హేమచంద్ర: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
}}
 
'''హేమచంద్ర''' తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన [[నేపథ్య గాయకుడు]] మరియు ఒక [[సంగీతము|సంగీత]] దర్శకుడు. ఇతను [[హైదరాబాద్]] కు చెందిన వ్యక్తి, ఇతను 2005 లో జరిగిన "స రి గ మ ప" [[పాట]] ల పోటీలో రెండవ రన్నరప్ గా నిలిచాడు.
 
==వ్యక్తిగత జీవితం==
హేమచంద్ర ఒక [[తెలుగు]] [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో 1988 జూన్ 2 న [[హైదరాబాద్]] లో జన్మించాడు. ఇతను తన తల్లి శశికళ ఆధ్వర్యంలో [[కర్ణాటక సంగీతము|కర్ణాటక సంగీతం]]<nowiki/>లో మరియు హైదరాబాద్ లోని ప్రభుత్వ సంగీత కళాశాలలో హిందూస్థానీ సంగీతంలో శిక్షణ పొందాడు. ఇతను ఆల్ సెయింట్స్ ఉన్నత పాఠశాల, హైదరాబాద్ లో చదువుకున్నాడు మరియు బాచిలర్స్ ఇన్ యానిమేషన్ అండ్ మల్టీమీడియా పూర్తిచేసాడు. [[ఎన్.సి. కారుణ్య]] ఇతనికి దగ్గరి బంధువు.
 
గాయకురాలు [[శ్రావణ భార్గవి]] తో 2012 డిసెంబరు 9 న హైదరాబాద్ లో [[నిశ్చితార్థం]] జరిగింది, 2013 ఫిబ్రవరి 14 న ఆమెను [[వివాహం (పెళ్లి)|వివాహ]]<nowiki/>మాడారుమాడాడు. ఇతను తన మొదటి పాట [[మణిశర్మ]] సంగీత దర్శకత్వంలో లక్ష్యం [[సినిమా]] కొరకు "నిలువవే" అనే పాటను పాడారుపాడాడు.
 
==పాటల జాబితా==
"https://te.wikipedia.org/wiki/హేమచంద్ర" నుండి వెలికితీశారు