కె.ఆర్. నారాయణన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
అనువాద, భాషా సవరణలు
పంక్తి 31:
|children = చిత్ర నారాయణన్ <br> అమృతా నారాయణన్
}}
'''కొచెరిల్ రామన్ నారాయణన్''' ({{audio|Krn.ogg|వినండి}}); ([[1921]] [[ఫిబ్రవరి 4]] - [[2005]] [[నవంబర్ 9|నవంబరు 9]]) భారతదేశ [[భారత రాష్ట్రపతులు - జాబితా|10వ]] [[భారత రాష్ట్రపతి|రాష్ట్రపతి]]. అతను ఉఝుపూర్ లోని ఒక దళిత కుటుంబంలో జన్మించాడు. [[పాత్రికేయవిద్య|జర్నలిజం]]<nowiki/>తో కొంతకాలం పనిచేసిన తర్వాత, ఉపకార వేతనం సహాయంతో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో రాజకీయ శాస్త్రాన్ని అధ్యయనం చేసాడు. [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] పరిపాలనలో భారత విదేశాంగ శాఖ సభ్యుడిగా నారాయణన్ [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో తన వృత్తిని ప్రారంభించాడు. నారాయణన్ ప్రతిభను గుర్తించిన [[జవహర్ లాల్ నెహ్రూ]] ఆయనను [[రంగూన్]] లోని భారత విదేశాంగ శాఖలో భారతదేశ ప్రతినిధిగా నియమించాడు. అతను [[జపాన్]], [[యునైటెడ్ కింగ్‌డమ్|యునైటెడ్ కింగ్‌డమ్‌]], [[థాయిలాండ్|థాయ్‌లాండ్]], [[టర్కీ]], [[చైనా]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]] దేశాలలో భారత రాయబారిగా పనిచేసాడు. [[అమెరికా]]లో భారత రాయబారిగా [[1980]] నుండి [[1984]] వరకూ నాలుగేళ్ళు పనిచేసాడు. అతనిని నెహ్రూ దేశంలో అత్యుత్తమ దౌత్యవేత్తగా పేర్కొన్నాడు. <ref>Manmohan Singh: [http://pmindia.nic.in/prelease/pcontent.asp?id=351 Condolence message] {{webarchive|url=https://web.archive.org/web/20070927225043/http://pmindia.nic.in/prelease/pcontent.asp?id=351|date=27 September 2007}}. Retrieved 24 February 2006.</ref>
 
'''కొచెరిల్ రామన్ నారాయణన్''' ({{audio|Krn.ogg|వినండి}}); ([[1921]] [[ఫిబ్రవరి 4]] - [[2005]] [[నవంబర్ 9|నవంబరు 9]]) భారతదేశ [[భారత రాష్ట్రపతులు - జాబితా|10వ]] [[భారత రాష్ట్రపతి|రాష్ట్రపతి]]. అతను ఉఝుపూర్ లోని ఒక దళిత కుటుంబంలో జన్మించాడు. [[పాత్రికేయవిద్య|జర్నలిజం]]<nowiki/>తోపాత్రికేయుడిగా కొంతకాలం పనిచేసిన తర్వాత, ఉపకార వేతనం సహాయంతో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో రాజకీయ శాస్త్రాన్ని అధ్యయనం చేసాడు. [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] పరిపాలనలోప్రభుత్వంలో భారత విదేశాంగ శాఖశాఖలో సభ్యుడిగాఉద్యోగిగా నారాయణన్ [[భారతతన దేశము|భారతదేశం]]<nowiki/>లో తనవృత్తి వృత్తినిజీవితాన్ని ప్రారంభించాడు. నారాయణన్ ప్రతిభను గుర్తించిన [[జవహర్ లాల్ నెహ్రూ]] ఆయనను [[రంగూన్]] లోని భారత విదేశాంగ శాఖలో భారతదేశ ప్రతినిధిగా నియమించాడు. అతను [[జపాన్]], [[యునైటెడ్ కింగ్‌డమ్|యునైటెడ్ కింగ్‌డమ్‌]], [[థాయిలాండ్|థాయ్‌లాండ్]], [[టర్కీ]], [[చైనా]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]] దేశాలలో భారత రాయబారిగా పనిచేసాడు. [[అమెరికా]]లో భారత రాయబారిగా [[1980]] నుండి [[1984]] వరకూ నాలుగేళ్ళు పనిచేసాడు. అతనిని నెహ్రూ దేశంలో అత్యుత్తమ దౌత్యవేత్తగా నెహ్రూ పేర్కొన్నాడు. <ref>Manmohan Singh: [http://pmindia.nic.in/prelease/pcontent.asp?id=351 Condolence message] {{webarchive|url=https://web.archive.org/web/20070927225043/http://pmindia.nic.in/prelease/pcontent.asp?id=351|date=27 September 2007}}. Retrieved 24 February 2006.</ref>
 
[[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] అభ్యర్థన మేరకు రాజకీయాలలోకి ప్రవేశించి, మూడు సార్లు వరుసగా లోక్‌సభకు ఎన్నికైనాడు. [[రాజీవ్ గాంధీ]] ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు.1992 లో 9వ భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనాడు. [[1997]] న భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడుఎన్నికయ్యాడు. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుండి [[1997]] కుస్వాతంత్ర్య స్వర్ణోత్సవ సంవత్సరం. ఆ సంవత్సరం ఒక దళితుడు రాష్ట్రపతిగా పదవినలంకరించడం దేశంలో ఒక మంచి మార్పుగా పేర్కొనబడింది. నారాయణన్ స్వతంత్ర, దృఢమైన అధ్యక్షుడుగాఅధ్యక్షుడిగా పరిగణింపబడ్డాడుపేరుపొందాడు. అతను తనకొన్ని పూర్వీకులుసంప్రదాయాలకు ఏర్పాటు చేసినశ్రీకారం చుట్టి, రాజ్యాంగ కార్యాలయ పరిధిని విస్తరించాడు. అతను తనకు తాను "రాజ్యాంగం నాలుగు మూలల పరిథిలో" పనిచేసే "వర్కింగ్ ప్రెసిడేంట్" గా అభివర్ణించుకున్నాడు. ప్రత్యక్ష అధికారం కలిగిన "ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు", ఎవరినీప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించకుండా లేదా చర్చ లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు ఆమోదించినఆమోదించే "రబ్బర్ స్టాంపు ప్రెసిడెంట్" కు మధ్యరకంగా తనకు తాను "పనిచేసే అధ్యక్షునిగా" అభివర్ణించుకున్నాడుమధ్యస్థమిది. <ref name="ram_int">[http://www.hindu.com/thehindu/nic/narayanankr.pdf Interview] with K. R. Narayanan on Independence day, 15 August 1998; by [[N. Ram]], Editor, [[Frontline (magazine)|Frontline]] ["K. R. Narayanan in conversation with N. Ram", ''The Hindu'', 10 November 2005. Retrieved 24 February 2006].</ref>
 
అతను అధ్యక్షుడిగా తన విచక్షణాధికార అధికారాన్నివిచక్షణాధికారాన్ని ఉపయోగించాడు. అతను అనేక సందర్భాల్లో సంప్రదాయంసాంప్రదాయిక ప్రకారంపద్ధతుల పూర్వంనుండి జరిగినప్రక్కకు సంఘటనలజరిగి నుండి ప్రక్కదారి పట్టించాడువ్యవహరించాడు. వాటిలో హంగ్ పార్లమెంట్ లో ప్రధాన మంత్రి నియామకం, రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగిస్తూ, కేంద్ర మంత్రివర్గం ప్రతిపాదనపై అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం, కార్గిల్ పోరాట సమయంలో నిర్ణయాలు కూడా ఉన్నాయి. అతను భారత స్వాతంత్ర్య స్వర్ణోత్సవ వేడుకలు వేడుకలకు అధ్యక్షత వహించాడు. 1998 లో జరిగిన దేశ సాధారణ ఎన్నికలోఎన్నికలలో, అతను పదవిలో ఉన్నప్పుడుఉండగా ఓటు వేసిన మొదటి భారత రాష్ట్రపతి అయ్యాడు.
[[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] అభ్యర్థన మేరకు రాజకీయాలలోకి ప్రవేశించి మూడు సార్లు వరుసగా లోక్‌సభకు ఎన్నికైనాడు. [[రాజీవ్ గాంధీ]] ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు.1992 లో 9వ భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనాడు. [[1997]] న భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుండి [[1997]] కు స్వర్ణోత్సవ సంవత్సరం. ఆ సంవత్సరం ఒక దళితుడు రాష్ట్రపతిగా పదవినలంకరించడం దేశంలో ఒక మంచి మార్పుగా పేర్కొనబడింది. నారాయణన్ స్వతంత్ర,దృఢమైన అధ్యక్షుడుగా పరిగణింపబడ్డాడు. అతను తన పూర్వీకులు ఏర్పాటు చేసిన రాజ్యాంగ కార్యాలయ పరిధిని విస్తరించాడు. అతను తనకు తాను "రాజ్యాంగం నాలుగు మూలల పరిథిలో" పనిచేసే "వర్కింగ్ ప్రెసిడేంట్" గా అభివర్ణించుకున్నాడు. ప్రత్యక్ష అధికారం కలిగిన "ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు", ఎవరినీ ప్రశ్నించకుండా లేదా చర్చ లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు ఆమోదించిన "రబ్బర్ స్టాంపు ప్రెసిడెంట్" కు మధ్యరకంగా తనకు తాను "పనిచేసే అధ్యక్షునిగా" అభివర్ణించుకున్నాడు. <ref name="ram_int">[http://www.hindu.com/thehindu/nic/narayanankr.pdf Interview] with K. R. Narayanan on Independence day, 15 August 1998; by [[N. Ram]], Editor, [[Frontline (magazine)|Frontline]] ["K. R. Narayanan in conversation with N. Ram", ''The Hindu'', 10 November 2005. Retrieved 24 February 2006].</ref>
 
అతను అధ్యక్షుడిగా తన విచక్షణాధికార అధికారాన్ని ఉపయోగించాడు. అతను అనేక సందర్భాల్లో సంప్రదాయం ప్రకారం పూర్వం జరిగిన సంఘటనల నుండి ప్రక్కదారి పట్టించాడు. వాటిలో హంగ్ పార్లమెంట్ లో ప్రధాన మంత్రి నియామకం, రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగిస్తూ, కేంద్ర మంత్రివర్గం ప్రతిపాదనపై అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం, కార్గిల్ పోరాట సమయంలో నిర్ణయాలు కూడా ఉన్నాయి. అతను భారత స్వాతంత్ర్య స్వర్ణోత్సవ వేడుకలు అధ్యక్షత వహించాడు. 1998 లో జరిగిన దేశ సాధారణ ఎన్నికలో, అతను పదవిలో ఉన్నప్పుడు ఓటు వేసిన మొదటి భారత రాష్ట్రపతి అయ్యాడు.
 
== ప్రారంభ జీవితం ==
కె.ఆర్.నారాయణన్ పెరుమథనం, ఉఝవూర్ గ్రామంలో పేద కుటుంబంలో కొచెరిల్ రామన్ వైద్యర్, పున్నత్తురవీట్టిల్ పాపియమ్మ దంపతులకు జన్మించాడు. అతని తండ్రి సిద్ధ, ఆయుర్వేద వైద్యం చేస్తుండేవాడు. అతని కుటుంబం ("పరవాన్" కులానికి చెందినవారు. వారు కులవ్యవస్థ ప్రకారం కొబ్బరికాయలను ఒలుస్తారు) పేదరికంతో ఉండేది. అతని తండ్రి వైద్యం చేయడం ద్వారా గౌరవాన్ని సంపాదించాడు. నారాయణన్ 1921, ఫిబ్రవరి 4 న జన్మించాడు. అతని మామయ్య తననిఅతన్ని పాఠశాలలో చేర్పించేటప్పుడు ఆని జన్మ తేదీపుట్టినతేదీ సరిగా తెలియక [[1921]] అక్టోబరు 27 గా పాఠశాల రికార్డులలో నమోదు చేయించాడు. నారాయణన్ తరువాత అధికారికంగాతేదీతేదీనే ఉండటానికిఅధికారికంగా అనుమతినిచ్చాడుఉంచుకున్నాడు. నారాయణన్ ప్రారంభ విద్యను ఉఝవూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించాడు. తరువాత అవర్ లేడీ అఫ్ లౌర్డెస్ అప్పర్ ప్రైమల్ స్కూల్, ఉళవూర్ (1931–35) లో చదివాడు. పాఠశాల విద్యకు ఫీజులు చెల్లించలేక తన యింటి నుండి 15 కిలోమీటర్ల దూరంలో గల పాఠశాలకు వరిపొలాల గుండా నడుచుకొని వెళ్ళేవాడు. అతను తరచుగా తరగతిగది వెలుపల నిలబడి పాఠాలు నేర్చుకున్నాడు. ట్యూషన్ ఫీజులు అధికంగా ఉండటం వల్ల తరగతి గదిలోనికి అతని హాజరును నిషేధించారు. ఆ కుటుంబం పుస్తకాలు కొనడానికి కూడా ఆర్థిక యిబ్బందులు పడేది. అతని అన్నయ్య కె.ఆర్. నీలకంఠన్ [[ఉబ్బసము|ఆస్త్మా]] రోగం వల్ల బాధపడుతూ గృహానికి పరిమితమయ్యాడు. నీలకంఠన్ ఇతర విద్యార్థుల నుండి పుస్తకాలను తీసుకొని, వాటిని నకలు చేసి, వాటిని నారాయణ్‌కి ఇచ్చేవాడు. నారాయణన్ సెయింట్ మేరీ హైస్కూలు, కురవిలంగడ్ లో (అంతకు ముందు 1935–36 లో సెయింట్ జాన్స్ హైస్కూలు కూతట్టుకుళంలో చదివాడు) మెట్రిక్యులేషన్ (1936–37) పూర్తిచేసాడు. ఇంటర్మీడియట్ విద్యను కొట్టయం లోని సి.ఎం.ఎస్ కళాశాలలో (1938–40) పూర్తిచేసాడు. ట్రావెన్స్‌కోర్ రాజ కుటుంబం నుండి ఉపకార వేతనాన్నిపొందాడు.
 
నారాయణన్ ప్రారంభ విద్యను ఉఝవూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించాడు. తరువాత అవర్ లేడీ అఫ్ లౌర్డెస్ అప్పర్ ప్రైమల్ స్కూల్, ఉళవూర్ (1931–35) లో చదివాడు. తన యింటి నుండి 15 కిలోమీటర్ల దూరంలో గల పాఠశాలకు వరిపొలాల గుండా నడుచుకొని వెళ్ళేవాడు. పాఠశాల విద్యకు ఫీజులు చెల్లించలేక పోయేవాడు. తరచుగా తరగతిగది వెలుపల నిలబడి పాఠాలు నేర్చుకునేవాడు. ట్యూషన్ ఫీజులు అధికంగా ఉండటం వల్ల తరగతి గదిలోనికి అతని హాజరును నిషేధించారు. ఆ కుటుంబం పుస్తకాలు కొనడానికి కూడా ఆర్థిక యిబ్బందులు పడేది. అతని అన్నయ్య కె.ఆర్. నీలకంఠన్ [[ఉబ్బసము|ఆస్త్మా]] రోగం వల్ల బాధపడుతూ గృహానికి పరిమితమయ్యాడు. నీలకంఠన్ ఇతర విద్యార్థుల నుండి పుస్తకాలను తీసుకొని, వాటిని నకలు చేసి, వాటిని నారాయణ్‌కి ఇచ్చేవాడు. నారాయణన్ సెయింట్ మేరీ హైస్కూలు, కురవిలంగడ్ లో (అంతకు ముందు 1935–36 లో సెయింట్ జాన్స్ హైస్కూలు కూతట్టుకుళంలో చదివాడు) మెట్రిక్యులేషన్ (1936–37) పూర్తిచేసాడు. ఇంటర్మీడియట్ విద్యను కొట్టయం లోని సి.ఎం.ఎస్ కళాశాలలో (1938–40) పూర్తిచేసాడు. ట్రావెన్స్‌కోర్ రాజ కుటుంబం నుండి ఉపకార వేతనాన్నిపొందాడు.
నారాయణన్ బి.ఎ (ఆనర్స్), ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ డిగ్రీలను ట్రావెన్స్‌కోర్ విశ్వవిద్యాలయం (ప్రస్తుతం కేరళ విశ్వవిద్యాలయం) నుండిపూర్తిచేసాడు. విశ్వవిద్యాలయంలో ప్రథమ శ్రేణిలో (ట్రావెన్స్‌కోర్ లో డిగ్రీలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడైన మొదటి దళిత విద్యార్థి) ఉత్తీర్ణుడయ్యాడు. అతని కుటుంబం తీవ్రమైన యిబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు అతను ఢిల్లీని వదలి [[ది హిందూ]], [[ది టైమ్స్ ఆఫ్ ఇండియా]] పత్రికలలోజర్నలిస్టుగా (1944–45) పనిచేసాడు. ఆ కాలంలో అతను తన స్వంత సంకల్పంతో [[ముంబై|బొంబాయి]]<nowiki/>లో [[మహాత్మా గాంధీ]]<nowiki/>ని 1945 ఏప్రిల్ 10న ఇంటర్వ్యూ చేసాడు<ref>K. R. Narayanan's interview with M. K. Gandhi, 10 April 1945; given in full in H. Y. Sharada Prasad: [http://www.iht.com/getina/files/271049.html "How an interview with Gandhi was spiked"], ''The Asian Age'', n.d. Retrieved 24 February 2006.</ref> .1945లో నారాయణన్ లండన్ వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వద్ద హారోల్డ్ లస్కీ అధ్యర్యంలో రాజనీతి శాస్త్రాన్ని అభ్యసించాడు. <ref>LSE counts K. R. Narayanan among its [http://www.lse.ac.uk/collections/LSEIndia/pastAndPresent.htm distinguished alumni] {{webarchive|url=https://web.archive.org/web/20090203125621/http://www.lse.ac.uk/collections/LSEIndia/pastAndPresent.htm|date=3 February 2009}}; his [http://www.lse.edu/collections/pressAndInformationOffice/newsAndEvents/archives/2000-2002/pressrelease-india.htm portrait] has been unveiled and placed in a position of honour; B. R. Ambedkar is the only other Indian to have been similarly honoured. . Retrieved 24 February 2006.{{cite web|url=http://www.lse.ac.uk/collections/LSEIndia/pastAndPresent.htm|title=Archived copy|accessdate=2005-09-08|archiveurl=https://web.archive.org/web/20090203125621/http://www.lse.ac.uk/collections/LSEIndia/pastAndPresent.htm|archivedate=3 February 2009|deadurl=yes|df=dmy}}</ref> అతను కార్ల్ పాప్పర్, లియోనెల్ రోబిన్స్, ఫ్రెడిరిచ్ హైక్ ఉపన్యాసాలకు హాజరయ్యేవాడు. అతను [[జె.ఆర్.డి.టాటా]] అందించిన ఉపకార వేతనంతో రాజనీతి శాస్త్రం ప్రత్యేకాంశంగా బి.ఎస్.సి (ఆర్థిక శాస్త్ం) డిగ్రీ ఆనర్స్ ను పూర్తిచేసాడు.<ref>Some of his experiences as a Tata fellow are recounted here [http://www.tata.com/0_about_us/history/lasting_legacies/20040811_k_narayanan.htm]. . Retrieved 24 February 2006. {{webarchive|url=https://web.archive.org/web/20080630223824/http://www.tata.com/0_about_us/history/lasting_legacies/20040811_k_narayanan.htm|date=30 June 2008}}</ref> లండన్ లో ఉన్నప్పుడు అతను (కె.ఎన్.రాజ్ అనే సహ విద్యార్థితో) [[వి. కె. కృష్ణ మేనన్|వి.కె.కృష్ణమీనన్]] అధ్వర్యంలోని ఇండియా లీగ్ లో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. కె.ఎం.మున్షీ చే ప్రచురితమవుతున్న సోషల్ వెల్ఫేర్ వారపత్రికకు అతను లండన్ కరస్పాండెన్ గా వ్యవహరించాడు. అతను కె.ఎన్.రాజ్, వీరసామి రింగాడూ (తరువాత కాలంలో మలేషియా మొదటి అధ్యక్షుడు) లతొ కలసి ఒక గదిలో ఉండేవాడు. అతనికి మరొక ఆప్త మిత్రుడు పియరీ త్రుదే (తరువాత కాలంలో కెనడా ప్రధానమంత్రి).
 
 
 
నారాయణన్ బి.ఎ (ఆనర్స్), ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ డిగ్రీలను ట్రావెన్స్‌కోర్ విశ్వవిద్యాలయం (ప్రస్తుతం కేరళ విశ్వవిద్యాలయం) నుండిపూర్తిచేసాడు. విశ్వవిద్యాలయంలో ప్రథమ శ్రేణిలో (ట్రావెన్స్‌కోర్ లో డిగ్రీలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడైన మొదటి దళిత విద్యార్థి) ఉత్తీర్ణుడయ్యాడు. అతని కుటుంబం తీవ్రమైన యిబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు అతను ఢిల్లీనిఢిల్లీ వదలివెళ్ళి [[ది హిందూ]], [[ది టైమ్స్ ఆఫ్ ఇండియా]] పత్రికలలోజర్నలిస్టుగాపత్రికలలో పాత్రికేయుడిగా (1944–45) పనిచేసాడు. ఆ కాలంలో అతను తన స్వంత సంకల్పంతో 1945 ఏప్రిల్ 10న [[ముంబై|బొంబాయి]]<nowiki/>లో [[మహాత్మా గాంధీ]]<nowiki/>ని 1945 ఏప్రిల్ 10న ఇంటర్వ్యూ చేసాడు<ref>K. R. Narayanan's interview with M. K. Gandhi, 10 April 1945; given in full in H. Y. Sharada Prasad: [http://www.iht.com/getina/files/271049.html "How an interview with Gandhi was spiked"], ''The Asian Age'', n.d. Retrieved 24 February 2006.</ref> .1945లో నారాయణన్ లండన్ వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వద్ద హారోల్డ్ లస్కీలాస్కీ అధ్యర్యంలో రాజనీతి శాస్త్రాన్ని అభ్యసించాడు. <ref>LSE counts K. R. Narayanan among its [http://www.lse.ac.uk/collections/LSEIndia/pastAndPresent.htm distinguished alumni] {{webarchive|url=https://web.archive.org/web/20090203125621/http://www.lse.ac.uk/collections/LSEIndia/pastAndPresent.htm|date=3 February 2009}}; his [http://www.lse.edu/collections/pressAndInformationOffice/newsAndEvents/archives/2000-2002/pressrelease-india.htm portrait] has been unveiled and placed in a position of honour; B. R. Ambedkar is the only other Indian to have been similarly honoured. . Retrieved 24 February 2006.{{cite web|url=http://www.lse.ac.uk/collections/LSEIndia/pastAndPresent.htm|title=Archived copy|accessdate=2005-09-08|archiveurl=https://web.archive.org/web/20090203125621/http://www.lse.ac.uk/collections/LSEIndia/pastAndPresent.htm|archivedate=3 February 2009|deadurl=yes|df=dmy}}</ref> అతను కార్ల్ పాప్పర్, లియోనెల్ రోబిన్స్, ఫ్రెడిరిచ్ హైక్ ఉపన్యాసాలకు హాజరయ్యేవాడు. అతను [[జె.ఆర్.డి.టాటా]] అందించిన ఉపకార వేతనంతో రాజనీతి శాస్త్రం ప్రత్యేకాంశంగా బి.ఎస్.సి (ఆర్థిక శాస్త్ం) డిగ్రీ ఆనర్స్ ను పూర్తిచేసాడు.<ref>Some of his experiences as a Tata fellow are recounted here [http://www.tata.com/0_about_us/history/lasting_legacies/20040811_k_narayanan.htm]. . Retrieved 24 February 2006. {{webarchive|url=https://web.archive.org/web/20080630223824/http://www.tata.com/0_about_us/history/lasting_legacies/20040811_k_narayanan.htm|date=30 June 2008}}</ref> లండన్ లో ఉన్నప్పుడు అతను (కె.ఎన్.రాజ్ అనే సహ విద్యార్థితో) [[వి. కె. కృష్ణ మేనన్|వి.కె.కృష్ణమీనన్]] అధ్వర్యంలోని ఇండియా లీగ్ లో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. కె.ఎం.మున్షీ చే ప్రచురితమవుతున్నప్రచురిస్తున్న సోషల్ వెల్ఫేర్ వారపత్రికకు అతను లండన్ కరస్పాండెన్ గావిలేకరిగా వ్యవహరించాడు. అతను కె.ఎన్.రాజ్, వీరసామి రింగాడూ (తరువాత కాలంలో మలేషియా మొదటి అధ్యక్షుడు) లతొలతో కలసి ఒకఒకే గదిలో ఉండేవాడు. అతనికి మరొక ఆప్త మిత్రుడు పియరీ త్రుదే (తరువాత కాలంలో కెనడా ప్రధానమంత్రి).
 
== దూత, విద్యావేత్త ==
1948లో నారాయణన్ భారతదేశానికి తిరిగి వచ్చినవచ్చేటపుడు సమయంలోలాస్కీ, లాస్కి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూకి పరిచయం చేసేందుకు ఒకపరిచయ లేఖను ఇచ్చాడు.<ref>Gopalkrishna Gandhi: [http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=20051202005812900.htm&date=fl2224/&prd=fline& "A remarkable life-story"], ''Frontline'' '''22''' (24), 5–18 November 2005. Retrieved 24 February 2006.</ref> కొన్ని సంవత్సరాల తరువాత, అతను ప్రజా సేవలోప్రజాసేవలో తన వృత్తిని ఎలా ప్రారంభించాడో వివరించాడు:
{{వ్యాఖ్య|నేను ఎల్.ఎస్.ఇ పూర్తి చేసినప్పుడు, లాస్కి స్వయంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూని పరిచయం చేసుకొనేందుకు లేఖను ఇచ్చాడు. ఢిల్లీ వచ్చిన తరువాత నేను ప్రధానమంత్రిప్రధానమంత్రిని కలుసుకొనేందుకు అపాయింట్‌మెంటు కోరాను. లండన్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన భారతీయ విద్యార్ధిగా ఉన్నానువిద్యార్ధిని కనుక నాకు సమయం ఇవ్వబడుతుందిఇస్తారు అని నేను అనుకున్నాను. పార్లమెంట్ హౌస్ లో ఆయన నన్ను కలిసారు. మేము లండన్ గురించి కొన్ని నిమిషాలు మాట్లాడాంమాట్లాడుకున్నాం. అలాంటి విషయాలు మాట్లాడినదాంతోటే నాకు మాట్లాడే సమయం అయిపోయింది. నేను వీడ్కోలు చెప్పి లాస్కిలాస్కీ ఇచ్చిన లేఖను అందచేసాను. వెలుపల గొప్ప వృత్తాకార కారిడార్లోకి అడుగు పెట్టాను. నేను సగం మార్గంంలో ఉన్నప్పుడుఉండగా, నేనువెనుక రాబోయేనుండి దిశలో ఒకరు నావైపు వస్తూఎవరో చప్పట్లు కొడుతూ చేస్తున్నకొడుతున్న శబ్దాన్ని విన్నాను. నేనువెనక్కి తిరిగితే, పండిట్ నెహ్రునినెహ్రూ చూడటానికినన్ను తిరిగిరమ్మని వచ్చానుపిలవడం కనబడింది. నేను గదినుండిఆయన దగ్గరనుండి విడిచిపెట్టినవచ్చేసిన తరువాత ఆయన ఆ లేఖను చదివాడు. "మీరు ఇంతకు మునుపు నాకు ఈ లేఖ ఎందుకు ఇవ్వలేదు?" అని నెహ్రూ ప్రశ్నించాడు. దానికి నారాయణన్నేను "నన్ను క్షమించండి. నేను విడిచిపెట్టినప్పుడేవెళ్ళేప్పుడు అది మీకు అప్పగిస్తే అదిఇస్తే సరిపోతుందని నేను అనుకున్నాను" అని సమాధానమిచ్చాడుసమాధానమిచ్చాను. మరికొన్ని ప్రశ్నలు అడిగిన తరువాత, అతను మళ్ళీ నన్ను కలుసుకొమ్మనికలవమని అడిగాడుచెప్పాడు. త్వరలోనే నేను భారత విదేశాంగ సర్వీసులోనికి ప్రవేశించాను.}}
[[దస్త్రం:Vladimir_Putin_in_India_2-5_October_2000-14.jpg|ఎడమ|thumb|2000 అక్టోబరు 3 న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిత్ తో కె.ఆర్.నారాయణన్.]]
1949లో అతను భారత విదేశాంగ సర్వీసులో (ఐ.ఎఫ్.ఎస్) [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] అభ్యర్థన మేరకు చేరాడు. <ref name="pandya_int">Haresh Pandya: [https://www.theguardian.com/india/story/0,,1652976,00.html "K. R. Narayanan: Indian president from downtrodden caste"], ''[[The Guardian]]'', 29 November 2005. Retrieved 6 March 2006.</ref> అతను దౌత్యవేత్తగా రంగూన్, [[టోక్యో]], [[కెనడా]] , హనోయ్ లలో పనిచేసాడు. [[థాయిలాండ్|థాయ్‌లాండ్]](1967–69), [[టర్కీ]] (1973–75), [[చైనా]](1976–78) ల భారత [[అంబాసిడర్]] గా ఉన్నాడు. 1954 లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో బోధించాడు. అతను జవహర్‌లాల్ నెహ్రూ ఫెలోషిప్(1970–72) పొందాడు. అతను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో సెక్రటరీగా(1976) ఉన్నాడు. 1978 లో పదవీవిరమణ చేసిన తరువాత అతను [[క్రొత్త ఢిల్లీ|న్యూఢిల్లీ]]<nowiki/>లోని [[జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం|జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాల]]<nowiki/>యానికి వైస్-ఛాన్సలర్ గా 1979 జనవరి 3 నుండి 1980 అక్టోబరు 14 వరకు పనిచేసాడు. అతను ఈ అనుభవం తన ప్రజా జీవితానికి పునాదిగా అభివర్ణించాడు<ref name="ptt_int">P. T. Thomas: "Interview with K. R. Narayanan", ''Maanavasamskruthi'' '''1''' (8), February 2005, in [[Malayalam]]. English translation of part of the interview, at CHRO web page: [http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5090 Part I] {{webarchive|url=https://web.archive.org/web/20070928003749/http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5090|date=28 September 2007}}; [http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5097 Part II] {{webarchive|url=https://web.archive.org/web/20081012023123/http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5097|date=12 October 2008}}. Additional translation of question on his relationship with the Left front in [http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2005030308811100.htm&date=2005/03/03/&prd=th& "Narayanan criticises Vajpayee for Gujarat riots"], ''The Hindu'', 10 November 2005. Retrieved 24 February 2006.</ref> తరువాత పదవీవిరమణ నుండి తిరిగి వచ్చి [[ఇందిరా గాంధీ]] ప్రభుత్వ కాలంలో 1980 నుండి 84 వరకు [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాల]]<nowiki/>లో భారత అంబాసిడర్ గా తన సేవలనందించాడు. చైనాకు భారత రాయబారిగా నారాయణన్ పదవి, 1962 సైనోభారత-ఇండియన్చైనా యుద్ధం తరువాత ఆ దేశంలో మొట్టమొదటి అగ్రశ్రేణిలో గలఅగ్రశ్రేణి దౌత్య పదవి. 1982 లో రీగన్ అధ్యక్ష పదవీ కాలంలో అతను ఏర్పాటు చేసిన ఇందిరా గాంధీ వాషింగ్టన్ సందర్శన భారతదేశంతోఅమెరికాతో దెబ్బతిన్న సంబంధాలను బాగుచేయడానికి ఉపయోగపడింది.<ref>His [http://pib.myiris.com/speech/article.php3?fl=010508171719 speech] {{webarchive|url=https://web.archive.org/web/20060630093120/http://pib.myiris.com/speech/article.php3?fl=010508171719|date=30 June 2006}} at Peking University while on a state visit, briefly describes his vision of relations between India and China. (Retrieved 24 February 2006.) Narayanan spoke Chinese, and had a scholarly knowledge of Chinese culture and history, particularly the cultural exchanges between the two countries. His visit as President eased tensions that had developed with China after the [[Pokhran]] nuclear tests.</ref><ref>His [http://pib.myiris.com/speech/article.php3?fl=D33180 banquet speech] {{webarchive|url=https://web.archive.org/web/20060630093102/http://pib.myiris.com/speech/article.php3?fl=D33180|date=30 June 2006}} welcoming Bill Clinton to Rashtrapati Bhavan briefly describes his vision of relations between India and the USA. . Retrieved 24 February 2006.</ref> 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా విదేశాంగ వ్యవహారాల మంత్రిగా ఉన్న నెహ్రూ కె.ఆర్. నారాయణన్ "దేశ ఉత్తమ దౌత్యవేత్త" అని అభిప్రాయపడ్డాడు. (1955)
 
 
 
 
 
== కుటుంబం ==
అతను రంగూన్, [[మయన్మార్|బర్మా (]]<nowiki/>మయన్మార్) లో పనిచేస్తున్నప్పుడు, మా టింట్ టింట్ ను కలిసాడు. తరువాత 1951 జూన్ 8 న ఆమెతో వివాహమయింది. మా టింట్ టింట్ "ప్రపంచ యువ మహిళా క్రిస్టియన్ అసోసియేషన్" లోక్రియాశీలక సభ్యురాలు. ఆమె లాస్కి విద్యార్థిని. ఆమె తన పరిచయానికి ముందు రాజకీయ స్వేచ్ఛ గురించి మాట్లాడటానికి అతనిని సంప్రదించింది. నారాయణన్ ఐ.ఎఫ్.ఎస్, ఆమె విదేశీయురాలు అయినందున వారి వివాహానికి భారతీయ చట్టం ప్రకారం [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] నుండి ప్రత్యేక మినహాయింపు అవసరం. మా టింట్ టింట్ భారతీయ నామం "ఉషా" గా మార్చుకొని భారతీయ పౌరసత్వం తీసుకుంది. [[ఉషా నారాయణన్]] (1923–2008) మహిళలు, పిల్లలకు సంబంధించిన అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో పనిచేసింది. ఆమె ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ లో మాస్టర్ డిగ్రీని చేసింది. <ref>{{cite news|url=http://www.outlookindia.com/article.aspx?203801|title=Her Excellency Tin Tin|date=2 July 2013|newspaper=The OutLook|accessdate=25 February 2013}}</ref> ఆమె బర్మా భాషలోని అనేక కథలను అనువాదం చేసి ప్రచురించింది. థిన్ పీ మైంట్ (బర్మా రచయిత) ద్వారా అనువదించబడిన కథల సంకలనం "స్వీట్ అండ్ సోర్" అనే శీర్షికతో 1998 లో కనిపించింది. విదేశీయ నేపధ్యం గల వారిలో నుండి భారతదేశంలో "ప్రథమ మహిళ"గా స్థానం పొందిన వారిలో ఆమె రెండవదానిగా గుర్తింపబడింది. వారికి ఇద్దరు కుమార్తెలు. వారు చిత్రా నారాయణన్ (స్విడ్జర్లాండ్, ద హోలీ సీ దేశాలకు భారత అంబాసిడర్)<ref>{{cite web|url=http://news.oneindia.in/2008/08/07/chitra-narayanan-concurrently-accredited-ambassador-to-holy-see-1218119649.html|title=Chitra Narayanan concurrently accredited Ambassador to Holy See|date=7 August 2008|accessdate=10 January 2012|publisher=News.oneindia.in}}</ref> మరియు అమృత.
 
 
అతను రంగూన్, [[మయన్మార్|బర్మా (]]<nowiki/>మయన్మార్) లో పనిచేస్తున్నప్పుడు, మా టింట్ టింట్ ను కలిసాడు. తరువాత 1951 జూన్ 8 న ఆమెతో వివాహమయింది. మా టింట్ టింట్ "ప్రపంచ యువ మహిళా క్రిస్టియన్ అసోసియేషన్" లోక్రియాశీలకలో క్రియాశీలక సభ్యురాలు. ఆమె లాస్కిలాస్కీ విద్యార్థిని. ఆమె తన పరిచయానికి ముందు రాజకీయ స్వేచ్ఛ గురించి మాట్లాడటానికి అతనిని సంప్రదించింది. నారాయణన్ ఐ.ఎఫ్.ఎస్, ఆమె విదేశీయురాలు అయినందున వారి వివాహానికి భారతీయ చట్టం ప్రకారం [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] నుండి ప్రత్యేక మినహాయింపు అవసరంఅవసరమైంది. మా టింట్ టింట్ భారతీయ నామం "ఉషా" గా మార్చుకొని భారతీయ పౌరసత్వం తీసుకుంది. [[ఉషా నారాయణన్]] (1923–2008) మహిళలు, పిల్లలకు సంబంధించిన అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో పనిచేసింది. ఆమె ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ లో మాస్టర్ డిగ్రీని చేసింది. <ref>{{cite news|url=http://www.outlookindia.com/article.aspx?203801|title=Her Excellency Tin Tin|date=2 July 2013|newspaper=The OutLook|accessdate=25 February 2013}}</ref> ఆమె బర్మా భాషలోని అనేక కథలను అనువాదం చేసి ప్రచురించింది. థిన్ పీ మైంట్ (బర్మా రచయిత) ద్వారా అనువదించబడిన కథల సంకలనం "స్వీట్ అండ్ సోర్" అనే శీర్షికతో 1998 లో కనిపించింది. విదేశీయ నేపధ్యంనేపథ్యం గల వారిలో నుండి భారతదేశంలో "ప్రథమ మహిళ"గా స్థానం పొందిన వారిలో ఆమె రెండవదానిగా గుర్తింపబడింది. వారికి ఇద్దరు కుమార్తెలు. వారు చిత్రా నారాయణన్ (స్విడ్జర్లాండ్, ద హోలీ సీ దేశాలకు భారత అంబాసిడర్)<ref>{{cite web|url=http://news.oneindia.in/2008/08/07/chitra-narayanan-concurrently-accredited-ambassador-to-holy-see-1218119649.html|title=Chitra Narayanan concurrently accredited Ambassador to Holy See|date=7 August 2008|accessdate=10 January 2012|publisher=News.oneindia.in}}</ref> మరియు అమృత.
== రాజకీయ ప్రవేశం ==
[[ఇందిరా గాంధీ]] అభ్యర్థన మేరకు అతను రాజకీయాలలోనికి ప్రవేశించాడు. అతను 1984, 1989, 1991 లలో వరుసగా మూడు సార్లు [[పాలక్కాడ్]] (కేరళ) లోని ఒట్టపాళం నియోజకగర్గం నుండి [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] అభ్యర్థిగా గెలుపొంది [[లోక్‌సభ|లోక్‌సభకు]] ఎన్నికయ్యాడు. అతను [[రాజీవ్ గాంధీ]] కేబినెట్ లో రాష్ట్ర వ్యవహారాల మంత్రిగా ఉన్నాడు. 1985 లో ప్లానింగ్ , 1985-86 మధ్య విదేశీ వ్యవహారాలు, 1986-89 మధ్య సైన్సు అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పదవులను స్వీకరించాడు. [[పార్లమెంటు సభ్యుడు|పార్లమెంటు సభ్యు]]<nowiki/>నిగా అతను అతను భారతదేశంలో పేటెంట్ నియంత్రణలను అణచడానికి అంతర్జాతీయ ఒత్తిడిని అడ్డుకున్నాడు. 1989 నుండి 1991 మధ్య కాలంలో కాంగ్రెస్ పదవిలో లేనందువల్ల ప్రతిపక్షం లో ఉన్నాడు. 1991లో కాంగ్రెస్ మరలా అధికారంలోనికి వచ్చిన తరువాత అతనికి ఏ కేబినెట్ పదవీ దక్కలేదు. అతనికి రాజకీయ విరోధి అయిన అప్పటి కేరళ ముఖ్యమంత్రి కె.కరుణాకరణ్ కమ్యూనిస్టు భావజాలం కలిగి యున్నందున నారాయణన్ మంత్రి అయ్యే అవకాశం లేదని తెలిపాడు. ఏది ఏమైనప్పటికీ, తాను మూడు ఎన్నికలలో కమ్యూనిస్ట్ అభ్యర్ధులను ఓడించినట్లు నారాయణన్ స్పష్టం చేశాడు.<ref name="ptt_int" />
 
[[ఇందిరా గాంధీ]] అభ్యర్థన మేరకు అతను రాజకీయాలలోనికి ప్రవేశించాడు. అతను 1984, 1989, 1991 లలో వరుసగా మూడు సార్లు [[పాలక్కాడ్]] (కేరళ) లోని ఒట్టపాళం నియోజకగర్గం నుండి [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] అభ్యర్థిగా గెలుపొంది [[లోక్‌సభ|లోక్‌సభకు]] ఎన్నికయ్యాడు. అతను [[రాజీవ్ గాంధీ]] కేబినెట్ లో రాష్ట్ర వ్యవహారాల మంత్రిగా ఉన్నాడు. 1985 లో ప్లానింగ్ , 1985-86 మధ్య విదేశీ వ్యవహారాలు, 1986-89 మధ్య సైన్సు అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పదవులను స్వీకరించాడు. [[పార్లమెంటు సభ్యుడు|పార్లమెంటు సభ్యు]]<nowiki/>నిగా అతను అతను భారతదేశంలో పేటెంట్ నియంత్రణలను అణచడానికి అంతర్జాతీయ ఒత్తిడిని అడ్డుకున్నాడు. 1989 నుండి 1991 మధ్య కాలంలో కాంగ్రెస్ పదవిలో లేనందువల్ల ప్రతిపక్షం లోప్రతిపక్షంలో ఉన్నాడు. 1991లో కాంగ్రెస్ మరలా అధికారంలోనికి వచ్చిన తరువాత అతనికి ఏ కేబినెట్ పదవీ దక్కలేదు. అతనికి రాజకీయ విరోధి అయిన అప్పటి కేరళ ముఖ్యమంత్రి కె.కరుణాకరణ్కరుణాకరన్, కమ్యూనిస్టు భావజాలం కలిగి యున్నందున నారాయణన్ మంత్రి అయ్యే అవకాశం లేదని తెలిపాడు. ఏది ఏమైనప్పటికీఅయితే, తాను మూడు ఎన్నికలలో కమ్యూనిస్ట్ అభ్యర్ధులను ఓడించినట్లు నారాయణన్ స్పష్టం చేశాడు.<ref name="ptt_int" />
 
1992 ఆగస్టు 21 న నారాయణన్ భారత [[ఉప రాష్ట్రపతి|ఉపరాష్ట్రపతి]]<nowiki/>గా ఎన్నుకోబడ్డాడు. అప్పటి రాష్ట్రపతి [[శంకర దయాళ్ శర్మ|శంకర్ దయాళ్ శర్మ.]] ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నారాయణన్ పేరును మొదటి సారిగా [[జనతా దళ్|జనతాదళ్]] పార్లమెంటరీ పార్టీ నాయకుడు, పూర్వపు భారతదేశ ప్రధానమంత్రి [[విశ్వనాధ్ ప్రతాప్ సింగ్|వి.పి.సింగ్]] ప్రతిపాదించాడు. జనతాదళ్ , పార్లమెంటులోని వామపక్ష పార్టీలు ఉమ్మడిగా అతనిని అభ్యర్థిగా ప్రకటించాయి. ఇది తరువాత [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి. నరసింహారావు]] ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి మద్దతు పొందింది,. ఇది తన ఎన్నికలపైఅతని ఏకగ్రీవ నిర్ణయానికిఎన్నికకు మార్గం దారితీసిందిసుగమమైంది. వామపక్షంతో తనకు గల సంబంధంపై నారాయణన్ తరువాత వివరించాడు<ref name="ptt_int" />. అతనికి కమ్యూనిజం పై భక్తి గానీ విరోధం గానీ లేదని ప్రకటించాడు. వారు తన సైద్ధాంతిక వైవిధ్యాల గురించి తెలుసుకున్నారు కానీ తనకు ఉప రాష్ట్రపతిగా మద్దతునిచ్చారని, దేశంలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల కారణంగా ఇలా జరిగిందని తెలియజేసాడు. అతను వారి మద్దతు నుండి ప్రయోజనం పొందాడు. క్రమంగా వారి రాజకీయ స్థానాలు ఆమోదయోగ్యతను పొందాయి. 1992 డిసెంబరు 6 న [[బాబ్రీ మసీదు కూల్చివేత]] సమయంలో "ఇది [[మహాత్మా గాంధీ హత్య]] తరువాత భారత్ ఎదుర్కొన్న గొప్ప దుర్ఘటన " అని ఆయన వివరించాడు.<ref name="ram_int" />
 
1992 ఆగస్టు 21 న నారాయణన్ భారత [[ఉప రాష్ట్రపతి|ఉపరాష్ట్రపతి]]<nowiki/>గా ఎన్నుకోబడ్డాడు. అప్పటి రాష్ట్రపతి [[శంకర దయాళ్ శర్మ|శంకర్ దయాళ్ శర్మ.]] ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నారాయణన్ పేరును మొదటి సారిగా [[జనతా దళ్|జనతాదళ్]] పార్లమెంటరీ పార్టీ నాయకుడు, పూర్వపు భారతదేశ ప్రధానమంత్రి [[విశ్వనాధ్ ప్రతాప్ సింగ్|వి.పి.సింగ్]] ప్రతిపాదించాడు. జనతాదళ్ , పార్లమెంటులోని వామపక్ష పార్టీలు ఉమ్మడిగా అతనిని అభ్యర్థిగా ప్రకటించాయి. ఇది తరువాత [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి. నరసింహారావు]] ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి మద్దతు పొందింది, ఇది తన ఎన్నికలపై ఏకగ్రీవ నిర్ణయానికి దారితీసింది. వామపక్షంతో తనకు గల సంబంధంపై నారాయణన్ తరువాత వివరించాడు<ref name="ptt_int" />. అతనికి కమ్యూనిజం పై భక్తి గానీ విరోధం గానీ లేదని ప్రకటించాడు. వారు తన సైద్ధాంతిక వైవిధ్యాల గురించి తెలుసుకున్నారు కానీ తనకు ఉప రాష్ట్రపతిగా మద్దతునిచ్చారని, దేశంలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల కారణంగా ఇలా జరిగిందని తెలియజేసాడు. అతను వారి మద్దతు నుండి ప్రయోజనం పొందాడు. క్రమంగా వారి రాజకీయ స్థానాలు ఆమోదయోగ్యతను పొందాయి. 1992 డిసెంబరు 6 న [[బాబ్రీ మసీదు కూల్చివేత]] సమయంలో "ఇది [[మహాత్మా గాంధీ హత్య]] తరువాత భారత్ ఎదుర్కొన్న గొప్ప దుర్ఘటన " అని ఆయన వివరించాడు.<ref name="ram_int" />
 
 
== రాష్ట్రపతి పదవి ==
కె.ఆర్. నారాయణన్ 1997 జూలై 17 న భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడుఎన్నుకయ్యాడు.<ref>{{cite web|url=http://alfa.nic.in/hm/p1.html|title=Results of Presidential poll|accessdate=2017-04-03|archiveurl=https://web.archive.org/web/19970801044230/http://alfa.nic.in/hm/p1.html|archivedate=1 August 1997|deadurl=bot: unknown|df=}}, 17 July 1997. Archived Aug. 1997.</ref> రాష్ట్రపతి ఎన్నికలలో అతనికి 95% ఎలక్టోరల్ కాలేజి ఓట్లు వచ్చినవి. ఈ ఎన్నికలు జూలై 14న జరిగింది. కేంద్రంలో మైనారిటీప్రభుత్వం ఉన్న సమయంలో జరిగిన ఏకైక అద్యక్షుని ఎన్నిక ఇది. అతనిని [[టి. ఎన్. శేషన్]] ఏకైక ప్రత్యర్థి అభ్యర్థి. అన్నిశివసేన తప్ప మిగతా ప్రధాన పార్టీలురాజకీయ పక్షాలన్నీ శివసేననునారాయణన్‌కు ఈ అధ్యక్ష ఎన్నికలలో మద్దతుకోసంమద్దతు కోరాయినిచ్చాయి.<ref>{{cite web|url=http://us.rediff.com/news/jul/11amber.htm|title=The importance of a dalit President|accessdate=2 May 2006|publisher=Rediff|last=Diwanji|first=Amberish K.|year=1997}}</ref> నారాయణన్ కేవలం దళిత అభ్యర్థిగా ఎన్నికయ్యారని శేషన్ ఆరోపించాడు.
 
1997 జూలై 25న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్.వర్మ సమక్షంలో పార్లమెంటు సెంట్రల్ హాలులో దేశాధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసాడు. తన ప్రారంభోపదేశంలో<ref>K. R. Narayanan: {{cite web|url=http://alfa.nic.in/rb/krn_asum.htm|title=Inaugural address|accessdate=2017-04-03|archiveurl=https://web.archive.org/web/19970804210818/http://alfa.nic.in/rb/krn_asum.htm|archivedate=4 August 1997|deadurl=bot: unknown|df=}}, 25 July 1997. Archived Aug. 1997.</ref> ఇలా అన్నాడు:
 
{{వ్యాఖ్య|ఈ సమాజం అట్టడుగు స్థాయిలో పుట్టి, ఈ పవిత్ర భూమి పైనున్న దుమ్ము , ఉష్ణం లలో పెరిగిన కొందరు వ్యక్తులలో ఒకరిని అత్యున్న స్థాయి పదవి కోసం ఏకాభిప్రాయాన్ని తెలపడం సాధారణ మనిషి మన సామాజిక, రాజకీయ జీవితంవేదికపై సగటు కేంద్రస్థాయికిమనిషి చేర్చడం అనేదికేంద్రస్థాయికి వాస్తవానికిచేరాడనడానికి సంకేతంగా ఉందిసంకేతం. నాపైవ్యక్తిగతంగా వ్యక్తిగతనాకు గౌరవకలిగిన భావంగౌరవం కంటే ఎన్నికలలోకూడా ఈ ఎన్నికకున్న ఈ విస్తృత ప్రాముఖ్యత ప్రాముఖ్యతనివ్వడం నాకు సంతోషాన్ని కలిగించింది.}}
 
; స్వాతంత్ర్యం స్వర్ణోత్సవం
Line 78 ⟶ 75:
 
తరువాత రోజు ఉదయం, భారత ప్రధానమంత్రి [[ఐ.కె.గుజ్రాల్]] జాతినుద్దేశించి <ref>I. K. Gujral: [http://www.india50.com/speecH1.html Address to the nation from the ramparts of the Red fort on the golden jubilee of Indian independence], 15 August 1997. Retrieved 24 February 2006.</ref>ఎర్ర కోట పై నుండి ఇలా అన్నాడు:
{{వ్యాఖ్య|మహాత్మా గాంధీ భారతదేశం యొక్క భవిష్యత్ గురించి కలలుగన్నప్పుడు, అతను దేశంలో ఒక దళితుడు రాష్ట్రపతిగా పదవినలంకరించినపుడు మాత్రమే నిజమైన స్వాతంత్ర్యం సాధించినట్లు తెలిపాడు. స్వాతంత్ర్యపు స్వర్ణోత్సవ సందర్భంగా ఇది మన గొప్ప అదృష్టం. మేము గాంధీ యొక్క ఈ కలను నెరవేర్చగలిగాము. కె.ఆర్.నారాయణన్ అనే వ్యక్తి గాంధీజీ కలను పూర్తిచేయగలిగాడు. మా దేశం గర్వపడేలా ఉన్న, మన దేశ అధ్యక్షుడు, చాలా పేద, మరియు అణగద్రొక్కబడినదళిత కుటుంబం నుండి వచ్చి గర్వంగా, గౌరవంగా రాష్ట్రపతి భవన్ లో ప్రవేశించాడు. ఈ దేశం మేధావుల మధ్య అతను రాష్ట్రపతిగా చాలా ఉన్నత స్థానాన్ని కలిగి ఉన్నందుకు నాకు మరింత ఆనందంగా ఉంది. ఇది మన సమాజంలో వెనుకబడిన వర్గాలు సమాజంలో తమ నిజమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయని మామన ప్రజాస్వామ్యాంప్రజాస్వామ్యం తెలియజేస్తుంది. ప్రస్తుతం దేశంలో మైనారిటీలు, షెడ్యూల్ కులాలు (దళితులు) లేదా షెడ్యూల్ తెగలు (ఆదివాసీలు) దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.}}
 
; ఎన్నికలలో పాల్గొనడం
 
1998 సార్వత్రిక ఎన్నికలలో నారాయణన్ రాష్ట్రపతి భవన్ సముదాయం లోని ఒక పాఠశాలలో నిర్వహింపబడుతున్న పోలింగు బూత్‌లో సామాన్య ఓటర్లతో కలసి వరుసలో నిలబడి ఓటు వేసి పదవిలో ఉండి ఓటు వేసిన మొదటి రాష్ట్రపతిగా గుర్తింపబడ్డాడు. ఈ ప్రక్రియను తన పూర్వపు రాష్ట్రపతులు వదిలి వేసినప్పటికి అతను ఓటు వేయడానికి పట్టుపట్టుబట్టాడుపట్టుబట్టాడు. నారాయణన్ సాధారణ ఎన్నికలలో ఓటు వేయని భారతీయ అధ్యక్షుల సుదీర్ఘమైన ఆచారాన్ని మార్చాలని ప్రయత్నించాడు.<ref name="krn_vote">Sukumar Muralidharan: [http://www.frontlineonnet.com/fl1505/15050260.htm "A role for the President"] {{webarchive|url=https://web.archive.org/web/20060628032831/http://www.frontlineonnet.com/fl1505/15050260.htm|date=28 June 2006}}, ''Frontline'' '''15''' (5), 7–20 March 1998. Retrieved 24 February 2006.</ref><ref name="intervention_suku">Sukumar Muralidharan: [http://www.flonnet.com/fl1803/18031200.htm "A presidential intervention"] {{webarchive|url=https://web.archive.org/web/20050923105507/http://www.flonnet.com/fl1803/18031200.htm|date=23 September 2005}}, ''Frontline'' '''18''' (3), 3–16 February 2001. Retrieved 24 February 2006.</ref> 1999 సార్వత్రిక ఎన్నికలలో కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.
; రిపబ్లిక్ స్వర్ణోత్సవం
 
రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ భారత రిపబ్లిక్ స్వర్ణోత్సవాల సందర్భంగా 2000 జనవరి 26న జాతినుద్దేశించి చేసిన ప్రసంగం<ref name="rep">K. R. Narayanan: [http://www.indiatogether.org/opinions/speeches/krn2000.htm Address to the nation on the golden jubilee of the Republic], 26 January 2000. Retrieved 24 February 2006. {{webarchive|url=https://web.archive.org/web/20150324080606/http://www.indiatogether.org/opinions/speeches/krn2000.htm|date=24 March 2015}}</ref> ఒక మైలురాయిగా భావిస్తారు;<ref name="venkat">V. Venkatesan: [http://www.frontlineonnet.com/fl1703/17030280.htm "A wake-up call"] {{webarchive|url=https://web.archive.org/web/20050218180907/http://www.frontlineonnet.com/fl1703/17030280.htm|date=18 February 2005}}, ''Frontline'' '''17''' (3), 5–18 February 2000. Retrieved 17 March 2006.</ref> ఒక అధ్యక్షుడు పెరుగుతున్న అసమానతల కారణంగా దేశం భారతీయ ప్రజలకు ఆర్థిక న్యాయం అందించడానికి (ముఖ్యంగా గ్రామీణ, వ్యవసాయ జనాభాకు) విఫలమైన అనేక మార్గాలను<ref name="sainath">P. Sainath:[http://www.frontlineonnet.com/fl1703/17030290.htm "Iron in the soul, decay in the brain"] {{webarchive|url=https://web.archive.org/web/20051013063948/http://www.frontlineonnet.com/fl1703/17030290.htm|date=13 October 2005}}, ''Frontline'' '''17''' (3), 5–18 February 2000. Retrieved 17 March 2006.</ref> విశ్లేషించడానికి ఒక అధ్యక్షుడు ప్రయత్నించడం ఇది మొదటిసారి. <ref name="joseph">Ammu Joseph: [http://www.humanscape.org/Humanscape/2000/April/hs40012t.htm "Areas of darkness"], ''Humanscape'', April 2000 {{webarchive|url=https://web.archive.org/web/20100703151439/http://www.humanscape.org/Humanscape/2000/April/hs40012t.htm|date=3 July 2010}}</ref> ప్రజల్లో అసంతృప్తి ఉన్నదని, సమాజంలోని అణగద్రొక్కబడిన వర్గాలలో అది హింసతో బయటపడుతుందనీ తెలిపాడు. తరువాత రోజు అతను పార్లమెంటులో చేసిన ప్రసంగంలో <ref>K. R. Narayanan: [http://www.india-seminar.com/2000/487/487%20narayanan.htm Address to parliament on the golden jubilee of the Republic], 26 January 2000. Retrieved 24 February 2006.</ref> భారత రాజ్యంగ నిర్మాణంలో బి.ఆర్.అంబేద్కర్ పాత్రను కొనియాడాడు. రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో ప్రభుత్వ స్థిరత్వం కోసం కంటే జవాబుదారీతనం, భాద్యతలు ముఖ్యమనే అంబేద్కర్ సూచించినభావనతో జవాబుదారీతనంఏకీభవిస్తూ, భాద్యతలనురాజ్యాంగం మౌలిక నిర్మాణాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా హెచ్చరించాడు. తరువాత 2001 లోజరిగిన గణతంత్ర దినోత్సవంలో అతను ఈ బలమైన పదజాలాన్ని పునరుధ్ఘాటించాడు. <ref name="rep_2001">K. R. Narayanan: [http://meaindia.nic.in/speech/2001/01/25spc01.htm Address on Republic day], 26 January 2001. Retrieved 24 February 2006. {{webarchive|url=https://web.archive.org/web/20090410180833/http://meaindia.nic.in/speech/2001/01/25spc01.htm|date=10 April 2009}}</ref>
 
=== అధ్యక్షునిగా విచక్షణా వ్యవహారాలు: ===
Line 90 ⟶ 88:
; ప్రధానమంత్రి నియామకం, పార్లమెంట్ రద్దు
 
నారాయణన్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో వివిధ రాజకీయ పార్టీలలో ఎవరికీ సభలో విశ్వాసం పొందవలసిన స్థితి లేదని వారితో సంప్రదింపుల ద్వారా నిర్ణయించుకున్న తరువాత లోక్ సభను రెండు సార్లు రద్దు చేయబడినది. 1997 నవంబరు 28 నాటికి ప్రభుత్వం ఏర్పాటు చేయవలసినదిగా షరతు విధించబడినపుడు [[ఐ.కె.గుజ్రాల్]] ప్రభుత్వానికి మద్దతును అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు [[సీతారాం కేసరి]] ఉపసంహరించుకున్నాడు. గుజ్రాల్ లోక్ సభ రద్దుకు నారాయణన్‌కు సలహా ఇచ్చాడు. లోక్ సభలో ఎవ్వరూ మెజారిటీని సాధించలేరని అధ్యక్షుడు నారాయణన్ నిర్ణయించుకొని గుజ్రాల్ సలహాను స్వీకరించాడు.(డిసెంబరు 4) <ref>K. R. Narayanan: {{cite web|url=http://alfa.nic.in/rb/pr003.htm|title=Rashtrapati Bhavan communique concerning the dissolution of the eleventh Lok Sabha|accessdate=2017-04-03|archiveurl=https://web.archive.org/web/19980119180543/http://alfa.nic.in/rb/pr003.htm|archivedate=19 January 1998|deadurl=bot: unknown|df=}}, 4 December 1997. Archived Jan. 1998.</ref> తరువాత జరిగిన సాధారణ ఎన్నికలలో, భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో ఎక్కువ స్థానాలు పొందిన పార్టీగా అవతరించింది. ఈ పార్టీ దాని మిత్ర పక్షాలతో కలసి నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ (ఎన్.డి.ఎ) ఏర్పరచి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. ఆ సంకీర్ణ వర్గానికి [[అటల్ బిహారీ వాజపేయి]] నాయకత్వం వహిస్తూ తనకు సరైన సంఖ్యాబలం లేనప్పటికీ ప్రభుత్వ ఏర్పరచేందుకు నారాయణన్ కు కోరాడు. నారాయణన్ వారి కూటమితో సుస్థిర ప్రభుత్వం ఏర్పరచడానికి కావలసిన సంఖ్యా బలం పొండడానికిపొందడానికి వివిధ పార్టీలు తమకు యిచ్చిన మద్దతు లేఖలను సమర్పించమని కోరాడు. ఎన్.డి.ఎ మిత్ర పక్షాల మద్దతుతో వాజ్‌పేయి ప్రధానమంత్రిగా (1998 మార్చి 15) న నియమితులైనాడు.<ref>K. R. Narayanan: {{cite web|url=http://alfa.nic.in/rb/pr032.htm|title=Rashtrapati Bhavan communique concerning the appointment of the Prime minister|accessdate=2017-04-03|archiveurl=https://web.archive.org/web/19990218135627/http://alfa.nic.in/rb/pr032.htm|archivedate=18 February 1999|deadurl=bot: unknown|df=}}, 15 March 1998. Archived Feb. 1999.</ref> 10 రోజులలో పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గాలనినిర్ణయించబడినది.<ref name="krn_vote" />
 
ఈ మైనారిటీ ప్రభుత్వానికి మద్దతునిస్తున్న పార్టీలలో జయలలిత సారధ్యంలోని ఆన్నా డి.ఎం.కె 1999 ఏప్రిల్ 14 న మద్దతు ఉపసంహరించుకున్నట్లు రాష్ట్రపతికి లేఖ రాసింది. నారాయణన్ లోక్‌సభలో విశ్వాస పరీక్ష జరుపవలసినదిగా వాజ్‌పేయిని కోరాడు. ఏప్రిల్ 17న జరిగిన ఈ విశ్వాస పరీక్షలో వాజ్‌పేయి ఓడిపోయాడు. కొన్ని షరతులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుటకు వాజ్‌పేయి, ప్రతిపక్ష నేత సోనియా గాంధీలు సిద్ధమయ్యారు. నారాయణణ్ ఎన్.డి.ఏ, కాంగ్రెస్ పార్టీలకు పార్లమెంటులో విశ్వసనీయత కోల్పోయినప్పటి నుండి మద్దతు పొందాయనడానికి కావలసిన రుజువులు చూపించమన్నాడు. ఇరు పక్షాలు సరియైన సాక్షాలను అందజేయలేకపోయాయి. పరిపాలనలో సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఏకైక మార్గంగా తాజా ఎన్నికలు నిర్వహించాలని నారాయణన్ ప్రధానమంత్రికి తెలియజేశాడు. వాజ్‌పేయి సలహాతో లోక్‌సభ రద్దు కాబడినదిరద్దయింది.(ఏప్రిల్ 26).<ref>K. R. Narayanan: {{cite web|url=http://alfa.nic.in/rb/pr119.htm|title=Rashtrapati Bhavan communique concerning the dissolution of the twelfth Lok Sabha|accessdate=2017-04-03|archiveurl=https://web.archive.org/web/20010220235512/http://alfa.nic.in/rb/pr119.htm|archivedate=20 February 2001|deadurl=bot: unknown|df=}}, 26 April 1999. Archived Feb. 2001.</ref> (తరువాత జరిగిన ఎన్నికలలో ఎన్.డి.ఎ కు సరిపడినంత సీట్లు వచ్చినప్పుడు వాజ్‌పేయి ప్రధానమంత్రి కాగలిగాడు. (1999 అక్టోబరు 11)
 
ఈ నిర్ణయాలలో, నారాయణన్ ప్రధానమంత్రి నియామకానికి కొత్త రూపకల్పనలు చేసాడు - ఏ పార్టీగానీ లేదా ఎన్నికల ముందు భాగస్వాములైన కూటమి గానీ మెజారిటీ పొందినపుడు, మిత్రపక్షాల నుండి మద్దతు లేఖలను సమర్పించడం ద్వారా తాను సభలో విశ్వాసంపొందుతానని ఒప్పించగలిగిన తరువాత మాత్రమే ఒక వ్యక్తి ప్రధాన మంత్రిగా నియమితుడవుతాడు. అతడు హంగ్ పార్లమెంటు విషయంలో వివిధ ప్రధాన మంత్రుల నియామకాల విషయంలో తనకు పూర్వం ఉన్న రాష్ట్రపతులైన [[నీలం సంజీవరెడ్డి|నీలం సంజివరెడ్డి,]] [[రామస్వామి వెంకట్రామన్|ఆర్.వెంకటరామన్]], [[శంకర దయాళ్ శర్మ|శంకర్ దయాళ్ శర్మ]] లు చేసిన చర్యలను విస్తరించాడు.
 
తరువాత అతడు ఈ విషయంలో రెండు విధానాలను అవలంబించాడు. వాటిలో అతిపెద్ద పార్టీ లేదా ఎన్నికల ముందు జరిగిన కూటమి లలో నాయకుడు లోక్ సభలో విశ్వాసం పొందగలరనే పరిశీలన జరిగిన తరువాతనే అతనిని ఆహ్వనించాలిఆహ్వానించాలి.
 
; రాష్ట్రపతి పాలన అధికారం
 
అధ్యక్షుడు నారాయణన్ ఒక రాష్ట్రంలో రాజ్యాంగంలోని 356 అధికరణ క్రింద రాష్ట్రపతి పాలనను విధించేందుకు కేంద్ర మంత్రివర్గం చేసిన సిఫారసును పునఃపరిశీలించమని రెండు సార్లు కోరాడు; గుజ్రాల్ ప్రభుత్వం (1997 అక్టోబరు 22) ఉత్తర ప్రదేశ్ లోని కళ్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నప్పుడు<ref>Venkitesh Ramakrishnan, Praveen Swami: [http://www.flonnet.com/fl1422/14220040.htm "A crisis defused"] {{webarchive|url=https://web.archive.org/web/20041216190120/http://www.flonnet.com/fl1422/14220040.htm|date=16 December 2004}}, ''Frontline'' '''14''' (22), 1–14 November 1997. Retrieved 24 February 2006.</ref>, వాయ్‌పేయి ప్రభుత్వం (1998 సెప్టెంబరు 25) న బీహార్ లోని రబ్రీదేవి ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నప్పుడు<ref>[[Praveen Swami]], Sudha Mahalingam: [http://www.hindu.com/fline/fl1521/15210040.htm "The BJP's Bihar fiasco"], ''Frontline'' '''15''' (21), 10–23 October 1998. Retrieved 24 February 2006.</ref> అతను ఈ విధంగా పునః పరిశీలను కోరాడు. ఈ రెండు సందర్భాలలో అతను నిర్ణయం తీసుకున్నప్పుడు 1994 లో జరిగిన ఎస్.ఆర్.బొమ్మై, కేంద్ర ప్రభుత్వం పై సుప్రీ కోర్డు ఇచ్చిన తీర్పును ఉదహరించాడు. రాష్ట్రపతి పునరుద్ధరణనుసూచనను మంత్రివర్గం గౌరవించింది. ఒక అధ్యక్షుడు ఇటువంటి పునఃపరిశీలనను కోరినప్పుడు, ఈ సంఘటనలు ఫెడరలిజం, రాష్ట్రప్రభుత్వాల అధికారాలను గూర్చి ముఖ్యమైన పూర్వసంప్రదాయాన్ని సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసిందినెలకొల్పింది.
 
; కార్గిల్ వివాదం
"https://te.wikipedia.org/wiki/కె.ఆర్._నారాయణన్" నుండి వెలికితీశారు