"ఫ్రాన్సు" కూర్పుల మధ్య తేడాలు

5 bytes added ,  1 సంవత్సరం క్రితం
" వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ " నివేదిక ప్రకారం. 2009లో యాంత్రిక తయారీ వస్తువుల ఎగుమతిలో ఆరవ-అతిపెద్ద దేశంగా, దిగుమతిలో ఐదవ-అతిపెద్ద దేశంగా ఉంది.<ref>{{cite web|url=http://www.wto.org/english/res_e/statis_e/its2008_e/its2008_e.pdf |title=International Trade Statistics 2008|page=12|sub-title=Leading traders|date=2009|publisher=[[WTO]]}}</ref> 2008లో ఒ.ఇ.సి.డి. దేశాలలో ఫ్రాన్స్ $117.9 [[బిలియన్]]ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందిన మూడవ-పెద్ద దేశంగా ఉంది. [[లక్సెంబర్గ్]] (అక్కడ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆదేశంలోని బ్యాంకులకు ద్రవ్య మార్పిడులుగా ఉంటాయి), యునైటెడ్ స్టేట్స్ ($316.1 బిలియన్లు) తరువాత స్థానం పొందింది, కానీ యునైటెడ్ కింగ్డం ($96.9 బిలియన్లు), [[జర్మనీ]] ($24.9 బిలియన్లు), [[జపాన్]] ($24.4 బిలియన్లు)ల కంటే ముందరి స్థానాన్ని పొందింది. ఇదే సంవత్సరంలో ఫ్రెంచ్ సంస్థలు ఫ్రాన్స్ వెలుపల $220 బిల్లియన్ల పెట్టుబడిని పెట్టి ఒ.ఇ.సి.డి. దేశాలలో ఫ్రాన్స్‌ను బాహ్య ప్రత్యక్ష పెట్టుబడులలో రెండవ అత్యంత ముఖ్య స్థానంలో ఉంచాయి. ఇది యునైటెడ్ స్టేట్స్ ($311.8 బిలియన్లు)కు తరువాతి స్థానం, యునైటెడ్ కింగ్డం ($111.4 బిలియన్లు), జపాన్ ($128 బిలియన్లు), జర్మనీ ($156.5 బిలియన్లు)ల ముందరి స్థానంలో ఉంది.<ref name="FDI" /><ref name="FDI2" />
 
ఫ్రాన్స్ [[అణుశక్తి]]లో తన [[భారీ పెట్టుబడుల]]పెట్టుబడులు మూలంగా,పెడుతుంది. ప్రపంచంలోని ఏడు అత్యంత పారిశ్రామిక దేశాలలో అతితక్కువ [[బొగ్గుపులుసు వాయువు]]నువాయువును విడుదల చేసే దేశంగా ఉన్నది.<ref>{{cite web|url=http://unstats.un.org/unsd/environment/air_co2_emissions.htm|title=CO2 emissions per capita in 2006|publisher=[[United Nations]]|date=August 2009|work=Environmental Indicators |subtitle=Greenhouse Gas Emissions}}</ref>. అణు సాంకేతికతలో భారీ పెట్టుబడుల ఫలితంగా, దేశం మొత్తంలో ఉత్పత్తి అయ్యే విద్యుచ్చక్తి 59 అణుశక్తి కేంద్రాల ద్వారా జరుగుతుంది (2006 లో 78%,<ref>{{cite web |author=DGEMP / Observatoire de l'énergie|month=April | year=2007|url=http://www.industrie.gouv.fr/energie/statisti/se_elec.htm|title=Électricité en France: les principaux résultats en 2006|accessdate=2007-05-23}}</ref> 1973 లో కేవలం 8%, 1980లో 24%, మరియు 1990లో 75%). ఈ సందర్భంలో, పునరుత్పత్తి చేయగల వనరులు (చూడుము శక్తి సహకారసంస్థ [[ఏనార్కోప్]]) వెలికితీతకు ఇబ్బందులను ఎదుర్కొంతునాయి.
 
సారవంతమైన విస్తారమైన భూములు, ఆధునిక సాంకేతికత వినియోగం, మరియు యూరోపియన్ సమాఖ్య మినహాయింపులు కలిసి ఫ్రాన్స్ ను వ్యవసాయ ఉత్పత్తులలోను మరియు ఎగుమతులలోను ఐరోపాలో అగ్రగామిగా నిలిపాయి.<ref>{{cite web|url= http://www.diplomatie.gouv.fr/en/france_159/economy_6815/overview-of-the-french-economy_6831/key-figures-of-the-french-economy_1402.html#sommaire_1 |publisher= [[Minister of Foreign Affairs (France)|French Ministry of Foreign and European Affairs]]|title=Key figures of the French economy|quote=France is the world’s fifth largest exporter of goods (mainly durables). The country ranks fourth in services and third in agriculture (especially in cereals and the agri-food sector). It is the leading producer and exporter of farm products in Europe.}}</ref> గోధుమ, కోళ్ళు మొదలైనవి, పాడి, గొడ్డు మాంసం, మరియు పంది మాంసం, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన [[ఆహార పదార్థం]] మరియు [[మధ్య]]పరిశ్రమ ఫ్రెంచ్ వ్యవసాయ ఎగుమతులలో ముఖ్యమైనవి. గత కొన్ని సంవత్సరాలుగా ఫ్రాన్స్ కు యూరోపియన్ సమాఖ్య నుండి వ్యవసాయ మినహాయింపులు తగ్గుతున్నాయి, కానీ 2007లో $8 బిలియన్ల వరకూ ఉన్నాయి.<ref>{{cite web|url= http://ec.europa.eu/agriculture/fin/directaid/2007/annex1_en.pdf|title=Financial year 2007|work=Distribution of direct aid to farmers |publisher=[[European Commission]]|date=22 April 2009}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2377600" నుండి వెలికితీశారు