బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఢిల్లీ రైలు రవాణా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి చరిత్ర,ట్రాక్షన్,సమయ సారిణి,కోచ్ల అమరిక
పంక్తి 4:
| caption =
| type = [[రాజధాని ఎక్స్‌ప్రెస్]]
| locale = [[కర్ణాటక]], [[తెలంగాణ]], [[ఆంధ్రప్రదేశ్]], [[మహారాష్ట్ర]], [[మధ్యప్రదేశ్]], [[ఉత్తరప్రదేశ్]] & [[ఢిల్లీ]]
| first = 01 నవంబరు 1992
| last =
| operator = [[Southనైరుతి Western Railway Zone|South Western Railwayరైల్వే]] జోన్
| ridership =
| start = [[బెంగుళూరు]]
పంక్తి 15:
| journeytime = 33 గంటల 30 నిమిషాలు
| frequency = ప్రతిరోజూ
| class = AC 1stఏ.సి Class1, AC 2 Tier, AC 3 Tier
| seating = Noలేదు
| sleeping = Availableకలదు
| autorack =
| catering = Availableపాంట్రీకార్ కలదు
| observation = LHB rakes
No of rakes = 4
పంక్తి 33:
| map_state =
}}
'''బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్''' [[బెంగళూరు]] మరియు కొత్త డిల్లీ మధ్య నడిచే రాజధాని రైలు.
==నేపధ్యము==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ [[బెంగళూరు]] మరియు కొత్త డిల్లీ మధ్య నడిచే అత్యంత వేగంగా నడిచే రైళ్ళలో రెండవ వేగవంతమయిన రైలు.ఈ రైలు ప్రతి రోజు రాత్రి 08గంటలకు 22691 నెంబరుతో బయలుదేరి మూడవ రోజు ఉదయం 5గంటల 55నిమిషాలకు [[హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్]] చేరుతుంది.తిరుగుప్రయాణంలో 22692 నెంబరుతో ప్రాయాణిస్తుంది.
==చరిత్ర==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ను [[నవంబర్ 1]] 1992 లో ఒక వారంతపు రైలుసర్వీసుగా ప్రారంభించారు.తరువాత దీనిని వారానికి రెండుమార్లు,తరువాత మూడుమార్లు,నాలుగుమార్లు కు పొడిగించడం జరిగింది.[[జూలై 1]] 2017 నుండి బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ను రోజువారి సర్వీసుగా మార్చడం జరిగింది.
==ప్రయాణ సమయం==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ [[బెంగళూరు]] మరియు కొత్త డిల్లీ మధ్య 2385కిలో మీటర్ల దూరాన్ని అధిగమింఛడానికి 33గంటల 55నిమిషాల సమయం తీసుకుంటుంది.
==సగటు వేగం==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ [[బెంగళూరు]] మరియు కొత్త డిల్లీ మధ్య 2385కిలో మీటర్ల దూరాన్ని 70కిలో మీటర్ల సగటు వేగంతో ప్రయాణిస్తుంది.
==కోచ్ల అమరిక==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ లో ఎ.సి మొదటి తరగతి భోగి ఒకటి,రెండవ తరగతి భోగీలు 5,మూడవ తరగతి ఎ.సి భోగీలు 11 ,1 పాంట్రీకార్ ,2జనరేటర్ల భోగీలు కలిగివుంటుంది.
{| class="wikitable plainrowheaders unsortable" style="text-align:left"
|-
!scope="col" rowspan="1" style="background:lightskyblue;"| Loco
!scope="col" rowspan="1" style="background:lightskyblue;"| 1
!scope="col" rowspan="1" style="background:lightskyblue;"| 2
!scope="col" rowspan="1" style="background:lightskyblue;"| 3
!scope="col" rowspan="1" style="background:lightskyblue;"| 4
!scope="col" rowspan="1" style="background:lightskyblue;"| 5
!scope="col" rowspan="1" style="background:lightskyblue;"| 6
!scope="col" rowspan="1" style="background:lightskyblue;"| 7
!scope="col" rowspan="1" style="background:lightskyblue;"| 8
!scope="col" rowspan="1" style="background:lightskyblue;"| 9
!scope="col" rowspan="1" style="background:lightskyblue;"| 10
!scope="col" rowspan="1" style="background:lightskyblue;"| 11
!scope="col" rowspan="1" style="background:lightskyblue;"| 12
!scope="col" rowspan="1" style="background:lightskyblue;"| 13
!scope="col" rowspan="1" style="background:lightskyblue;"| 14
!scope="col" rowspan="1" style="background:lightskyblue;"| 15
!scope="col" rowspan="1" style="background:lightskyblue;"| 16
!scope="col" rowspan="1" style="background:lightskyblue;"| 17
!scope="col" rowspan="1" style="background:lightskyblue;"| 18
!scope="col" rowspan="1" style="background:lightskyblue;"| 19
!scope="col" rowspan="1" style="background:lightskyblue;"| 20
|-
|[[File:BSicon LDER.svg|20px]] ||EOG||H1||A5||A4||A3||A2||A1||PC||B11||B10||B9||B8||B7||B6||B5||B4||B3||B2||B1||EOG
|}
==సమయ సారిణి==
{| class="wikitable"
| rowspan="2" |సం
| rowspan="2" |కోడ్
| rowspan="2" |స్టేషను పేరు
| colspan="5" |22691:బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్
|-
|రాక
|పోక
|ఆగు
సమయం
|దూరం
|రోజు
|-
|1
|SBC
|క్రాంతివిరా సంగోలి రాయ్నా బెంగళూరు
|ప్రారంభం
|20:00
|
|0.0
|1
|-
|2
|SSPN
|శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం
|2238
|2240
|2ని
|159.6
|1
|-
|3
|DMM
|ధర్మవరం
|23:18
|23:20
|2ని
|193.0
|1
|-
|4
|ANP
|[[అనంతపురం]]
|23:48
|23:50
|2ని
|226.4
|1
|-
|5
|GTL
|[[గుంతకల్లు]]
|01:05
|01:10
|5ని
|311.9
|2
|-
|6
|RC
|[[రాయచూర్]]
|02:43
|02:45
|2ని
|433.6
|2
|-
|7
|SEM
|సేదం
|04:49
|04:50
|1ని
|576.5
|2
|-
|8
|SC
|[[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను]]
|07:35
|07:50
|15ని
|723.8
|2
|-
|9
|KZJ
|[[ఖాజీపేట]]
|09:28
|09:30
|2ని
|855.5
|2
|-
|10
|BPQ
|బల్లార్షా జంక్షన్
|12:50
|12:55
|5ని
|1090.5
|2
|-
|11
|NGP
|నాగ్పూర్ జంక్షన్
|15:20
|15:30
|10ని
|1298.9
|2
|-
|12
|BPL
|భోపాల్ జంక్షన్
|21:20
|21:30
|10ని
|1689.2
|2
|-
|13
|JHS
|[[ఝాన్సీ రైల్వే జంక్షన్]]
|00:51
|00:56
|5ని
|1981.2
|2
|-
|14
|GWL
|[[గ్వాలియర్]]
|01:55
|01:57
|2ని
|2078.8
|3
|-
|15
|AGC
|[[ఆగ్రా]] క్యాంట్
|03:28
|03:30
|2ని
|2196.9
|3
|-
|16
|NZM
|[[హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్]]
|05:55
|గమ్యం
|
|2384.6
|3
|}
==ట్రాక్షన్==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రారంభంలో ఖాజీపేట లోకోషెడ్ అధారిత WDM-3A డీజిల్ ఇంజన్ ను [[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను]] వరకు ,అక్కడినుండి [[హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్]] వరకు [[ఘజియాబాద్]] లోకోషెడ్ అధారిత WAP-1 లేదా WAP-4 ఎలక్టిక్ లోకోమోటివ్ను ఉపయోగంచేవారు.2010 సంవత్సరం నుండి కృష్ణరాజపురం లోకోషెడ్ అధారత WDM-3A డీజిల్ ఇంజన్ ను,[[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను]] వరకు ఉపయోగించేవారు.తరువాత 2013వ సంవత్సరం నుండి WDM-4 డీజిల్ ఇంజన్ ను, [[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను]] వరకు ఉపయోగించేవారు.అక్కడినుండి [[హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్]] వరకు తుగ్లకబాద్ లేదా లాల్ గుడా అధారిత WAP 7 ఎలక్టిక్ లోకోమోటివ్ను ఉపయోగంచేవారు.2017 [[జూన్ 30]] న [[గుంతకల్లు]] -[[బెంగళూరు]] రైలుమార్గం పూర్తిస్థాయిలో విద్యుతీకరణ జరిగిన తరువాత [[ఘజియాబాద్]] లేదా లాల్ గుడా లేదా [[తుగ్లకబాద్]] అధారిత WAP 7 ఎలక్టిక్ లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.
==చిత్రమాలిక==
<gallery>