"గుల్జారీలాల్ నందా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
[[బొమ్మ:nanda.jpg|thumb|right|232x232px|గుర్జారీలాల్ నందా]]
'''గుర్జారీలాల్ నందా''' ([[జూలై 4]], [[1898]] - [[జనవరి 15]], [[1998]]) <ref>{{cite web|url=http://www.rediff.com/news/1998/jan/15nan.htm|title=Rediff On The NeT: Former PM Gulzarilal Nanda dead|date=|accessdate=2015-05-25|publisher=Rediff.com}}</ref><ref>[http://pmindia.nic.in/pastpm.php Former PMs of India] {{webarchive|url=https://web.archive.org/web/20140625084219/http://pmindia.nic.in/pastpm.php|date=25 June 2014}}</ref>భారత జాతీయ రాజకీయనాయకుడు, ఆర్థికవేత్త. అతను కార్మిక సమస్యలపై ప్రత్యేకతనుప్రత్యేకంగా సంతరించుకున్నకృషిచేసిన వ్యక్తి. ఈయనఅతను రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. తొలి సారి 1964లో [[జవహర్ లాల్ నెహ్రూ]] మరణం తరువాత, రెండవ సారి 1966లో [[లాల్ బహుదూర్ శాస్త్రి]] మరణం తర్వాత ఈ పదవిని అలంకరించాడు. రెండు సందర్భములలో ఇతను నెల రోజుల లోపే, పదవిలో ఉన్నాడు. అతను [[భారత జాతీయ కాంగ్రేసు]] ప్రధానమంత్రిగా కొత్త నేత ఎన్నికయ్యేవరకుఎన్నిన్నుకునే వరకు ఈ రెండు సందర్భాలలో పరిపాలన చేశాడు. [[1997]]లో ఈయనకుఅతనికి [[భారత రత్న]] పురస్కారం లభించింది.
 
== ప్రారంభ జీవితం ==
 
=== పరిశోధనా కార్యకర్త ===
అతను 1920-1921 వరకు ఈయన అలహాబాద్ విశ్వవిద్యాలయములో కార్మిక సమస్యలపై పరిశోధన చేశాడు. 1921 లో [[బొంబాయి]]లోని నేషనల్ కాలేజీలో ఆచార్య పదవిపదవిని పొందాడు. అదే సంవత్సరము బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా జరిగిన సహాయనిరాకరణోద్యమములో[[సహాయ నిరాకరణోద్యమం|సహాయనిరాకరణోద్యమము]]<nowiki/>లో పాల్గొన్నాడు. 1922లో అహమ్మదాబాద్ టెక్స్‌టైల్ కార్మిక సంఘము కార్యదర్శిగా చేరి 1946 వరకు అందులోనే కొనసాగాడు. 1932లో సత్యాగ్రహము చేసి [[జైలు]] కెళ్లాడు. మరలా 1942 నుండి 1944 వరకు జైలులో గడిపాడు. అతను 407/2000 సంఖ్యతో 1860 సొసైటీ చట్టం పరిధిలో రిజిస్టరు కాబడిన "అలహాబాదు విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల అసోసియేషన్" విడుదలచేసిన 42 సభ్యుల జాబితాలో "గర్వపడవలసిన పూర్వ విద్యార్థి" గా గౌరవింపబడ్డాడు.<ref>{{cite web|url=http://www.iloveindia.com/indian-heroes/gulzarilal-nanda.html|title=Gulzarilal Nanda Biography - Gulzarilal Nanda Profile, Childhood, Life, Timeline|date=1998-01-15|accessdate=2015-05-25|publisher=Iloveindia.com}}</ref><ref>https://www.washingtonpost.com/archive/local/1998/01/18/deaths/3c6cae5b-af47-4075-a8b6-a3ce7c65702f/</ref><ref>[https://archive.is/20120707073335/http://auaa.in/?page_id=31 "" Internet Archive of Proud Past Alumni"]</ref>
 
అతని వివాహం లక్ష్మీ తో జరిగింది. వారికి ఇద్దరు కూమరులు ఒక కుమార్తె. <ref>{{cite book|url=https://books.google.com/books?id=KuhcRfddkQMC&pg=PR16&lpg=PR16&dq=Gulzarilal+Nanda+laxmi&source=bl&ots=tLkgplfIoi&sig=Zd94Jjukpsfnj8nrOhJlJ5JGT1M&hl=en&sa=X&ei=KYv8U7bVGMOGuASv0IGgBw&ved=0CEcQ6AEwCg#v=onepage&q=Gulzarilal%20Nanda%20laxmi&f=false|title=Gulzarilal Nanda: A Life in the Service of the People|first1=Promilla|date=1997|publisher=Allied Publishers|page=xvi|accessdate=26 August 2014|last1=Kalhan}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2379501" నుండి వెలికితీశారు