"ఫ్రాన్సు" కూర్పుల మధ్య తేడాలు

78 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
ఫ్రెంచ్ నిర్మాణకళ పరిణామంలో 100 సంవత్సరాల యుద్ధం ముగింపు ఒక ముఖ్య దశగా గుర్తించబడింది. " ఫ్రెంచ్ పునరుజ్జీవన " సమయంలో [[ఇటలీ]], [[స్పెయిన్]]ల నుండి అనేక కళాకారులు ఫ్రెంచ్ ఆస్థానానికి ఆహ్వానించబడ్డారు. లోయిర్ లోయలో ఇటాలియన్-ప్రేరణ పొందిన అనేక నివాస భవానాలు నిర్మించబడినాయి. అటువంటి నివాసభవనాలలో చెటేవు డి చంబోర్డ్, చెటేవు డి చేనోన్శివు (చెటేవు డి ఆమ్బొఇసె " ప్రాధాన్యత వహిస్తున్నాయి. మధ్యయుగాల చివరిలో గోతిక్ నిర్మాణకళ స్థానాన్ని " బరోక్యు నిర్మాణకళ " ఆక్రమించింది. ఏదేమైనా ఫ్రాన్స్ లో మతపరమైన పాలనకంటే లౌకికపాలనలో బరోక్యు నిర్మాణకళ గొప్ప విజయాన్ని పొందింది.<ref>Claude Lébedel – Les Splendeurs du Baroque en France: ''Histoire et splendeurs du baroque en France'' page 9: “Si en allant plus loin, on prononce les mots ‘art baroque en France’, on provoque alors le plus souvent une moue interrogative, parfois seulement étonnée, parfois franchement réprobatrice: Mais voyons, l'art baroque n'existe pas en France!”</ref> లౌకిక పాలనలో " వేర్సైల్లెస్ రాజప్రాసాదం " అనేక బరోక్యు లక్షణాలను కలిగిఉంది.
 
తన ప్రఖ్యాతి చెందిన " లెస్ ఇన్వెలిడెస్]] గోపురంతో [[జులేస్ హర్దౌయిన్ మన్సర్ట్]]ను " బరోక్యు శైలిలో బాగానిర్మించిన ప్రభావంప్రఖ్యాతి కలిగించినచెందిన వ్యక్తిగా" చెప్పవచ్చు.లెస్ ఇన్వెలిడెస్ " గోపురం బాగా ప్రభావంప్రభావితం చేసింది. కలిగించిన బరోక్యు నిర్మాణకళ కనుగొన్నప్రతిబింబించే ప్రదేశాలలో ఫ్రెంచ్ కిఫ్రెంచికి చెందని [[నాన్సీ]] లోని [[ప్లేస్ స్టానిస్లాస్]] వంటివి ఉన్నాయి. సైనిక నిర్మాణకళ విభాగంలో [[వుబాన్]] ఐరోపాలోని కొన్ని గొప్ప కట్టడాలను నిర్మించి ప్రభావవంతమైన ఫ్రెంచ్ సైనిక వాస్తుశిల్పి అయ్యారు.
 
[[దస్త్రం:Eiffel-tower-2008.jpg|thumb|left|upright|పారిస్ మరియు ఫ్రాన్సులకు ఈఫిల్ టవర్ ఒక ప్రసిద్ధ కట్టడం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2379711" నుండి వెలికితీశారు