"ఫ్రాన్సు" కూర్పుల మధ్య తేడాలు

156 bytes removed ,  1 సంవత్సరం క్రితం
=== పర్యాటకం ===
[[దస్త్రం:Chateau-de-versailles-cour.jpg|thumb|వేర్సైల్లెస్ భవనం ఫ్రాన్సులో అత్యంత ప్రసిద్ధి చెందిన దర్శనీయ ప్రదేశాలలో ఒకటి.]]
2007లో 81.9 మిలియన్ల విదేశీ సందర్శకులతో,<ref name="tourism.stat" /> ఫ్రాన్సు ప్రపంచ సందర్శక స్థలాలలో ప్రథమ[[ స్థానాన్ని]] ఆక్రమించింది,. ఇది [[స్పెయిన్]] (2006లో 58.5 మిలియన్లు), మరియు [[యునైటెడ్ స్టేట్స్]] (2006లో 51.1 మిలియన్లు)ను అధిగమించింది. ఈ 81.9 మిలియన్ల సంఖ్యలో వేసవికాలంలో స్పెయిన్ నుండి ఇటలీకి వెళ్ళే మార్గంలో ఫ్రాన్సును దాటడానికిదాటేసమయంలో అక్కడ 24 గంటలకంటే తక్కువకాలం నివసించేఫ్రాంసులో ఉండే ఉత్తర యూరోపియన్ల సంఖ్య వదలి వేయబడిందిమినహాయించబడింది. ఫ్రాన్సుఫ్రాన్సులో ఉన్నతమైనసంస్కృతిక సంస్కృతినిఉన్నతి కలిగిన నగరాలునగరాలలో ([[పారిస్]] అన్నిటికంటే ముందుండేది), తీరప్రాంతాలు మరియు, సముద్రతీర విశ్రాంతిమందిరాలు, [[హిమ]] విశ్రాంతిమందిరాలు, మరియు తమ సౌందర్యం మరియు, ప్రశాంతతతో అనేకులను ఆనందపరచే గ్రామీణ ప్రాంతాలను (హరిత సందర్శన) కలిగిఉంది. సాధారణ సందర్శకులతో పాటు ఫ్రాన్సు హుటేస్-పిరీనీస్ డిపార్ట్మెంట్ నందుగల [[" లౌర్డస్]] " నగరానికి, ప్రతి సంవత్సరం అనేక మిలియన్ల మంది మతపరమైన సందర్శకులను ఆకర్షిస్తుంది.
 
ఇతర ప్రజాదరణ పొందిన దర్శనీయ స్థలాలలో: (2003 స్థాన పట్టిక<ref>{{cite web|url=http://www2.culture.gouv.fr/deps/mini_chiff_03/fr/musee.htm|title=Musées et Monuments historiques}}</ref> సాంవత్సరికవార్షికక సందర్శకులను అనుసరించి): [[ఈఫిల్ టవర్]] (6.2 మిలియన్లు), [[లౌవ్రే సంగ్రహశాల]] (5.7 మిలియన్లు), [[వేర్సైల్లెస్ రాజప్రాసాదం]] (2.8 మిలియన్లు), [[మూసీ డి'ఒరసి]] (2.1 మిలియన్లు), [[ఆర్క్ డి ట్రియమఫే]] (1.2 మిలియన్లు), [[సెంటర్ పోమ్పిడౌ]] (1.2 మిలియన్లు), [[మోంట్-సెయింట్-మిచెల్]] (1 మిలియన్), [[చాటెయు డి చంబోర్డ్]] (711,000), [[సెయింట్యే-చపెల్లె]] (683,000), [[చాటేయు డు హూట్-కానిస్బర్గ్]] (549,000), [[పుయ్ డి డొమే]] (500,000), [[మూసీ పికాస్సో]] (441,000), [[కార్కాస్సోన్నే]] (362,000).
2007లో 81.9 మిలియన్ల విదేశీ సందర్శకులతో,<ref name="tourism.stat" /> ఫ్రాన్సు ప్రపంచ సందర్శక స్థలాలలో ప్రథమ[[స్థానాన్ని]] ఆక్రమించింది, ఇది [[స్పెయిన్]] (2006లో 58.5 మిలియన్లు) మరియు [[యునైటెడ్ స్టేట్స్]] (2006లో 51.1 మిలియన్లు)ను అధిగమించింది. ఈ 81.9 మిలియన్ల సంఖ్యలో వేసవికాలంలో స్పెయిన్ నుండి ఇటలీకి వెళ్ళే మార్గంలో ఫ్రాన్సును దాటడానికి అక్కడ 24 గంటలకంటే తక్కువకాలం నివసించే ఉత్తర యూరోపియన్ల సంఖ్య వదలి వేయబడింది. ఫ్రాన్సు ఉన్నతమైన సంస్కృతిని కలిగిన నగరాలు ([[పారిస్]] అన్నిటికంటే ముందుండేది), తీరప్రాంతాలు మరియు సముద్రతీర విశ్రాంతిమందిరాలు, [[హిమ]] విశ్రాంతిమందిరాలు, మరియు తమ సౌందర్యం మరియు ప్రశాంతతతో అనేకులను ఆనందపరచే గ్రామీణ ప్రాంతాలను (హరిత సందర్శన) కలిగిఉంది. సాధారణ సందర్శకులతో పాటు ఫ్రాన్సు హుటేస్-పిరీనీస్ డిపార్ట్మెంట్ నందుగల [[లౌర్డస్]]నగరానికి, ప్రతి సంవత్సరం అనేక మిలియన్ల మంది మతపరమైన సందర్శకులను ఆకర్షిస్తుంది.
 
ఇతర ప్రజాదరణ పొందిన దర్శనీయ స్థలాలలో: (2003 స్థాన పట్టిక<ref>{{cite web|url=http://www2.culture.gouv.fr/deps/mini_chiff_03/fr/musee.htm|title=Musées et Monuments historiques}}</ref> సాంవత్సరిక సందర్శకులను అనుసరించి): [[ఈఫిల్ టవర్]] (6.2 మిలియన్లు), [[లౌవ్రే సంగ్రహశాల]] (5.7 మిలియన్లు), [[వేర్సైల్లెస్ రాజప్రాసాదం]] (2.8 మిలియన్లు), [[మూసీ డి'ఒరసి]] (2.1 మిలియన్లు), [[ఆర్క్ డి ట్రియమఫే]] (1.2 మిలియన్లు), [[సెంటర్ పోమ్పిడౌ]] (1.2 మిలియన్లు), [[మోంట్-సెయింట్-మిచెల్]] (1 మిలియన్), [[చాటెయు డి చంబోర్డ్]] (711,000), [[సెయింట్యే-చపెల్లె]] (683,000), [[చాటేయు డు హూట్-కానిస్బర్గ్]] (549,000), [[పుయ్ డి డొమే]] (500,000), [[మూసీ పికాస్సో]] (441,000), [[కార్కాస్సోన్నే]] (362,000).
 
== జనాభా విజ్ఞానం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2379429" నుండి వెలికితీశారు