ఫ్రాన్సు: కూర్పుల మధ్య తేడాలు

3 బైట్లను తీసేసారు ,  4 సంవత్సరాల క్రితం
శాశ్వతమైన రాజకీయ గ్రామీణ జనాభాతరుగుదలకు కారణంగా ఉంది. 1960–1999ల మధ్యకాలంలో పదిహేను గ్రామీణ ''విభాగాలు'' జనాభా తరుగుదలను చూసాయి. క్రేయూస్ జనాభా 24%తో తగ్గడం అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించబడుతుంది.
 
రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ఆర్ధారంగా 1992 నుండి ఫ్రెంచిలో ఫ్రెంచి ఏకైక అధికారిక భాషగా ఉంది. ఇది ఫ్రాన్స్‌ను పశ్చిమ యూరోపియన్ దేశాలలో ([[చిన్న రాజ్యాలను]] మినహాయించి) ఒకే ఒక అధికార భాష కలిగిన ఏకైక దేశంగా చేసింది. ఏదేమైనా ప్రధాన ఫ్రాన్స్‌ వలస భూభాగాల్లో 77 ప్రాంతీయ భాషలు మాట్లాడబడతాయి. ఇటీవలి కాలం వరకు ఫ్రెంచ్ ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ వీటిలోని ఏ భాష ఉపయోగాన్నీ ప్రోత్సహించలేదు. కానీ నేడు అవి కొన్ని పాఠశాలలలో అనేక స్థాయిలలో బోధించాబడుతున్నాయి.<ref>{{cite web|url=http://www.anu.edu.au/NEC/Archive/Jeanjean_paper.pdf|title=Jeanjean, Henri. “Language Diversity in Europe: Can the EU Prevent the Genocide of French Linguistic Minorities?”|format=PDF|archiveurl=http://web.archive.org/web/20070612035436/http://www.anu.edu.au/NEC/Archive/Jeanjean_paper.pdf|archivedate=2007-06-12}}</ref> పోర్చుగీస్, ఇటాలియన్, మఘ్రేబి అరబిక్,బెర్బెర్ భాషలు వంటి ఇతర భాషలు వలస వాదులచే మాట్లాడబడుతున్నాయి.
 
== మతం ==
64,874

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2379610" నుండి వెలికితీశారు