"ప్రణబ్ ముఖర్జీ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(K.Venkataramana (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2378103 ను రద్దు చేసారు)
ట్యాగు: రద్దుచెయ్యి
ట్యాగు: 2017 source edit
 
=== వాణిజ్య మంత్రి ===
ముఖర్జీ మూడుసార్లు భారత వాణిజ్య మంత్రిగా ఉన్నాడు. మొదటి సారి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో 1980-82 మధ్య కాలంలో, 1984లో రెండవసారి ఈ బాధ్యతలను చేపట్టాడు.<ref name="GOVT3GOVT" /> 1990లోమూడవసారి ఈ పదవిని చేపట్టాడు. ప్రపంచ వాణిజ్య సంస్థ స్థాపనకు దారితీసిన చర్చలకు ఆయన గణనీయంగా దోహదపడ్డాడు. <ref name="IE2" />
 
=== ఆర్థిక మంత్రి ===
=== ఇతర స్థానాలు ===
[[దస్త్రం:President_Obama_and_the_First_Lady_with_Indian_President_Mukherjee_and_Vice-President_Ansari.jpg|thumb|[[బరాక్ ఒబామా]], మిచెల్లీ ఒబామా, [[ముహమ్మద్ హమీద్ అన్సారి|మొహమ్మద్ అన్సారీ]]<nowiki/>లతో ప్రబబ్ ముఖర్జీ ]]
ముఖర్జీ [[కోల్‌కాతా|కోల్‌కతా]] లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ కు చైర్మన్ గా ఉన్నాడు. అతను రవీంద్రభారతి విశ్వవిద్యాలయం, నిఖిల్ భారత్ బంగా సాహిత్య సమ్మేళన్ లకు చైర్మన్, అధ్యక్ష బాధ్యతనను నిర్వహించాడు. అతను భంగియా సాహిత్య పరిషత్ కు పూర్వపు ట్రస్టీ సభ్యునిగా ఉన్నాడు. ఆసియాటిక్ సొసైటీ ప్లానింగ్ బోర్డుకు తన సేవలనంచించాడు.<ref name="GOVT3GOVT" />
 
== భారత రాష్ట్రపతి ==
 
== వ్యక్తిగత జీవితం ==
ప్రణబ్ ముఖర్జీ 1957 జూలై 13 న సువ్రా ముఖర్జీని వివాహమాడాడు. ఆమె [[బంగ్లాదేశ్]] లోని నరైల్ ప్రాంతానికి చెందినది. ఆమె తన 10 వయేట [[కోల్‌కాతా|కోల్‌కతా]] వలస వచ్చింది.<ref>{{cite web|url=http://www.thedailystar.net/newDesign/news-details.php?nid=268437|title=Pranab to visit in-laws' home in Narail|date=9 February 2013|accessdate=29 June 2017|publisher=}}</ref> ఈ జంటాకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. <ref name="GOVT3GOVT" /> సువ్రా 2015 ఆగస్టు 18న తన 74వ యేట గుండెపోటుతో మరణించింది. <ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/india/Suvra-Mukherjee-President-Pranab-Mukherjees-wife-passes-away/articleshow/48524004.cms|title=Suvra Mukherjee, President Pranab Mukherjee's wife, passes away - Times of India|accessdate=29 June 2017|publisher=}}</ref> అతను డెంగ్ జియావోపింగ్ చే ప్రేరణ పొంది అతనిని చాలా తరచుగా ఉదహరిస్తుంటాడు. <ref>{{cite web|url=http://www.iiss.org/programmes/south-asia/ministerial-addresses/pranab-mukherjee/|title=IISS|accessdate=29 June 2015|publisher=}}</ref> అతని హాబీలు చదువు, తోటపని, సంగీతం. <ref name="GOVT3GOVT" /> అతని పెద్ద కుమారుడు [[అభిజిత్ ముఖర్జీ]] పశ్చిమ బెంగాల్ లోని జంగిపూర్ పార్లమెంటరీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యునిగా ఉన్నాడు. తన తండ్రి ఖాళీ చేసిన ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కుమారుడు పోటీ చేసి గెలుపొందాడు. పార్లమెంటు సభ్యునిగ ఎన్నిక కాకకుందు అభిజిత్ బీర్భుంలో నల్‌హటి నుండి శాసన సభ్యునిగా ఉన్నాడు.<ref>{{cite news|url=http://www.indianexpress.com/news/pranab-mujherjees-son-wants-his-ls-seat-party-to-take-call/978529/|title=Pranab Mujherjee’s son wants his LS seat, party to take call|date=24 July 2012}}</ref>
 
ముఖర్జీ కుమార్తె [[షర్మిష్ఠ ముఖర్జీ]] [[కథక్]] నాట్యకళాకారిణి, భారతీయ జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకురాలు. <ref name="telegraph">{{cite news|url=http://www.telegraphindia.com/1110112/jsp/calcutta/story_13426607.jsp|title=Dancer who happens to be ‘his’ daughter-Father Pranab Mukherjee misses Sharmistha’s tribute to Tagore, mom in front row|last=Das|first=Mohua|date=12 January 2011|publisher=Telegraph India|accessdate=22 July 2012|location=Calcutta, India}}</ref>
 
== నిర్వహించిన పదవులు ==
ప్రణబ్ ముఖర్జీ కాలక్రమానుసారం స్థానాలు:<ref name="GOVT3GOVT" />
 
* పరిశ్రమల అభివృద్ధి - కేంద్ర మంత్రిగా 1973–1974
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2378113" నుండి వెలికితీశారు