"ప్రణబ్ ముఖర్జీ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
 
 
ప్రభుత్వ ఆర్థికవ్యవస్థను మెరుగుపర్చడంలో అతని పనికి మంచి గుర్తింపు వచ్చింది. ఇది భారత దేశానికి [[అంతర్జాతీయ ద్రవ్య నిధి|అంతర్జాతీయ ద్రవ్యని]]<nowiki/>ధి (ఐ.ఎం.ఎఫ్) మొదటి ఋణం చివరి వాయిదా సొమ్ము రావడానికి దోహదపడింది.<ref name="Baru" /> ఒక ఆర్థిక మంత్రిగా అతను [[భారతీయ రిజర్వ్ బ్యాంక్]] [[భారతీయ రిజర్వు బాంకు గవర్నర్లు|గవర్నరు]]గా [[మన్మోహన్ సింగ్]]ను నియమించే పత్రంపై సంతకం చేసాడు.<ref name="Footsteps of Pranab" />
 
 
ప్రణబ్ ముఖర్జీ 1982 లో ఇందిరా గాంధీ ప్రభుత్వంలో భారత ఆర్థిక మంత్రిగా మొదటిసారి పనిచేశాడు. అతను 1982-83 లో మొదటి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు.
 
ప్రభుత్వానికి ఆర్థిక సహాయాన్ని మెరుగుపరుచుకోవటానికి, భారతదేశ మొట్టమొదటి [[అంతర్జాతీయ ద్రవ్య నిధి|అంతర్జాతీయ ద్రవ్యనిథి]] అందిస్తున్న ఋణం చివరి విడతకు విజయవంతంగా తిరిగి రాబట్టడానికి అతను కృషిచేసాడు. <ref name="Baru2Baru" /> ఆతను 1982 లో [[భారతీయ రిజర్వ్ బ్యాంక్]] [[భారతీయ రిజర్వు బాంకు గవర్నర్లు|గవర్నర్]]గా [[మన్మోహన్ సింగ్]] నియామక పత్రంపై సంతకం చేసాడు. <ref name="Footsteps of Pranab" /> అంబానీ-వాడియా పారిశ్రామిక కలహాలలో తను పోత్సాహం ఉన్నట్లు ఆరోపింపబడ్డాడు.<ref name="Aggarwal 1990">{{Cite book|url=https://books.google.com/?id=m0ZUwtiTCKYC&dq=Investigative+journalism+in+India|title=The Investigative journalism in India|last=Aggarwal|first=S. K.|publisher=Mittal Publications|year=1990|isbn=978-81-7099-224-0|postscript=<!-- Bot inserted parameter. Either remove it; or change its value to "." for the cite to end in a ".", as necessary. -->{{inconsistent citations}}|accessdate=10 October 2011}}</ref> భారతీయ ఆర్థిక వ్యవస్థకు మొట్టమొదట సంస్కర్తగా ప్రణబ్ ముఖర్జీ గుర్తింపు పొందాడు. 1980లలో అతను [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహారావు]], [[మన్మోహన్ సింగ్|మన్‌మోహన్ సింగ్]] అధ్వర్యంలో ముఖర్జీ అప్పటి పారిశ్రామిక వంత్రి ఛరణ్‌జిత్ ఛనానాతో కలసి సరళీకృత విధానాలను ప్రారంభించినట్లు "ఇండియా టుడే" పత్రిక ప్రచురించింది.<ref name="IT" /> వామపక్ష పత్రిక "ముఖర్జీ ధూమపానం నుండి సోషలిజం పెరగలేదు" అని వ్యాఖ్యానించింది. <ref name="IT" />
 
1984లో [[రాజీవ్ గాంధీ]]<nowiki/>చే ముఖర్జీ ఆర్థిక మంత్రిత్వశాఖ నుండి తొలగించబడ్డాడు. భారతదేశాన్ని పాలించడానికి తన సొంత బృందాన్ని తీసుకురావాలని రాజీవ్ గాంధీ కోరుకున్నాడు. <ref name="TET" /> ప్రపంచంలోఅత్యుత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ మ్యాగజైన్ చేసిన సర్వేలో గుర్తించబడినప్పటికీ అతనిని పదవి నుండి తొలగించారు. <ref name="Baru2Baru" />
 
పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ముఖర్జీ మరలా ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను చేపట్టాడు. అతడు ప్లానింగ్ కమిషనుకు డిప్యూటీ చైర్మన్ గా నియమింపబడ్డాడు. భారతదేశ ప్రధానమంత్రి భారత ప్రణాళికా సంఘానికి ఎక్స్-అఫీషియో చైర్ పర్సన్ గా ఉంటాడు కాబట్టి, డిప్యూటీ చైర్ పర్సన్ స్థానం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. 1991-96 మధ్య అతని పదవీ కాలంలో ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ అనేక ఆర్థిక సంస్కరణలను లైసెన్సు రాజ్ వ్యవస్థ ముగిసే వరకు చేసాడు. ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థను బహిరంగపరచడానికి దోహదపడింది.<ref name="BBC1">{{cite news|url=http://news.bbc.co.uk/1/hi/world/south_asia/3725357.stm|title=India's architect of reforms|last=Biswas|first=Soutik|date=14 October 2005|publisher=BBC News|accessdate=11 December 2008}}</ref>[[దస్త్రం:Pranab_Mukherjee_-_World_Economic_Forum_Annual_Meeting_Davos_2009.jpg|thumb|2009లో న్యూఢిల్లీలో జరిగిన భారత ఆర్థిక సమ్మేళన్ లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ i]]
=== ఇతర గుర్తింపులు ===
 
* ప్రపంచ ఉత్తమ ఆర్థిక మంత్రి (1984; యూరోమనీ మ్యాగజైన్ చేసిన సర్వే ఆధారంగా ).<ref name="Baru2Baru">{{cite web|url=http://www.business-standard.com/india/storypage.php?autono=386396|title=The Pranab Mukherjee Budget|date=22 February 2010|accessdate=8 August 2010|publisher=Business Standard}}</ref><ref name="CYP">{{cite web|url=http://www.calcuttayellowpages.com/pranadmu.html|title=Shri Pranab Mukherjee|date=22 January 2001|accessdate=23 July 2012|publisher=Calcutta Yellow Pages}}</ref>
* ఫైనాన్స్ మినిష్టర్ ఆఫ్ యియర్ ఆసియా ; ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ ల మార్కెట్ దిన పత్రిక చే) .<ref name="Asia Award Finance">{{cite news|url=http://www.thehindu.com/business/Economy/article825403.ece|title=Finance Minister of Asia award for Pranab|date=11 October 2010|work=The Hindu|accessdate=13 June 2011|location=Chennai, India}}</ref>
* ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద యియర్ (డిసెంబరు 2010; ద బ్యాంకర్ ద్వారా)<ref name="TB">{{cite news|url=http://www.thebanker.com/Awards/Finance-Minister-of-the-Year/Finance-Minister-of-the-Year-2011|title=Finance Minister of the Year 2011|date=23 December 2010|publisher=The Banker|accessdate=23 July 2012}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2378126" నుండి వెలికితీశారు