వంగిపురం హరికిషన్: కూర్పుల మధ్య తేడాలు

- dead link
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''[[హరికిషన్]]''' [[ఆంధ్రప్రదేశ్]]కు చెందిన ప్రఖ్యాత [[మిమిక్రీ]] కళాకారుడు<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/rangareddy/493537|title=మిమిక్రీ హరికిషన్‌కు ఆకృతి సుహృతి}}</ref>. [[మే 30]], [[1960]] తేదీన శ్రీమతి రంగమణి, V.L.N.చార్యులు దంపతులకు జన్మించాడు..
==ఇతర విశేషాలు==
* ఈతడు 8 సంవత్సరాల వయసులోనే తమ [[గురువు]]<nowiki/>ల కంఠాల్నీ, [[బంధువులు]] కంఠాల్నీ అనుకరించడం ప్రారంభించి మెల్లగా సమాజంలోని ప్రముఖుల, [[క్రికెట్]] కళాకారుల, [[రాజకీయాలు|రాజకీయ]] నాయకుల, సినీ తారల, [[కవులు|కవుల]], [[గాయకులు|గాయకుల]] గొంతును అనుసరించడం నేర్చుకున్నాడు. అంతేకాక పశుపక్ష్యాదుల శబ్దాలు, యంత్రాలు చేసే శబ్దాలు, [[సంగీత]] వాద్య పరికరాల శబ్దాలను పలికించడం నేర్చుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/వంగిపురం_హరికిషన్" నుండి వెలికితీశారు