"ఫ్రాన్సు" కూర్పుల మధ్య తేడాలు

6 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
 
== ప్రజారోగ్యం ==
1977లో [[ఫ్రెంచ్ఫ్రెంచి ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థకు]] [[" వరల్డ్ హెల్త్ ఆరనైజేషన్]] ప్రథమ స్థానాన్ని ఇచ్చింది.<ref>{{cite web|url=http://www.photius.com/rankings/healthranks.html|title=the ranking, see spreadsheet details for a whole analysis}}</ref> సాధారణంగా [[కాన్సర్లు]], [[ఎయిడ్స్]] లేదా [[(సిస్టిక్ ఫైబ్రోసిస్]]) వంటి [[దీర్ఘ వ్యాధుల]]తోవ్యాధులతో ప్రభావితమైనవారికి వైద్యం అందించబడుతుంది. జనన సమయంలో సగటు జీవనప్రమాణం 79.73 సంవత్సరాలు.
 
2007 నాటికి ఫ్రాన్స్ నివాసితులలో 1401,40,000 మంది (0.4%) HIV/AIDSఎయిడ్స్ తోవ్యాధితో జీవిస్తున్నారు.<ref>{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/fr.html|title=CIA – The World Factbook – France|publisher=CIA}}</ref>
 
ఫ్రాన్స్, యూరోపియన్ఐరోపా సమాఖ్యలోని ఇతర అన్నిదేశాల వలెనే, సున్నిత ప్రాంతాలకు మురుగునీటి పారుదల తగ్గించే విషయంలో [[యూరోపియన్ సమాఖ్య]] నిర్దేశాలకు లోబడి ఉంది. 2006 నాటికి, ఫ్రాన్స్ [[నీటివ్యర్ధాల శుద్ధి]] ప్రమాణాల నిర్దేశాకాలలో కేవలం 40% మాత్రమే సాధించి, ఈవిషయంలో యూరోపియన్ సమాఖ్యలో అతి తక్కువ సాధించిన దేశాలలో ఒకటిగా నిలిచింది.<ref>{{cite web|url=http://epaedia.eea.europa.eu/page.php?pid=502 |title=epaedia – Welcome |publisher=Epaedia.eea.europa.eu |date= |accessdate=2008-10-22}}</ref>
 
[[చంతల్ సిబిరే]] యొక్క [[మరణం]] ఫ్రాన్సులో [[ఇచ్ఛామరణం]]పై చర్చను పునరుద్ధరించింది. ఇది 2008 మార్చి 21న నివేదించబడింది.<ref>{{cite web|url=http://edition.cnn.com/2008/WORLD/europe/03/21/euthanasia.debate.ap/index.html|title=France searches its soul after euthanasia plea woman dies|publisher=CNN.com}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2379630" నుండి వెలికితీశారు