నారా చంద్రబాబునాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 88:
1996 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కేంద్రంలో ప్రధానమంత్రులను ఎంపిక చేసిన ‘కింగ్‌ మేకర్‌’ గా మారాడు. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించాడు. చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్‌, [[భారతీయ జనతా పార్టీ|బీజేపీ]]<nowiki/>లు లేని తృతీయ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశాడు. దీనికి బయట నుంచి దీనికి మద్దతు ఇచ్చేలా [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్‌ పార్టీ]]<nowiki/>ని ఒప్పించాడు. ఇందులో భాగంగా [[హెచ్.డి.దేవెగౌడ|దేవెగౌడ]] ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేవెగౌడను మార్చాలని కాంగ్రెస్‌ పట్టుపట్టడంతో, తదుపరి ప్రధానిగా [[ఐ.కె.గుజ్రాల్|ఐకే గుజ్రాల్‌]] ఎంపికలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్‌గా చంద్రబాబు బాగా శ్రమించాడు. ఆ రెండుసార్లూ చంద్రబాబునే ప్రధానిని చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి. కానీ సొంత బలం లేకుండా మరెవరి మద్దతుతోనే పదవి తీసుకొంటే ఎక్కువ కాలం ఉండలేమని గుర్తించి సున్నితంగా నిరాకరించాడు. <ref name="chandra">{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=542551|title=జాతీయ రాజకీయాలపై బాబు ప్రభావం దేవెగౌడ, గుజ్రాల్‌ ఎంపికలో కీలకపాత్ర}}</ref>
== {{anchor|1999 election victory}}1999 ఎన్నికల విజయం ==
1999లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీచేసింది. 29 ఎంపీ సీట్లు సాధించి బీజేపీకి మద్దతిచ్చింది. 1999 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. రాష్ట్ర శాసన సభలో 294 సీట్లకు గాను 185 సీట్లను పొందింది. కేంద్రంలో బి.జె.పి అధ్వర్యలోని ఎన్.డి.ఎ సంకీర్ణ ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీయేకి 2004 వరకూ చంద్రబాబు జాతీయ కన్వీనర్‌గా ఉన్నాడు. అతను ముఖ్యమంత్రిగా రెండవ సారి ప్రమాణస్వీకారం చేశాడు. 2000 ఏప్రిల్‌-అక్టోబర్‌ మధ్య "నీరు-మీరు" కార్యక్రమాన్ని మొదలు పెట్టి భూగర్భ నీటి మట్టం పెంపుదలకు పాటుపడ్డారు. రైతు బజార్ల ఆవిర్భావం రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం.
 
== {{anchor|Hyderabad's development}}హైదరాబాదు అభివృద్ధి ==
పంక్తి 100:
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ రెండు సార్లు వరుసగా ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత 2004లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. రాష్ట్ర శాసన సభలో 294 స్థానాలకు గాను 47 సీట్లను మాత్రమే పొందింది. 42 లోక్‌సభ స్థానాలకు 5 స్థానాలలో మాత్రమే గెలుచుకుంది. అనేక మంది మంత్రులు ఓడిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు కుప్పం శాసన సభ నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికైనాడు.<ref>{{cite news|url=http://in.rediff.com/election/2004/may/11ap7.htm|title=Naidu wins by a Huge Margin|date=20 May 2004|publisher=[[Rediff]]|accessdate=20 May 2004}}</ref> కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షనాయకునిగా తన సేవలనందించాడు.
== {{anchor|2014 elections Victory}}2014 ఎన్నికలలో విజయం ==
చంద్రబాబు నాయుడు నేతృత్వం లోని తెలుగుదేశంపార్టీ, ఇతర పార్టీలైన [[భారతీయ జనతా పార్టీ]], [[జనసేన పార్టీ]] లతో కలసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోటీ చేసింది. ఈ ఎన్నికలలో 175 స్థానాలకు 102 స్థానాలను కైవసం చేసుకుంది.<ref>{{cite news|url=http://deccan-journal.com/content/election-results-2014-chandrababu-naidu%E2%80%99s-tdp-sweeps-andhra-102-seats-out-175|title=Election results 2014: Chandrababu Naidu’s TDP sweeps Andhra with 102 seats out of 175|work=deccan-journal.com}}</ref> ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంకు తొమ్మిదేళ్ళపాటు [[ముఖ్యమంత్రి]]గా పనిచేసిన చంద్రబాబు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభాజనాంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు మొట్టమొదటి [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2014 జూన్‌ 8న [[గుంటూరు]] సమీపంలోని [[ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం]] మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు.<ref>[https://web.archive.org/web/20140714011154/http://deccan-journal.com/content/cbn-take-oath-june-8th CBN to take oath on June 8th]. ''Deccan Journal''</ref>
 
Naidu led TDP to an outright majority in the state of Andhra Pradesh. Chandrababu Naidu took oath as the first Chief Minister of the residuary state of Andhra Pradesh at [[Mangalagiri|Mangalgiri]] in the grounds of [[Acharya Nagarjuna University]] near [[Guntur]].<ref>[https://web.archive.org/web/20140714011154/http://deccan-journal.com/content/cbn-take-oath-june-8th CBN to take oath on June 8th]. ''Deccan Journal''</ref>
 
@@@@@@@@@@@@@@@@@@
 
 
 
 
 
 
తర్వాత
 
==వివాదాలు, విమర్శలు==