నారా చంద్రబాబునాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 46:
== ప్రారంభ జీవితం, విద్య ==
'''నారా చంద్రబాబు నాయుడు''' [[చిత్తూరు]] జిల్లాలో [[నారావారిపల్లె]] అనే చిన్న గ్రామంలో [[1950]], [[ఏప్రిల్ 20]] వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. <ref>{{cite web|url=http://www.ndtv.com/elections/article/election-2014/chandrababu-naidu-back-in-the-reckoning-with-some-help-from-narendra-modi-509962|title=Chandrababu Naidu: back in the reckoning, with some help from Narendra Modi|accessdate=17 April 2014|publisher=NDTV|author=Devesh Kumar}}</ref><ref>[http://articles.economictimes.indiatimes.com/2004-03-05/news/27380540_1_film-studios-kammas-tdp Economic times]. Articles.economictimes.indiatimes.com (5 March 2004). Retrieved on 7 June 2014.</ref> అతని తండ్రి ఎన్.ఖర్జూరనాయుడు వ్యవసాయదారుడు, తల్లి గృహిణి.<ref name="Rediff">[http://www.rediff.com/election/1999/sep/23naidu.htm Rediff On The NeT: The Rediff Election Profile/Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu]. Rediff.com (23 September 1999). Retrieved on 2016-06-18.</ref> తన స్వంత గ్రామంలో పాఠశాల లేనందున ప్రాథమిక విద్యాభ్యాస సమయంలో రోజూ పొరుగు గ్రామమైన [[శేషాపురం]]కు నడుచుకుంటూ వెళ్ళేవాడు. ప్రాథమిక విద్య అనంతరం [[చంద్రగిరి]] లోని జిల్లాపరిషత్తు [[పాఠశాల]]<nowiki/>లో చేరి 9వ తరగతిని పూర్తిచేశాడు.<ref name="rediff.com">[http://www.rediff.com/election/1999/sep/23naidu.htm Rediff On The NeT: The Rediff Election Profile/Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu]. Rediff.com (23 September 1999). Retrieved on 16 January 2012.</ref> ఉన్నత చదువుల నిమిత్తం [[తిరుపతి]] కి వెళ్ళి అచట 10వ తరగతి పూర్తిచేసి, [[శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం]] నుండి [[ఆర్థిక శాస్త్రం]]లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. అతను 1972లో బి.ఎ. చేసాడు.
 
== ప్రారంభ రాజకీయ జీవితం ==
చిన్నప్పటి నుండి ప్రజాసేవ పట్ల అత్యంత ఆసక్తి కలిగి ఉండేవాడు. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించిననూ ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని నిర్థారించి రాజకీయాలపై దృష్టిపెట్టాడు. విద్యాభ్యాసం పూర్తి కాకముందే తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా [[కాంగ్రెస్ పార్టీ|యువజన కాంగ్రెస్]] లో చేరాడు.
Line 55 ⟶ 54:
 
[[శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం]] ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ప్రతిభ రాజకీయ వ్యుహచతురత బయటపడింది. తరువాత శాసనమండలి ఎన్నికలలో [[పట్టభద్రుడు|పట్టభద్రు]]<nowiki/>ల నియోజకవర్గానికి పోటీచేయాలని ఆసక్తి చూపి నామినేషన్ వేసిననూ స్థానిక నేతల కారణంగా విరమించుకోవలసి వచ్చింది.
 
=== శాసన సభ్యుడు, 1978–1983 ===
చంద్రబాబు నాయుడు 1978లో [[చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెస్]] అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. ఆంధ్రప్రదేశ్ శాసన సభలో సభ్యుడైనాడు. కాంగ్రెస్ పార్టీలో 20% కోటా సీట్లను యువజన విభాగానికి ఇవ్వబడినందున అతనికి ప్రయోజనం చేకూరింది. కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‍గా పనిచేశాడు. కొంతకాలం తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి [[టంగుటూరి అంజయ్య]] మంత్రి వర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా తన 28వ యేట నియమితులయ్యాడు.<ref name="NY Times 2002">[https://www.nytimes.com/2002/12/27/business/a-high-tech-fix-for-one-corner-of-india.html?pagewanted=4&src=pm A High-Tech Fix for One Corner of India – Page 4 – New York Times]. Nytimes.com (27 December 2002). Retrieved on 16 January 2012.</ref> కాంగ్రెస్ (ఐ) క్యాబినెట్ లో తక్కువ వయసు గల మంత్రి గా గుర్తింపు పొందాడు.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/topic/N.-Chandrababu-Naidu-(politician)|title=N. Chandrababu Naidu Profile|publisher=Times of India}}</ref> [[1980]] నుండి [[1983]] వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమ, చిన్నతరహా నీటిపారుదల శాఖా మంత్రిగా పనిచేశాడు.
Line 68 ⟶ 66:
 
[[1994]] ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం పార్టీలో ఎన్‌.టి.ఆర్ భార్య [[లక్ష్మీ పార్వతి]] జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామపై తిరుగుబాటు చేసాడు. తెలుగు దేశం శాసన సభ్యుల మద్దతును కూడగట్టుకొని ఎన్టీఆర్ ను అధికారం నుంచి దించి అతను 1995 సెప్టెంబరు 1న ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌పై అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది. <ref>{{Cite web|url=https://m.dailyhunt.in/news/india/telugu/janammanam+telugu-epaper-janamtel/vaishraay+hotal+raajakiyaalaku+teratisina+chandrabaabu-newsid-83758384|title=వైశ్రాయ్ హోటల్ రాజకీయాలకు తెరతీసిన చంద్రబాబు?}}</ref>
 
=== శాసనసభ్యుడు, 1989–1994 ===
1989 అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు కుప్పం శాసన సభ నియోజకవర్గంలో పోటీచేసి 50,098 ఓట్లు సాధించి శాసన సభ్యునిగా ఎన్నికైనాడు.<ref name="HT">{{cite web|url=http://www.hindustantimes.com/news-feed/archives/chandrababu-naidu/article1-12769.aspx|title=Chandrababu Naidu|accessdate=3 April 2004|publisher=Hindustan Times}}</ref> కానీ ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో ప్రతిపక్షంలో ఉన్నాడు. <ref>{{cite web|url=http://ibnlive.in.com/news/chandrababu-naidu-a-desperate-fight-for-survival-in-a-divided-state/463237-62-127.html|title=Chandrababu Naidu: A desperate fight for survival in a divided state|accessdate=7 April 2014|publisher=CNN-IBN}}</ref> 1989వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో నందమూరి తారక రామారావు, ముఖ్యమంత్రిగా తప్ప ప్రతిపక్ష నాయకునిగా శాసనసభలో అడుగు పెట్టనని ' ప్రతిజ్ఞ ' చేయడంతో చంద్రబాబు నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరుపున ప్రతిపక్షనాయకునిగా వ్యవరించాడు. ఆ అవకాశం పార్టీపై పట్టు పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడికి చాలా బాగా ఉపయోగపడింది. 1994వ సంవత్సరంలో తెలుగుదేశం భారీ విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది.<ref name="HT" />
Line 81 ⟶ 78:
 
విజన్ 2020 ను అమలు చేయడం ద్వారా, నాయుడు రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ మరియు విద్యను ప్రైవేటీకరించాడు. ఇది పరోక్షంగా వ్యవసాయ భూములు నుండి చిన్న రైతులు పారదోలేందుకు, తద్వారా పశ్చిమ దేశాలలో వలె పెద్ద సంస్థల వల్ల వ్యవసాయం పెద్ద ఎత్తున చేయగలిగేందుకు దోహదపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం రైతులకు స్థిరమైన / లాభదాయకమైనది కాదనీ, రైతులు జీవనోపాధి కోసం ఇతర రంగాలను ఎన్నుకోవాలనీ తెలిపాడు. 2004 ఎన్నికలలో ఓటమి పాలవ్వడానికి ఇది కూడా ప్రధాన కారణమైంది.<ref>{{cite web|url=http://www.monbiot.com/2004/05/18/this-is-what-we-paid-for/|title=This Is What We Paid For {{!}} George Monbiot|accessdate=11 January 2016|website=www.monbiot.com}}</ref>
 
=== సంక్షేమ కార్యక్రమాలు ===
1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, దశాబ్దాల తరబడి కార్యాలయాలకు పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల వద్దకు పంపి ప్రజల వద్దకే పాలనను 1995 నవంబర్‌ 1న ప్రారంభించాడు. ఆర్ధిక అసమానతలు లేని ఆరోగ్యకరమైన, ఆనంద దాయకమైన అభ్యుదయాంధ్రప్రదేశ్‌ నిర్మాణమే కర్తవ్యంగా ఎంచుకొని 1997 జనవరి 1న జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించాడు. అనేక సంక్షేమ పథకాలను చంద్రబాబు రూపొందించి అమలు చేశాడు. కేతికాభివృద్ధిని అర్ధం చేసుకొని 1998లో హైటెక్‌ సిటీని ప్రారంభించి, అనతి కాలంలోనే ఐటి రంగంలో అగ్రగామిగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చారు. హైదరాబాద్‌ హైటెక్‌సిటి ఒక అంతర్జాతీయ సంచలనం. రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన వాతావరణంలో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే సదాశయంతో 1998 సెప్టెంబర్‌ 10న ‘పచ్చదనం–-పరిశుభ్రత’ కార్యక్రమంలో దాదాపు 9.36 కోట్ల మొక్కలు నాటారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ ఏర్పాటు చేసాడు. బీసీలకు 33% స్థానిక సంస్థల రిజర్వేషన్లు చిత్తశుద్థితో చేపట్టారు.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=542393|title=నవ్యాంధ్ర ఆత్మవిశ్వాసం}}</ref>
 
=== జాతీయ రాజకీయాలపై ప్రభావం ===
1996 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కేంద్రంలో ప్రధానమంత్రులను ఎంపిక చేసిన ‘కింగ్‌ మేకర్‌’ గా మారాడు. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించాడు. చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్‌, [[భారతీయ జనతా పార్టీ|బీజేపీ]]<nowiki/>లు లేని తృతీయ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశాడు. దీనికి బయట నుంచి దీనికి మద్దతు ఇచ్చేలా [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్‌ పార్టీ]]<nowiki/>ని ఒప్పించాడు. ఇందులో భాగంగా [[హెచ్.డి.దేవెగౌడ|దేవెగౌడ]] ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేవెగౌడను మార్చాలని కాంగ్రెస్‌ పట్టుపట్టడంతో, తదుపరి ప్రధానిగా [[ఐ.కె.గుజ్రాల్|ఐకే గుజ్రాల్‌]] ఎంపికలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్‌గా చంద్రబాబు బాగా శ్రమించాడు. ఆ రెండుసార్లూ చంద్రబాబునే ప్రధానిని చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి. కానీ సొంత బలం లేకుండా మరెవరి మద్దతుతోనే పదవి తీసుకొంటే ఎక్కువ కాలం ఉండలేమని గుర్తించి సున్నితంగా నిరాకరించాడు. <ref name="chandra">{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=542551|title=జాతీయ రాజకీయాలపై బాబు ప్రభావం దేవెగౌడ, గుజ్రాల్‌ ఎంపికలో కీలకపాత్ర}}</ref>
== {{anchor|1999 election victory}}1999 ఎన్నికల విజయం ==
1999లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీచేసింది. 29 ఎంపీ సీట్లు సాధించి బీజేపీకి మద్దతిచ్చింది. 1999 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. రాష్ట్ర శాసన సభలో 294 సీట్లకు గాను 185 సీట్లను పొందింది. కేంద్రంలో బి.జె.పి అధ్వర్యలోని ఎన్.డి.ఎ సంకీర్ణ ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీయేకి 2004 వరకూ చంద్రబాబు జాతీయ కన్వీనర్‌గా ఉన్నాడు. అతను ముఖ్యమంత్రిగా రెండవ సారి ప్రమాణస్వీకారం చేశాడు. 2000 ఏప్రిల్‌-అక్టోబర్‌ మధ్య "నీరు-మీరు" కార్యక్రమాన్ని మొదలు పెట్టి భూగర్భ నీటి మట్టం పెంపుదలకు పాటుపడ్డారు. రైతు బజార్ల ఆవిర్భావం రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం.
 
== {{anchor|Hyderabad's development}}హైదరాబాదు అభివృద్ధి ==
[[దస్త్రం:India_andhra-pradesh_hyderabad_hitec-city.jpg|alt=Large round building, with cross-hatched superstructure|thumb|హై-టెక్ సిటీ, హైదరాబాద్‌లో నాయుడు రత్న కిరీటం.|189x189px]]
Line 103 ⟶ 97:
 
ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా [[అమరావతి (రాష్ట్ర రాజధాని)|అమరావతి]]<nowiki/>ని ప్రకటించాడు. రైతులు చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో 32వేల ఎకరాల భూములను రాజధాని నిర్మాణంకోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఒక రికార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డు సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. పెండింగ్‌ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాడు. లోటు బడ్జెట్‌లో ఉన్నా కూడా రెండెంకెల వృద్ధి రేటును సాధించగలిగాడు. అనుబంధ రంగాలలో 22% వృద్ధి సాధించి, నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ పెట్టాడు. బీసీలకు ప్రత్యేకంగా సబ్‌ప్లాన్‌ తీసుకొచ్చాడు. నవ్యాంధ్రప్రదేశ్‌ను 2022 నాటికి దేశంలో మూడో అగ్రగామి రాష్ట్రంగా 2029 నాటికి దేశంలో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా రూపొందించాలన్నదే చంద్రబాబు సంకల్పం. <ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=542393|title=నవ్యాంధ్ర ఆత్మవిశ్వాసం -|website=www.andhrajyothy.com|access-date=2018-06-01}}</ref>
 
 
== హెరిటేజ్ ఫుడ్స్ ==
1992లో హెరిటేజ్ గ్రూపును చంద్రబాబునాయుడు స్థాపించాడు. ప్రస్తుతం ఈ సంస్థను నారా బ్రాహ్మణి నిర్వహిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హెరిటేజ్‌ ఫుడ్స్‌. తాజాగా ఉత్తర భారతదేశంలోనూ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌కు సంబంధించిన పాలు, పాల పదార్థాలను సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి ఢిల్లీలో ఆవిష్కరించింది. <ref>{{Cite web|url=http://telugutimes.net/home/article/72/1581/heritage-foods-enters-north-india|title=ఉత్తర భారతానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ విస్తరణ}}</ref>
 
== సూర్యోదయ రాష్ట్రం ==
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం విభజన చెందిన తరువాత, ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా [[అమరావతి (రాష్ట్ర రాజధాని)|అమరావతి]]<nowiki/>ని ప్రకటించాడు. హైదరాబాదు వలె కాకుండా <ref>https://economictimes.indiatimes.com/news/politics-and-nation/how-andhra-pradesh-plans-to-make-its-new-capital-amaravati-a-world-class-city/articleshow/58767503.cms</ref> <ref>http://www.thehindu.com/opinion/op-ed/telangana-rising-amaravathi/article7271810.ece</ref> అమరావతి నగరాన్ని రాజధానిగాను, విశాఖపట్నం నగరాన్ని ఐ.టి.సెజ్ - ప్రత్యేక ఆర్థిక జోన్ తో ఐ.టి.హబ్ <ref>https://timesofindia.indiatimes.com/city/visakhapatnam/Vizag-set-to-become-IT-hub-of-new-state/articleshow/36405634.cms</ref> గా విస్తరించి అభివృద్ధిని వికేంద్రీకరించాడు. అభివృద్ధిలో భాగంగా అతను "ఏ.పి క్లౌడ్ ఇనిషియేటివ్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. డిజిటల్ సమ్మిట్ ను ఏర్పాటు చేసాడు.<ref>http://www.thehindubusinessline.com/news/national/ap-cloud-initiative-launched/article8948616.ece</ref> <ref>http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Naidu-to-launch-Cloud-Initiative-on-Aug.-5/article14518284.ece</ref>
== అమరావతి శంకుస్థాపన ==
The foundation for the city was laid at [[Uddandarayunipalem]] on 22 October 2015. The [[Prime Minister of India]] [[Narendra Modi]],the [[Chief Minister of Andhra Pradesh]] N. Chandrababu Naidu,the [[Chief Minister of Telangana]] [[Kalvakuntla Chandrashekar Rao]],the Japanese minister for economy,trade and industry [[Yosuke Takagi]],and the [[Ministry of Trade and Industry (Singapore)|Singaporean Minister for Trade and Industry]] [[S. Iswaran]] laid the foundation for the city.