్లిం వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతి పదవిని ఇవ్వాలని వాజపేయి భావించాడు. ఆ సమయంలో శాస్త్రవేత్తగా ఉన్న [[ఏ.పి.జె. అబ్దుల్ కలామ్|అబ్దుల్‌ కలాం]] పేరును చంద్రబాబే ప్రతిపాదించాడు. శాస్త్రవేత్తలు రాష్ట్రపతి అయితే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కలాంకు నచ్చచెప్పి ఒప్పించాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా చేసిన కృష్ణకాంత్‌ను ఉపరాష్ట్రపతి చేయడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించాడు.
 
== 2003 హత్యా ప్రయత్నం ==