ఫ్రాన్సు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 388:
 
== ప్రజారోగ్యం ==
1977లో ఫ్రెంచి ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థకు " వరల్డ్ హెల్త్ ఆరనైజేషన్ ప్రథమ స్థానాన్ని ఇచ్చింది.<ref>{{cite web|url=http://www.photius.com/rankings/healthranks.html|title=the ranking, see spreadsheet details for a whole analysis}}</ref> సాధారణంగా [[కాన్సర్లు]], [[ఎయిడ్స్]] (సిస్టిక్ ఫైబ్రోసిస్) వంటి దీర్ఘ వ్యాధులతో ప్రభావితమైనవారికి వైద్యం అందించబడుతుంది. జనన సమయంలో సగటు జీవనప్రమాణం 79.73 సంవత్సరాలు.
 
2007 నాటికి ఫ్రాన్స్ నివాసితులలో 1,40,000 మంది (0.4%) ఎయిడ్స్ వ్యాధితో జీవిస్తున్నారు.<ref>{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/fr.html|title=CIA – The World Factbook – France|publisher=CIA}}</ref>
 
ఫ్రాన్స్ ఐరోపా సమాఖ్యలోని ఇతర అన్నిదేశాల వలెనే, సున్నితకొన్ని ప్రాంతాలకు మురుగునీటి పారుదల తగ్గించే విషయంలో [[యూరోపియన్ఐరోపా సమాఖ్య]] నిర్దేశాలకు లోబడి ఉంది. 2006 నాటికి, ఫ్రాన్స్ [[నీటివ్యర్ధాల శుద్ధి]] ప్రమాణాల నిర్దేశాకాలలోలక్ష్యంలో కేవలం 40% మాత్రమే సాధించి,సాధించింది. ఈవిషయంలో యూరోపియన్ఐరోపా సమాఖ్యలో అతి తక్కువతక్కువగా సాధించిన దేశాలలో ఒకటిగా నిలిచింది.<ref>{{cite web|url=http://epaedia.eea.europa.eu/page.php?pid=502 |title=epaedia – Welcome |publisher=Epaedia.eea.europa.eu |date= |accessdate=2008-10-22}}</ref>
 
[[" చంతల్ సిబిరే]] యొక్క" [[మరణం]] ఫ్రాన్సులో [[ఇచ్ఛామరణం]]పైఇచ్ఛామరణంపై చర్చను పునరుద్ధరించింది. ఇది 2008 మార్చి 21న నివేదించబడింది.<ref>{{cite web|url=http://edition.cnn.com/2008/WORLD/europe/03/21/euthanasia.debate.ap/index.html|title=France searches its soul after euthanasia plea woman dies|publisher=CNN.com}}</ref>
 
== సంస్కృతి ==
"https://te.wikipedia.org/wiki/ఫ్రాన్సు" నుండి వెలికితీశారు