నారా చంద్రబాబునాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 65:
1983 అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అద్యధిక సీట్లు కైవసం చేసుకుంది. పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరచింది. చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడు చేతిలో ఓటమి పాలయ్యాడు. తరువాత అతను తెలుగు దేశం పార్టీలో చేరాడు.<ref name="NDTV2" /> తరువాతి కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్రబిందువయ్యాడు. 1985 వరకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్ఠం చేశాడు.
=== పార్టీలో ఎదుగుదల ===
1984లో ఎన్టీఆర్‌ గుండె చికిత్స కోసం అమెరికాకు వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్‌తో చేతులు కలిపి కొంత మంది శాసనసభ్యులను తనవైపు తిప్పుకొని అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకొన్నారు. ఈ ఉపద్రవాన్ని తిప్పికొట్టడానికి చంద్రబాబు రంగప్రవేశం చేశారు. 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కరరావు, తన మద్దతుదారులతో పాటు అప్పటి రాష్ట్ర గవర్నరైన [[రాంలాల్|రాంలాల్ని]] కలిసి పార్టీలో రామారావు మద్దతు కోల్పోయాడని, పార్టీ మద్దతు తనకే ఉన్నదని ప్రధానమంత్రి [[ఇందిరా గాంధీ]]<nowiki/>లోపాయికారీ సహకారంతో ముఖ్యమంత్రి అయ్యాడు. గవర్నర్ ఈయనకు అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెల రోజులు గడువిచ్చాడు. ఆ సందర్భంలో చంద్రబాబునాయుడు తెలుగు దేశంపార్టీ శాసన సభ్యులతో భారత రాష్ట్రపతి ఎదుట పెరేడ్ నిర్వహించి రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. భాస్కరరావు శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయాడు. ఫలితంగా సెప్టెంబరు 16న భాస్కరరావు ముఖ్యమంత్రిగా వైదొలిగాడు. 31 రోజుల అనంతరం రామారావు తిరిగి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాడు. తన అల్లుడు చేసిన యుక్తికి ఆకర్షితుడైన రామారావు, చంద్రబాబునాయుడు ని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చాడు. భాస్కరరావు తిరుగుబాటు యత్నం తరువాత చంద్రబాబు తెలుగు దేశం పార్టీలో ముఖ్యమైన పాత్రను పోషించాడు. అప్పుడు ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. అప్పుడు జరిగిన ఎన్నికలలో కుప్పం నుండి ఎన్నికై ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేసాడు. 1989 ఎన్నికలలో పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి తగినంత మెజారిటీ లేక పోవడంతో, ప్రతిపక్ష హోదాతో శాసన సభ్యలో అడుగుపెట్టనని ఎన్టీఆర్ ప్రకటించడంతో, నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరుపున ప్రతిపక్షనాయకునిగా వ్యవరించాడు.
 
[[1994]] ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం పార్టీలో ఎన్‌.టి.ఆర్ భార్య [[లక్ష్మీ పార్వతి]] జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామపై తిరుగుబాటు చేసాడు. తెలుగు దేశం శాసన సభ్యుల మద్దతును కూడగట్టుకొని ఎన్టీఆర్ ను అధికారం నుంచి దించి అతను 1995 సెప్టెంబరు 1న ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌పై అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది. <ref>{{Cite web|url=https://m.dailyhunt.in/news/india/telugu/janammanam+telugu-epaper-janamtel/vaishraay+hotal+raajakiyaalaku+teratisina+chandrabaabu-newsid-83758384|title=వైశ్రాయ్ హోటల్ రాజకీయాలకు తెరతీసిన చంద్రబాబు?}}</ref>
 
[[1994]] ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం పార్టీలో ఎన్‌.టి.ఆర్ భార్య [[లక్ష్మీ పార్వతి]] జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామపై తిరుగుబాటు చేసాడు. తెలుగు దేశం శాసన సభ్యుల మద్దతును కూడగట్టుకొని ఎన్టీఆర్ ను అధికారం నుంచి దించి అతను 1995 సెప్టెంబరు 1న ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది. <ref>{{Cite web|url=https://m.dailyhunt.in/news/india/telugu/janammanam+telugu-epaper-janamtel/vaishraay+hotal+raajakiyaalaku+teratisina+chandrabaabu-newsid-83758384|title=వైశ్రాయ్ హోటల్ రాజకీయాలకు తెరతీసిన చంద్రబాబు?}}</ref>
=== శాసనసభ్యుడు, 1989–1994 ===
1989 అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు కుప్పం శాసన సభ నియోజకవర్గంలో పోటీచేసి 50,098 ఓట్లు సాధించి శాసన సభ్యునిగా ఎన్నికైనాడు.<ref name="HT">{{cite web|url=http://www.hindustantimes.com/news-feed/archives/chandrababu-naidu/article1-12769.aspx|title=Chandrababu Naidu|accessdate=3 April 2004|publisher=Hindustan Times}}</ref> కానీ ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో ప్రతిపక్షంలో ఉన్నాడు. <ref>{{cite web|url=http://ibnlive.in.com/news/chandrababu-naidu-a-desperate-fight-for-survival-in-a-divided-state/463237-62-127.html|title=Chandrababu Naidu: A desperate fight for survival in a divided state|accessdate=7 April 2014|publisher=CNN-IBN}}</ref> 1989వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో నందమూరి తారక రామారావు, ముఖ్యమంత్రిగా తప్ప ప్రతిపక్ష నాయకునిగా శాసనసభలో అడుగు పెట్టనని ' ప్రతిజ్ఞ ' చేయడంతో చంద్రబాబు నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరుపున ప్రతిపక్షనాయకునిగా వ్యవరించాడు. ఆ అవకాశం పార్టీపై పట్టు పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడికి చాలా బాగా ఉపయోగపడింది. 1994వ సంవత్సరంలో తెలుగుదేశం భారీ విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది.<ref name="HT" />
Line 93 ⟶ 94:
[[2003]] అక్టోబరు 1న తిరుపతి బ్రహ్మొత్సవాలకు వెళుతున్న సమయంలో [[అలిపిరి]] వద్ద [[నక్సలైట్లు]] క్లేమోర్ మైన్లు పేల్చి చంద్రబాబు నాయుడిపై హత్యాప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తూ చంద్రబాబు ఆ ప్రమాదం నుండి గాయాలతో బయటపడ్డాడు. <ref>[http://www.hindu.com/thehindu/fline/fl2021/stories/20031024004001800.htm A blast and its shock]. Hindu.com. Retrieved on 24 August 2010.</ref> ఈ సంఘటనలో రాష్ట్ర సమాచారశాఖ మంత్రి బి.గోపాలకృష్ణారెడ్డి, తెలుగుదేశం శాసనసభ్యుడు సి.హెచ్ కృష్ణమూర్తి, కారు డ్రైవరు శ్రీనివాసరాజు లకు కూడా గాయాలైనాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ బాంబుదాడి కేసులో 2014లో ముగ్గురికి నాలుగేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.700 జరిమానా విధిస్తూ తిరుపతి అదనపు సహాయ సెషన్స్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/andhra-pradesh/three-persons-jailed-for-four-years-in-alipiri-attack-case-170325|title='అలిపిరి’ ఘటన కేసులో ముగ్గురికి శిక్ష}}</ref>
== {{anchor|2004 elections failure}}2004 ఎన్నికలలో ఓటమి ==
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ రెండు సార్లు వరుసగా ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత 2004లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. రాష్ట్ర శాసన సభలో 294 స్థానాలకు గాను 47 సీట్లను మాత్రమే పొందింది. 42 లోక్‌సభ స్థానాలకు 5 స్థాలలలోస్థానాలలో మాత్రమే గెలుచుకుంది. అనేక మంది మంత్రులు ఓడిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు కుప్పం శాసన సభ నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికైనాడు.<ref>{{cite news|url=http://in.rediff.com/election/2004/may/11ap7.htm|title=Naidu wins by a Huge Margin|date=20 May 2004|publisher=[[Rediff]]|accessdate=20 May 2004}}</ref> కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షనాయకునిగా తన సేవలనందించాడు.
== {{anchor|2014 elections Victory}}2014 Electionsఎన్నికలలో Victoryవిజయం ==
చంద్రబాబు నాయుడు నేతృత్వం లోని తెలుగుదేశంపార్టీ, ఇతర పార్టీలైన [[భారతీయ జనతా పార్టీ]], [[జనసేన పార్టీ]] లతో కలసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోటీ చేసింది. ఈ ఎన్నికలలో 175 స్థానాలకు 102 స్థానాలను కైవసం చేసుకుంది.<ref>{{cite news|url=http://deccan-journal.com/content/election-results-2014-chandrababu-naidu%E2%80%99s-tdp-sweeps-andhra-102-seats-out-175|title=Election results 2014: Chandrababu Naidu’s TDP sweeps Andhra with 102 seats out of 175|work=deccan-journal.com}}</ref> ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంకు తొమ్మిదేళ్ళపాటు [[ముఖ్యమంత్రి]]గా పనిచేసిన చంద్రబాబు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభాజనాంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు మొట్టమొదటి [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
The [[Telugu Desam Party]] (led by Naidu) alliance with [[Bharatiya Janata Party]] and [[Jana Sena Party]] returned to power, in the state of [[Andhra Pradesh]] winning 102 seats out of 175 seats.<ref>{{cite news|url=http://deccan-journal.com/content/election-results-2014-chandrababu-naidu%E2%80%99s-tdp-sweeps-andhra-102-seats-out-175|title=Election results 2014: Chandrababu Naidu’s TDP sweeps Andhra with 102 seats out of 175|work=deccan-journal.com}}</ref> Naidu led TDP to an outright majority in the state of Andhra Pradesh. Chandrababu Naidu took oath as the first Chief Minister of the residuary state of Andhra Pradesh at [[Mangalagiri|Mangalgiri]] in the grounds of [[Acharya Nagarjuna University]] near [[Guntur]].<ref>[https://web.archive.org/web/20140714011154/http://deccan-journal.com/content/cbn-take-oath-june-8th CBN to take oath on June 8th]. ''Deccan Journal''</ref>
 
The [[Telugu Desam Party]] (led by Naidu) alliance with [[Bharatiya Janata Party]] and [[Jana Sena Party]] returned to power, in the state of [[Andhra Pradesh]] winning 102 seats out of 175 seats.<ref>{{cite news|url=http://deccan-journal.com/content/election-results-2014-chandrababu-naidu%E2%80%99s-tdp-sweeps-andhra-102-seats-out-175|title=Election results 2014: Chandrababu Naidu’s TDP sweeps Andhra with 102 seats out of 175|work=deccan-journal.com}}</ref> Naidu led TDP to an outright majority in the state of Andhra Pradesh. Chandrababu Naidu took oath as the first Chief Minister of the residuary state of Andhra Pradesh at [[Mangalagiri|Mangalgiri]] in the grounds of [[Acharya Nagarjuna University]] near [[Guntur]].<ref>[https://web.archive.org/web/20140714011154/http://deccan-journal.com/content/cbn-take-oath-june-8th CBN to take oath on June 8th]. ''Deccan Journal''</ref>
 
@@@@@@@@@@@@@@@@@@
 
 
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంకు తొమ్మిదేళ్ళపాటు [[ముఖ్యమంత్రి]]గా పనిచేసిన చంద్రబాబు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభాజనాంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు మొట్టమొదటి [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చంద్రబాబు అనేక పర్యాయాలు దేశరాజకీయాలలో [[చక్రం]] తిప్పి తనదైన ఉనికిని చాటిచెప్పాడు.